Author |
Message |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 86674 Registered: 07-2004 Posted From: 64.121.82.184
| Posted on Sunday, December 27, 2015 - 6:57 pm: |
|
నా వయసు 20. ఎత్తు ఐదడుగుల నాలుగంగుళాలు. బరువు 48 కిలోలు. చూడటానికి పుష్టిగానే కనిపిస్తాను. కానీ వక్షోజాలు మాత్రం చిన్నపిల్లలకు ఉన్నట్లే ఉన్నాయి. అస్సలు పెరగలేదు. ఏం చేసినా పెరగడం లేదు. ఇరవయ్యేళ్లు దాటాక ఇక ఛాతి పెరగదని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే ఇక నా పరిస్థితి ఇంతేనా? రేపు పెళ్లయ్యాక నా భర్త నన్ను అవమానిస్తే నా పరిస్థితి ఏంటి? చాలా సిగ్గుగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి. - గ్లోరీ, హైదరాబాద్ మీ ఎత్తుకి 49 నుంచి 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. ఛాతి పెరగడానికి వయస్సుతో సంబంధం లేదు. రొమ్ముల్లో పాలగ్రంథులు, కొవ్వు, ఎలాస్టిక్ టిష్యూ ఉంటాయి. శరీర తత్వం, బరువు, కొవ్వు శాతం, హార్మోన్లను బట్టి వక్షోజాల పరిమాణం ఉంటుంది. మీరు పౌష్టికాహారం... అంటే పాలు, పెరుగు, పప్పులు, పండ్లు, మాంసాహారం, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకుంటూ కాస్త బరువు పెరగడానికి ప్రయత్నించండి. అప్పుడు ఒంట్లోను, వక్షోజాల్లోను కొవ్వు పెరిగి... వాటి పరిమాణం కాస్త పెరుగుతుంది. అలాగే వక్షోజాలను ఒక క్రమపద్ధతిలో రోజూ మసాజ్ చేసుకోండి. రక్తప్రసరణ పెరిగి దానివల్ల కూడా వక్షోజాల పరిమాణం కొద్దిగా పెరుగుతుంది. అలాగే మీరు సిగ్గుపడకుండా ఓసారి డాక్టర్ని సంప్రదించి, వారి సలహా మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. massaaj cheyyaalanta KC baa
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48150 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Sunday, December 27, 2015 - 9:09 am: |
|
kc ba swathi sukha samsaram tho compare cheste mee saachi column ela vuntadi |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99024 Registered: 03-2004 Posted From: 195.241.32.212
| Posted on Sunday, December 27, 2015 - 4:52 am: |
|
Pedhaga ledabba anni Gynic related ye.... Naa rating 0.5/5.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99023 Registered: 03-2004 Posted From: 195.241.32.212
| Posted on Sunday, December 27, 2015 - 4:52 am: |
|
http://www.sakshi.com/news/funday/dr-venati-shobha-sex-problems-slovings-300780? pfrom=home-top-story .... |
|