Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through March 03, 2016 * Bewarse Calling - Weekend < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48963
Registered: 08-2006
Posted From: 76.109.163.196
Posted on Saturday, February 27, 2016 - 7:38 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

he Man Who Knew Infinity Official Trailer #1 (2016)

ee holly gallaki desi ante aa dev gaadu matrame na. chass.

sidharth or someone would have been a good choice
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25982
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 26, 2016 - 11:43 pm:    Edit Post Delete Post Print Post

The Man Who Knew Infinity Official Trailer #1 (2016)

Though he had almost no formal training in pure mathematics, he made extraordinary contributions to mathematical analysis, number theory, infinite series, and continued fractions. Ramanujan initially developed his own mathematical research in isolation.

prati dantlo patterns ni identify chesina Srinivasa Ramanujan ssaaaru CLIPART--bowdown
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25980
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 26, 2016 - 11:29 pm:    Edit Post Delete Post Print Post

SNOWDEN - Official Teaser Trailer for #SnowdenMovie - In Theaters September 16

BGM goosebumps. kummindi teaser MOVIEART--bemmi.whistle
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25978
Registered: 08-2008
Posted From: 119.56.122.105
Posted on Friday, February 26, 2016 - 11:14 pm:    Edit Post Delete Post Print Post

Tingari_xx:

inka emaina migilaaya blazy?

idi trailer matrame.
mansunte margam untadi.
accept the fact that amma is omni-present.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48962
Registered: 08-2006
Posted From: 76.109.163.196
Posted on Friday, February 26, 2016 - 10:25 pm:    Edit Post Delete Post Print Post

i mean restaurants mineral water anni aipooyayi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48961
Registered: 08-2006
Posted From: 76.109.163.196
Posted on Friday, February 26, 2016 - 10:24 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

Rs 50 cr allocated for #AmmaTheatres in Chennai #CorpnBudget.
AC halls with advanced sound systems to show latest movies! Ticket at Rs 25!!

inka emaina migilaaya blazy?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25977
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 26, 2016 - 9:33 pm:    Edit Post Delete Post Print Post

Rs 50 cr allocated for #AmmaTheatres in Chennai #CorpnBudget.
AC halls with advanced sound systems to show latest movies! Ticket at Rs 25!!
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48944
Registered: 08-2006
Posted From: 205.157.66.4
Posted on Friday, February 26, 2016 - 11:41 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

okka digit kooda kalavalaa. alanti dardiram raa needi. aavasarama neeku lottery.

lottery is all about the buying fun. dont hate the game /slap
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Krishna_jilla
Kurra Bewarse
Username: Krishna_jilla

Post Number: 2272
Registered: 04-2015
Posted From: 143.115.159.58
Posted on Friday, February 26, 2016 - 11:22 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

okka digit kooda kalavalaa. alanti dardiram raa needi. aavasarama neeku lottery.

MOVIEART--bemmi.lol5
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25973
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 26, 2016 - 11:20 am:    Edit Post Delete Post Print Post

lottery ticket konaddu oddu ani cheppina 24$ petti 4 digit all possibe permutatins tho konna choodu

okka digit kooda kalavalaa. alanti dardiram raa needi. aavasarama neeku lottery. MOVIEART--rt.thoo
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25926
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Sunday, February 21, 2016 - 1:33 pm:    Edit Post Delete Post Print Post

https://pbs.twimg.com/media/Cbt8LXaUAAAQ74K.jpg

eediki intha kadido Cm gaa onnam tinadanike time ledanodu inni etta choostunado.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48845
Registered: 08-2006
Posted From: 76.109.163.196
Posted on Sunday, February 21, 2016 - 9:21 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పినప్పుడు తన గతం చెప్పింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతనికి అన్ని రకాలుగానూ దగ్గరయ్యానని, ఇద్దరూ విడిపోయారని చెప్పింది. తన నిజాయతీ కారణంగా నేను తనని యాక్సెప్ట్ చేశాను. కానీ తను ఈ మధ్య సడెన్‌గా మారిపోయింది. నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది, నువ్వు నాకు మంచి స్నేహితుడిగానే ఉండు అంటోంది. కారణం అర్థం కాక ఆరా తీస్తే... తన పాత లవర్‌కి మళ్లీ దగ్గరయ్యిందని తెలిసింది. నేనేం చేయాలి? తను కోరుకున్నట్టు స్నేహితుడిగా ఉండాలా లేక తనతో అన్ని సంబంధాలూ తెంచేసుకుని నా పని నేను చేసుకోవాలా?
- కె.కె.రెడ్డి, మెయిల్

మీరు చెప్పినట్టు మీకు రెండే ఆప్షన్లు. తనతో స్నేహంగా ఉండటం... తనతో సంబంధాలన్నీ తెంచేసుకోవడం. స్నేహితుడిగా ఉండటం వల్ల మీకొచ్చే లాభనష్టాలు బేరీజు వేసుకోండి. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? లేక కేవలం స్నేహితుడిగానే ఉందామను కుంటున్నారా? సంబంధాలన్నీ తెంచేసు కుంటే మీరు మరింత మనఃస్థిమితంగా ఉంటారేమో ఆలోచించండి. స్నేహితు రాలు ఎవరితో ఉంటోంది, ఎక్కడికి వెళ్తోంది లాంటి ఆరాలు తీయడం, డిటెక్టివ్‌లను పెట్టడం వంటి పత్తేదారు పనులు ఎప్పుడూ మనసులను కలచి వేస్తూ ఉంటాయి.

