Author |
Message |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48763 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, February 12, 2016 - 4:40 pm: |
|
Bignole:u. Oka trip esthaa nee kadiki
kubang annai and meeru diff times lo vellandi /run |
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 29517 Registered: 03-2004 Posted From: 148.87.67.196
| Posted on Friday, February 12, 2016 - 3:52 pm: |
|
Kubang:
annayi ellochi etta vundoo seppu. Oka trip esthaa nee kadiki JAN 2016 weight 172 LBS
|
Nalla_baalu
Censor Bewarse Username: Nalla_baalu
Post Number: 124730 Registered: 06-2011 Posted From: 204.194.77.3
| Posted on Friday, February 12, 2016 - 2:46 pm: |
|
When this tremendous trodden crazy yoga in the West. Kalgerilo called naked yoga classes in a ticaramma koedyukesan handles. People do not much interest at the beginning of this yoga is now being built for the queues. Catherine Medina came in the name of the Co-ed Naked kalgeriki yoga classes began. Two naked yoga class, the students at the beginning of each of the classes now are 20 to 30 people. Another 300 people gathered last week. Medina came ekkuvaipotunnarantu nagnayoga class arose this week, has expressed happiness. Avutunnarantu join two or three per week claimed. Ekkuvavutundadanto students divided into two classes. However, it is not ideal for everyone, the yoga, which is used to support the Medina came true yoga experience, it said. Dipping each other, touch, where classes in each other .. sagutayanta ranking dependence. Serious yoga is worth noting that, according to expand the fun. All classes irrespective of sex, in spite of the naked unto sagutayantu. The velaintans naked yoga classes held exclusively for couples on the occasion of the Day said. Medina came four couples had already learning yoga. Due to the nude yoga able to know each other, said Medina came survive in life. '' My yoga classes are not related to sex. In addition, for the sake of finishing each other, '' he said in Medina came. Translate chesthe idhi vachindhi Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; July 2015 -- 90 kilos (5'10")
|
Soggadu
Kurra Bewarse Username: Soggadu
Post Number: 2574 Registered: 02-2009 Posted From: 199.198.251.107
| Posted on Friday, February 12, 2016 - 2:43 pm: |
|
Kubang:
Mee urlo chali lo savasanam vesthe ... nijam gaane savam authaaru Sir, endho pichollu చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30227 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Friday, February 12, 2016 - 1:28 pm: |
|
http://www.huffingtonpost.ca/2014/11/25/naked-yoga-calgary_n_6221300.html
Ignorance is bliss
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30226 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Friday, February 12, 2016 - 1:26 pm: |
|
maa voollo naa? Ignorance is bliss
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48762 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, February 12, 2016 - 1:22 pm: |
|
Superman: గత వారం మరో 300 మంది చేరారు.
kubang bro and pakodi annai busy anukunta last week nunchi |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1640 Registered: 10-2005 Posted From: 73.185.138.54
| Posted on Friday, February 12, 2016 - 12:28 pm: |
|
ప్పుడు ఈ యోగా పాశ్చాత్య దేశాల్లో వెర్రి పుంతలు తొక్కుతోంది. నగ్న యోగా పేరుతో కాల్గెరీలో ఓ టీచరమ్మ కోఎడ్యుకేషన్ క్లాసులు నిర్వహిస్తోంది. మొదట్లో అంతగా ఆసక్తి చూపని జనాలు ఇప్పుడు ఈ యోగా కోసం క్యూలు కడుతున్నారు. కాల్గెరీకి చెందిన కేథరిన్ మెడీనా కో-ఎడ్ నేక్డ్ యోగా పేరుతో క్లాసులు మొదలుపెట్టింది. మొదట్లో ఇద్దరు నగ్న విద్యార్థులతో మొదలైన ఈ యోగా క్లాసులో ఇప్పుడు ఒక్కో క్లాసులోనే 20 నుంచి 30 మంది వరకు ఉంటున్నారు. గత వారం మరో 300 మంది చేరారు. వారం వారం ఈ నగ్నయోగా క్లాసులో చేరేవారు ఎక్కువైపోతున్నారంటూ మెడీనా ఆనందం వ్యక్తం చేసింది. వారానికి ఇద్దరు ముగ్గురు చొప్పున జాయిన్ అవుతున్నారంటూ చెప్పుకొచ్చింది. విద్యార్థులు ఎక్కువవుతుండడంతో క్లాసులను రెండుగా విడగొట్టింది. అయితే తాను నిర్వహించే యోగా అందరికీ అనువైనది కాదని, నిజమైన యోగా అనుభవం కోరుకునేవారికి ఇది సరిపోదని మెడీనా తెలిపింది. నగ్నంగా ఒకరినొకరు చూసుకుంటూ, టచ్ చేసుకుంటూ, ఒకరికొకరు ఆలంబనగా నిలుస్తూ.. క్లాసులు ఇలా సాగుతాయంట. ఇదేమంత సీరియస్ యోగా కాదని, అంతా సరదాగా సాగుతుందని తెలిపింది. అందరూ నగ్నంగా ఉన్నప్పటికీ శృంగారానికి అతీతంగా క్లాసులు సాగుతాయంటూ సెలవిచ్చింది. అంతేకాదు వేలైంటన్స్ డే సందర్భంగా జంటల కోసం ప్రత్యేకంగా నగ్న యోగా క్లాసులు నిర్వహిస్తున్నట్టు వివరించింది. ఇప్పటికే తన వద్ద నాలుగు జంటలు యోగా నేర్చుకుంటున్నట్టు మెడీనా పేర్కొంది. నగ్న యోగా వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే వీలుంటుందని, జీవితాంతం కలిసి జీవించగలుగుతారని మెడీనా తెలిపింది. ‘‘నా యోగా క్లాసులు శృంగారానికి సంబంధించినవి కావు. ఒకరికొకరు తోడు నిలవడం కోసమే’’ అని మెడీనా వివరించింది. |