Author |
Message |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Mrbezawada
Pilla Bewarse Username: Mrbezawada
Post Number: 115 Registered: 10-2011 Posted From: 205.172.134.228
| Posted on Wednesday, December 16, 2015 - 11:20 am: |
|
Fanno1:
yea.. ViBha Chaganti Annaya vi ![:-)](http://www.bewarsetalk.net/discus/clipart/happy.gif) Bezawada Bewarse Batchey
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 76182 Registered: 03-2004 Posted From: 59.144.58.37
| Posted on Wednesday, December 16, 2015 - 9:16 am: |
|
Bignole:
aa palakam meeda ntr peru chudu: https://scontent.fmaa1-2.fna.fbcdn.net/hphotos-xpt1/t31.0-8/12366062_72459490764 0211_527965042485453891_o.jpg lucky fellow kadha jr telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 29261 Registered: 03-2004 Posted From: 107.77.89.22
| Posted on Wednesday, December 16, 2015 - 6:18 am: |
|
Yerneni Seetha Devi October 2015 weight 174 LBS
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1045 Registered: 11-2013 Posted From: 67.170.255.66
| Posted on Tuesday, December 15, 2015 - 10:05 pm: |
|
Andhramass:
Yes AM baa I think incharge CP and may be continued anukunta.. https://www.youtube.com/watch?v=Vw80dwDmuY8 |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8277 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Tuesday, December 15, 2015 - 8:54 pm: |
|
Mrbezawada:
Chaganti pravachanalaa |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 56391 Registered: 07-2006 Posted From: 101.166.135.126
| Posted on Tuesday, December 15, 2015 - 4:41 pm: |
|
Phani:
Vja kaa annai? anni dananallo Annadanam Minna lal salam
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1043 Registered: 11-2013 Posted From: 96.90.221.1
| Posted on Tuesday, December 15, 2015 - 4:11 pm: |
|
Surendra Babu ni CP ga appoint chesadu ga CBN... |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1597 Registered: 04-2012 Posted From: 12.130.208.36
| Posted on Tuesday, December 15, 2015 - 3:00 pm: |
|
Chennupati Vidya garu emo |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 29655 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Tuesday, December 15, 2015 - 2:21 pm: |
|
Ramu:
yerneni sitadevi anukunta, naakkooda aa pere thattindi Ignorance is bliss
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7105 Registered: 03-2004 Posted From: 199.244.214.109
| Posted on Tuesday, December 15, 2015 - 1:37 pm: |
|
intakee evaru aa sadaru mAjI mahiLA pratinidhi/mAjI mantriNi? ernnEni sItAdEvi??? rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 144683 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Tuesday, December 15, 2015 - 1:14 pm: |
|
![CLIPART--lol2](http://www.bewarsetalk.net/discus/clipart/lol2.gif) |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98980 Registered: 03-2004 Posted From: 195.241.32.212
| Posted on Tuesday, December 15, 2015 - 1:09 pm: |
|
Thx annai.... |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Mrbezawada
Pilla Bewarse Username: Mrbezawada
Post Number: 114 Registered: 10-2011 Posted From: 205.172.134.228
| Posted on Tuesday, December 15, 2015 - 12:39 pm: |
|
Neekosam విశ్వసనీయవర్గాలసమాచారంమేరక అందరుఅనుకుంటున్నట్టు ఈ కాల్ మనీ వ్యవహారం ఏమీడియా కాని పోలీసులు కాని చేదించలేదు ఏ పోలీసు అధికారి ప్రమేయం కూడా లేదు ఏ మీడియా కూడా ఇందులో చేసింది ఏమిలేదు వివరంగా చెప్తానుచదవండి ఈ కాల్ మనీ వ్యవహారం ఇప్పుడు కొత్తగావచ్చింది కాదు రేపుపోయేదీకాదు కానీ కొందరుఅచ్చోసిన ఆంబోతులు ఉచ్చంనీచం తెలీకుండా చేసిన పనుల పర్యవసానమే ఈ రోజుప్రభుత్వం దీనిమీద ఉక్కుపాదం మోపడానికి కారణం ఈ కాల్ మనీ రాక్షసులువ్యాపారాన్ని వ్యాపారంగాకాకుండా అప్పుతీసుకున్న ఆడవారిని ఉచ్చం నీచంమరిచి పడకసుఖం కోసం వారిని ఉపయోగించడంమొదలుపెట్టారు. డబ్బుకట్టలేకపోతే వారితోపడక సుఖం కోరేవారు తానెకాకుండాతనచెంచాలనుకూడా పంపేవారు బాధితులువీరిపలుకు బడి తమ నిస్సహాయత వల్ల ఎదురు చెప్పలేని స్థితికల్పించేవారు ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురుకి ఈ స్త్రీ బలహీనత ఎక్కువ మిగిలిన వారుకేవలంవ్యాపారస్తులే అన్నదిసమాచారం అధిక వడ్డే లపీడనమాత్రం కామన్ సదరు ౩ వ్యక్తులు ఒక గృహిణి ని ఈరొంపిలోకిలాగారు ఆమె నిస్సహాయతను తమకుఅనుకూలంగా మార్చు కున్నారు అంతటి తో ఆగక చదువుకుంటున్నా ఆమెకూతురినికూడా పంచమనిబెదిరించి ఆయువతిని కూడా తమ కామదాహానికి బలి చేసారు తనునష్టపోవడమే కాక తనకూతురి బతుకు బుగ్గి చేస్తున్నావారినిచూసి కడుపురగిలిన ఆతల్లి ఈవిషయన్ని తూర్పు కృష్ణా కిచెందిన ఒకమాజీ మహిళాప్రజాప్రతినిధి మాజీమంత్రి వద్ద మొరపెట్టుకున్నది తెలుగుదేశం పార్టీలో ఆ మాటకు వస్తే పార్టీ లకు అతీతం గా ఆమెనుఅందరు గౌరవిస్తారు. విషయంవిన్న ఆమెవెంటనే సదరు భాదిత మహిళను వెంటపెట్టుకొని ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.మొత్తంకేసు వివరించడం జరిగింది. ఆడ వారిమాన మర్యాదలతో వీరుఆడుతున్న ఆటను కట్టించమని అడిగింది " ఎదో ఒకటి చేయాలి బాబు మీరు " అన్నఆమెమాటలు మొత్తంవిన్న ముఖ్యమంత్రి చలించి వెంటనే నగర సిపీ నిపిలిచి వివరించి ఎత్తిపరిస్థితుల్లోను ఎవరినివదలవద్దు అని ఈ కాల్మనీవ్యవస్థని నాశనం చేయమనిఆదేశించడంజరిగింది ప్రతిరోజు ఏమిజరగాబోతున్నది ముఖ్యమంత్రిగారికి అధికారులునివేదిస్తున్నారు ఈకాసులు అనేకమందిఉన్నారని అందులోతమపార్టీ కిచెందిన వారు కూడా ఉన్నారని తెలిసినా గాడి తప్పిన వ్యవస్థ ని సరిదిద్దాలని అన్నిటికి సిద్ద పడే ముఖ్యమంత్రి గారు నిర్ణయంతీసుకున్నట్టుసమాచార మహిళ ల క్షేమమే కావాలి కాని పార్టీ కి ఇబ్బందులువచ్చినావెరవను అని తేల్చిచెప్పారు పర్యవసానం ఈరోజు మనం అందరం చూస్తున్నాము .పార్టీ కిచెందిన నేతలపేర్లు బయటకువచ్చినా వేరవడం లేదు పోలీసులను తమ కర్తవ్యమ్ నిర్వహించమని స్పష్టం గాచెప్పారు సాక్ష్యాలు ఆధారాలు ఉంటేఎంతటి వారి నయినా ఉపెక్షిన్చ వద్దు అనిఆదేశాలు ఉన్నాయి దానిప్రకారమే పోలీసులు ముందుకువెళ్తున్నారు ఈకేసు లోఅన్నిరాజకీయపక్షాలవారుఉన్ ారు అధికార ప్రతిపక్ష వామపక్ష లవారు ఉన్నారు. బాధితులకు న్యాయంజరగాలి అనేదే ముఖ్యమంత్రిగారి లక్ష్యం Bezawada Bewarse Batchey
|