ఆమెను మీరు వివాహం చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆమె జీవితం ఆమెది, మీ జీవితం మీది. లేదూ కేవలం ఆమెను స్నేహితురాలిగానే చూసే పక్షంలో... ఆమె జీవితంలో మీరు ఒక చిన్న భాగం మాత్రమే. మిగతా భాగంలో ఎవరుంటే మీకు ఎందుకు? ఈ విధంగా ఆలోచిస్తే మనశ్శాంతి దొరుకుతుంది.
- యండమూరి వీరేంద్రనాథ్

baaga seppad :D
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25921
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Sunday, February 21, 2016 - 6:16 am:    Edit Post Delete Post Print Post

Post Number: 48840
Registered: 08-2006
Posted From: 76.109.163.196
Posted on Saturday, February 20, 2016 - 10:29 pm:    Edit Post Delete Post Print Post

http://i.imgur.com/6JCd3rG.jpg
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25911
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Saturday, February 20, 2016 - 1:19 am:    Edit Post Delete Post Print Post

Fakester:

sap datawarehousing

manaki alien subject idi.

btw neeku weekend gift

https://www.youtube.com/watch?v=ijFxS3Br5g4&feature=youtu.be&a
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Yavvanam Kaatesina Bewarse
Username: Fakester

Post Number: 5036
Registered: 07-2013
Posted From: 106.51.137.100
Posted on Friday, February 19, 2016 - 1:02 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

blaze bro sap datawarehousing meeda emanna manchi courses free ga vunta na moham meeda kottachugaMOVIEART--bemmi.boodida
Heart Core Tarak Fan........
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25908
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 19, 2016 - 12:18 pm:    Edit Post Delete Post Print Post

న్యూఢిల్లీ : వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. హల్వా వేడుకతో ఆ ఘట్టాన్ని ప్రారంభించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016-17 ఏడాదికిగానూ అరుణ్‌జైట్లీ ఈ నెల 29న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అందుకు సంబంధించి ముద్రణా పనులు ఊపందుకున్నాయు. హల్వా వేడుకను నిర్వహించిన తర్వాతే ప్రింటింగ్‌ పనులు ప్రారంభించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈసారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు.

శుక్రవారం నార్త్‌ బ్లాక్‌ కార్యాలయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆ శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా హల్వా వేడుకల్లో పాల్గొన్నారు. హల్వాను సిబ్బందికి పంచారు. ప్రింటింగ్‌ ప్రారంభించిన దగ్గర నుంచి లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు సిబ్బంది కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. కనీసం తమ వారికి ఫోన్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు. కొందరు సీనియర్‌ అధికారులు తప్ప ఎవరూ ఇళ్లకు వెళ్లకూడదు. బడ్జెట్‌ అంశాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబాలకు దూరం అయ్యే సిబ్బందిని ఉత్సాహపరిచేందుకు ఎప్పటిలాగే ఈసారి కూడా హల్వా వేడుక నిర్వహించారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25907
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 19, 2016 - 12:16 pm:    Edit Post Delete Post Print Post

Nalla_baalu:

eppudo 2007 artice pattukochaava blaze annai

havv. interesting topic, late ainaa latest gaa malli techaa
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 2938
Registered: 08-2014
Posted From: 14.99.183.192
Posted on Friday, February 19, 2016 - 12:16 pm:    Edit Post Delete Post Print Post

Nalla_baalu:

Kem Cho Bilaak Baal Bro
MOVIEART--harathi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Censor Bewarse
Username: Nalla_baalu

Post Number: 124737
Registered: 06-2011
Posted From: 204.194.77.3
Posted on Friday, February 19, 2016 - 12:12 pm:    Edit Post Delete Post Print Post

eppudo 2007 artice pattukochaava blaze annai
Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; July 2015 -- 90 kilos (5'10")
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48825
Registered: 08-2006
Posted From: 205.157.66.4
Posted on Friday, February 19, 2016 - 12:08 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

Researchers have found they can use drugs to wipe away single, specific memories while leaving other memories intact

super
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25906
Registered: 08-2008
Posted From: 58.182.87.144
Posted on Friday, February 19, 2016 - 12:03 pm:    Edit Post Delete Post Print Post

Researchers have found they can use drugs to wipe away single, specific memories while leaving other memories intact. By injecting an amnesia drug at the right time, when a subject was recalling a particular thought, neuro-scientists discovered they could disrupt the way the memory is stored and even make it disappear.
The research has, however, sparked concern among parliamentary advisers who insist that new regulations are now needed to control the use of the drugs to prevent them becoming used by healthy people as a "quick fix".
But the US scientists behind the research insist that amnesia drugs could be invaluable in treating patients with psychiatric disorders such as post-traumatic stress.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration