Author |
Message |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 144962 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Tuesday, January 05, 2016 - 3:26 pm: |
|
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99106 Registered: 03-2004 Posted From: 195.241.32.212
| Posted on Tuesday, January 05, 2016 - 3:23 pm: |
|
Trump thatha super abba.... |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 144960 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Tuesday, January 05, 2016 - 3:06 pm: |
|
Soggadu:
ante mana bidi type aa annay... |
Soggadu
Kurra Bewarse Username: Soggadu
Post Number: 2527 Registered: 02-2009 Posted From: 199.198.251.107
| Posted on Tuesday, January 05, 2016 - 2:10 pm: |
|
Proofdada:
Mundhu nomination raavali gaa ... Ariche vallu karavaru ani, Trump kooda anthe silent authaadu in case if he gets nominated ... చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 144958 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Tuesday, January 05, 2016 - 2:06 pm: |
|
ee trump gaadu gelusthe mammalnu thanni tharimeesthademoo... |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25502 Registered: 08-2008 Posted From: 183.90.116.212
| Posted on Tuesday, January 05, 2016 - 1:32 pm: |
|
Proofdada:
trumpu gaadi kotta ad choosara. https://www.youtube.com/watch?v=qa3edsMzHkA ice galla tala nariki valla oil teeskostadata gaa mee trumpu? mexico lo godalu kadata data ga? H1B ollani tarimestanu ani kooda eto annadu. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 144957 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Tuesday, January 05, 2016 - 1:24 pm: |
|
sidhu... sidharth dhar ata ga...dhenemma manalni kooda kummiche la vundoor... |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25499 Registered: 08-2008 Posted From: 183.90.116.212
| Posted on Tuesday, January 05, 2016 - 1:16 pm: |
|
Tingari_xx:
కొత్త ‘జిహాదీ జాన్’ భారతీయుడే! బ్రిటన్ను హెచ్చరిస్తూ ఐఎస్ వీడియో విడుదల ఆ దృశ్యాల్లో కనిపించిన ఉగ్రవాదికి భారత మూలాలు! లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ తాజాగా విడుదల చేసిన బెదిరింపు వీడియోలో ఉగ్రవాది భారత మూలాలున్న బ్రిటన్ వాసిగా అనుమానిస్తున్నారు. ఆదివారం విడుదల చేసిన ఈ వీడియోలో బ్రిటన్లో దాడులకు పాల్పడతామని హెచ్చరిస్తూ అయిదుగురు వ్యక్తులను దారుణంగా హత్యచేశారు. ఈ దృశ్యాల్లో ఉన్న ఉగ్రవాదిని ‘కొత్త జిహాదీ జాన్’గా అభివర్ణిస్తున్న బ్రిటన్ ప్రసారమాధ్యమాలు అతడిని ఆ దేశంలో స్థిరపడిన సిద్ధార్థ ధర్గా పేర్కొంటున్నాయి. భారత మూలాలున్న సిద్ధార్థ ధర్(32) బ్రిటన్లోని తూర్పు లండన్లో వ్యాపారం చేసేవాడు. పదేళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించి అబూ రుమైష్గా పేరు మార్చుకున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలపై 2014 పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిలు పొందిన అతను ఐఎస్లో చేరడం కోసం భార్య, నలుగురు పిల్లలతో సహా సిరియా పారిపోయాడు. ఆదివారం నాటి వీడియోలోని స్వరం తన సోదరుడు ధర్ స్వరానికి దగ్గరగానే ఉందని పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ దృశ్యం వీక్షించిన తర్వాత తాను పూర్తిగా రూఢీపర్చుకోలేకపోయినట్లు పేర్కొన్నారు. తాను ఆ స్వరం విన్నా కచ్చితంగా గుర్తించలేకపోయానని ధర్ తల్లి శోభిత అన్నారు.అతని మాజీ వ్యాపార భాగస్వాములు, ఇరుగుపొరుగు మాత్రం దృశ్యాల్లో ఉన్నది ఉగ్రవాది ధర్ అని, స్వరం కూడా అతనిదేనని బీబీసీకి తెలిపారు. ధర్ భార్య అతని కంటే ఛాందసురాలని, ఆమె అతన్ని ఉగ్రవాదిగా మార్చి ఉంటుందని అన్నారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99104 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Tuesday, January 05, 2016 - 1:14 pm: |
|
Okappudu Ajay Santhi ane athau rasetodu, super gaa vundedhi.... |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48215 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Tuesday, January 05, 2016 - 1:11 pm: |
|
kc ba itu raa |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48213 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Tuesday, January 05, 2016 - 11:28 am: |
|
kc ba eenadu lo idi katha kaadu - enduku aapesaru? |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99097 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Tuesday, January 05, 2016 - 11:05 am: |
|
http://eenadu.net/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel2 Waste, naa rating 1/5.... |