Author |
Message |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 49253 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Sunday, March 20, 2016 - 5:11 pm: |
|
***FB fwd***** To those looking for lucrative careers kindly start a animal welfare organisation in india , post photos of dogs , cows being taken to shelter , dogs with a wound , cow with a wound and so on ... Start a Facebook page , invite corporates, rich employers of multinationals to like it ... Ensure you do not invite people who know the difference between cow and a buffalo .... Specially invite people who have immense wealth earnt by their parents ... Those toads are the best to fight with genuine livestock keepers or poor farmers in social media ... Apply for a grant from animal welfare board of india , have a photo of menaka Gandhi In your office ... From morning 6 to 6 finish all your work than login in to Facebook and scold farmers / livestock keepers saying they are cruel people ... Post stating you need land for starting a rescue centre .... Lots of genuine people who believe in ahimsa will send you money ... Ask for digital camera to photograph plight of animal or if cow very good you can post videos of cow poojai and collect more money , get hold of youngsters in your region who really love animals and indoctrinate them to your ideology . If possible get hold of somebody with good name or business house as your sponsor or make them your organisations ex officio chairman YOU ARE ON YOUR WAY TO BECOME A MILLIONARE AND ANIMAL LOVER |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26381 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Sunday, March 20, 2016 - 7:14 am: |
|
course madhyalo enroll aithe ive kashtaalu. R Programming The Data Scientist’s Toolbox Week-1 Due in 20 hours जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26367 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Saturday, March 19, 2016 - 12:14 am: |
|
త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా- మోహన్ బాబు Updated : 18-Mar-2016 : 20:08 ‘‘ఒకప్పుడు రాజకీయంగా కొంతమందికి సపోర్ట్ ఇచ్చాను. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా. ఏ పార్టీ అనేది అప్పుడే చెబుతా’’ అని ఆశ్చర్యపరిచారు మోహన్‌బాబు. విలక్షణ నటుడిగా తెలుగు చలనచిత్రసీమలో తనకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్న ఆయన చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. శనివారం తన పుట్టినరోజును ఎప్పట్లా శ్రీ విద్యానికేతన్ సంస్థలో జరుపుకుంటున్న ఆయన సినిమా సహా పలు అంశాలపై ‘చిత్రజ్యోతి’ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో ముక్కుసూటిగా జవాబులిచ్చారు. ఆ విశేషాలు... విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఈ మూడింటిలో ఏ దశను ఎక్కువ ఇష్టపడతారు? అన్నింటిలోకీ నేను ప్రతినాయకుడి పాత్రను ఇష్టపడతాను. ఆ పాత్రకు కొన్ని ఇష్టాలుంటాయి. ఏదైనా డైరెక్టుగా చెబుతాడు. మేనరిజమ్స్‌కు, పర్ఫార్మెన్స్కు ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను విలన్ పాత్రకు ఓ ఒరవడి తీసుకొచ్చా. హీరోగా సిల్వర్ జూబ్లీ హిట్స్ వచ్చినా, ప్రతినాయకుడి పాత్రల్నే ఎక్కువ ఆస్వాదించాను. మా ఊరి నుంచి సినిమా ఇండస్ట్రీకి నేను వెళ్లింది విలన్ పాత్రల కోసమే. ప్రతినాయకుడిగా ‘శివరంజని’, ‘దేవత’ సినిమాల్లోని పాత్రలు బాగా ఇష్టం. హీరోగా ‘అల్లుడుగారు’, ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్నచౌదరి’, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా చూసుకుంటే ‘కొండవీటి సింహం’లో చేసిన యాంటీ హీరో, ‘యమదొంగ’లోని యమధర్మరాజు పాత్రలు ఇష్టం. చాలా కాలం క్రితమే ‘రావణ బ్రహ్మ’ చేస్తానన్నారు. ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ‘రావణ బ్రహ్మ’ కథ రెడీగా ఉంది. విష్ణుతో ‘కన్నప్ప’, మనోజ్‌తో ఇంకో సినిమా నిర్మించబోతోంది లక్ష్మి. ఆ రెండు సినిమాలయ్యాక ‘రావణ బ్రహ్మ’ ఉంటుంది. ప్రతి నటుడికీ ఏదో ఓ మంచి పాత్ర చెయ్యాలని ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన పాత్ర నచ్చితే, అది ఏ తరహాదైనా చేస్తా. మీ పిల్లల కెరీర్ తీరుపై సంతృప్తిగా ఉన్నారా? నా పిల్లల కెరీర్, భవిష్యత్తు చూస్తుంటే ఆనందంగా ఉంది. వాళ్లు పైకి ఎదుగుతున్నారే కానీ కిందకు దిగడం లేదు. ముఖ్యంగా క్రమశిక్షణతో ఉన్నారు. విష్ణుకు ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ వంటి హిట్లు, మనోజ్‌కు ‘పోటుగాడు’ లాంటి హిట్ వచ్చాయి. నాకొచ్చిన బ్లాక్బస్టర్లు వాళ్లకింకా రాలేదంతే. దానికి కొంత టైమ్ పట్టొచ్చు. అది ఎప్పుడొస్తుందనేది చెప్పలేం. ఈ ఏడాదే రావచ్చేమో. ఓ తండ్రిగా పిల్లలకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అదిస్తాను. మీ కెరీర్, మీ పిల్లల కెరీర్ విషయంలో మీ భార్య పాత్ర ఎంతవరకుంటుంది? ఆ విషయాల్లో నిర్మల పాత్ర తక్కువే. తను ఎందులోనూ జోక్యం చేసుకోదు. అయితే ఇంటిని చక్కగా, ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండటం ముఖ్యం. నా పనులు నేను ఏ ఇబ్బందీ లేకుండా చేసుకోవడానికి ఆ వాతావరణం దోహదపడిందని అనుకుంటాను. మనవరాళ్లతో ఆడుకుంటుంటారా? వాళ్లతో ఆడుతూ గడపడం ఆనందంగా ఉంటుంది. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ.. ముగ్గురూ మంచి యాక్టివ్. నాతో బాగా చనువుగా ఉంటారు. శ్రీ విద్యానికేతన్‌ను విస్తరింపజేస్తారా? 1992లో శ్రీ విద్యానికేతన్ పేరుతో మొదట స్కూలు పెట్టాను. 1993లో స్కూలులో 600 మంది పిల్లలుంటే ఇవాళ కాలేజీలుగా మారాక 12,500 మంది విద్యార్థులు, 1500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో విస్తరించింది. త్వరలో శ్రీ విద్యానికేతన్ యూనివర్శిటీ అయ్యే అవకాశాలున్నాయి. తిరుపతిలో ఉన్న ఈ విద్యాసంస్థను ఇతర ప్రాంతాల్లోనూ విస్తరింపజేయాలనే ఆలోచన ఉంది. నాన్న స్కూల్ టీచర్‌గా పనిచేశారు. అందుకే ఆయన పేరుమీద రెండు రాష్ట్రాల్లో ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎంపికచేసి, అవార్డుతో పాటు రూ. లక్ష నగదు బహుమతి ప్రతి ఏటా ఇవ్వాలని నిర్ణయించాం. శ్రీ విద్యానికేతన్‌లో 19న ఛైర్మన్ పుట్టినరోజు, 20న వార్షికోత్సవం వస్తుంటాయని అక్కడ చదువుకొనే పిల్లలు ఆనందపడుతుంటారు. సాధారణంగా బర్త్‌డేలు చేసుకోవడం ఇష్టముండదు. నటుణ్ణయిన పదేళ్ల తర్వాత బర్త్‌డే చేసుకున్నాను. 1993 నుంచీ నా పుట్టినరోజును కల్లాకపటం తెలీని ఆ పిల్లల మధ్య చేసుకుంటూ వస్తున్నా. ఈసారి నా పుట్టినరోజుకు వెంకటేశ్, వార్షికోత్సవానికి టి. సుబ్బరామిరెడ్డి, గ్రంథి మల్లికార్జునరావు, శత్రుఘ్న సిన్హా వస్తున్నారు. కులపరంగా సమాజం విడిపోయిందనే అభిప్రాయం ఉంది. మీరేమంటారు? వేదికలపై ఒక కులంవాళ్లను ఇంకో కులం వాళ్లు తిట్టుకుంటున్నారు. ఆ తర్వాతే వాళ్లు కలుస్తుంటారు, బంధుత్వాలూ కలుపుకొంటున్నారు. వాళ్ల రాజకీయాల్ని జనం గమనిస్తూనే ఉంటారు. ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? పేపర్ తీస్తే వీళ్ల మీద వాళ్లు, వాళ్ల మీద వీళ్లు బురద చల్లుకునే వార్తలే. ప్రజలు అంతా గమనిస్తూనే ఉంటారు. అడవిలో జంతువులు ఆహార మైథునాల కోసం కలహించుకుంటాయి, కలుస్తుంటాయి. అది ప్రకృతి సహజం. ఇక్కడ మనుషులు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇది ప్రకృతి సహజం కాదు. అన్నింటిలో మానవజన్మ ఉత్తమమైంది. ఎవరు ఎప్పుడు పోతారో తెలీదు. మంచి చెయ్యాల్సిన వాళ్లు చెయ్యకుండా పోతే అది వెంటాడుతూనే ఉంటుంది. ఇవాళ స్వార్థం మరీ ఎక్కువైపోయింది. రోజు రోజుకూ రాజకీయం దిగజారిపోతోంది. సినిమా పరిశ్రమలోనూ విలువలు లేవు. చిన్న నిర్మాతలు దెబ్బతింటున్నారు. ఎన్నో యేళ్లుగా చిన్న నిర్మాతకు న్యాయం చెయ్యాలని అనుకుంటున్నామే కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఇటీవల ముద్రగడ పద్మనాభంను విష్ణు కలవడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి... ముద్రగడ పద్మనాభం మాకు చిరకాల మిత్రుడు. విష్ణు ఆ దగ్గరలో ఓ పెళ్లుంటే వెళ్లాడు. నా సూచన మేరకు ఆయనను పరామర్శించి వచ్చాడు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30456 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Friday, March 18, 2016 - 1:22 pm: |
|
Blazewada:
Ignorance is bliss
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77016 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, March 18, 2016 - 1:18 pm: |
|
Blazewada:
bengalis ayuntaadu diwakar --> dibakar type lo weds ni beds ani raasuntaaru telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26361 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Friday, March 18, 2016 - 12:56 pm: |
|
https://pbs.twimg.com/media/Cd1bqDvWoAIm23Q.jpg जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 30450 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Friday, March 18, 2016 - 12:34 pm: |
|
Proofdada:
aadi amma babu ni kukka denkulettu baa. Btw, good job. Ignorance is bliss
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58038 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 12:12 pm: |
|
Blazewada:
kids vishayam lo naaku chadastam ekkuva ani antaru kani they realize it later how careful we have to be and how one minute can change everything ani Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26355 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Friday, March 18, 2016 - 12:08 pm: |
|
Musicfan:
ma menalludini naa kaada vodili ellinappudu bodyguard lekka tiruguta vaadi venaka, naa bhayaniki inka ekkuva monitor cheesta. pillalni aadinchadam appude alavataindi naaku. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58035 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 12:03 pm: |
|
Blazewada:
Tingari_xx:
maa friend valla abbayi, ilage intlonchi velli neighborhood lo nadustaa cop ke dorikaadu, maa valla luck entante, aadu ellani emi cheyyaledu.. Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26354 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Friday, March 18, 2016 - 11:59 am: |
|
Tingari_xx:pillodu nadichi velli canal lo padi , chanipoyaadu
vaarni. dubai lo singer chitra gari papa kooda condominium lo swimming pool lo padi chanipoindi. okko sari bad luck, inko sari negligence, but incidents jarugutane unnai ilantivi maaku telsina valla abbai india lone tak lo padi chanipoyadu जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 49220 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, March 18, 2016 - 11:55 am: |
|
aa pillodi time chaala bagundi. FL lo telugu family intiki family frds from other place vachaaru birthday party preparation lo busy vunte pillodu nadichi velli canal lo padi , chanipoyaadu chaala scary naaku ee type lo ellipotaaru ani. maa vaadu shutter open chestaadu, sound vastadi kabatti saripothadi |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58025 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 11:51 am: |
|
Proofdada:call cheyyala donganayalu...
cop ki call chesta ani chepte sari, Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26353 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Friday, March 18, 2016 - 11:50 am: |
|
Proofdada:
dada mee euro recruiters ni chettuki kattesi kottala. interviews chestaru chivarlo dobbamantaru, inkontha mandi CV pampe daaka embada badi sory visa sponsor cheyam antaru. non local ani telisi process cheyadam chivarla edava ni cheyadam. refugees ni techi vallu rapelu dommilu chesina sammaga untadi, maa lanti ollu matiki cannot aa. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 145847 Registered: 03-2004 Posted From: 64.183.247.6
| Posted on Friday, March 18, 2016 - 11:05 am: |
|
call cheyyala donganayalu... |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58017 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 10:40 am: |
|
Prasanth:entha nidra lo unna...oka saaranna vinapadachu..anyway, it's easy to comment...
antalaa nidrapotondi kabatte aa kurrodu vellagaligadu intlonchi.. lekapote impossible. Nannaku Premato Audio Review
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77014 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, March 18, 2016 - 10:28 am: |
|
Musicfan:nidra potondi ani cheppadu gaa
entha nidra lo unna...oka saaranna vinapadachu..anyway, it's easy to comment... gen ga naakaite nidra pattadhu if kids r awaken n partner is not in home... telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58016 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 10:19 am: |
|
Prasanth:mari eevida door y no opened?
nidra potondi ani cheppadu gaa Nannaku Premato Audio Review
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77013 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, March 18, 2016 - 10:18 am: |
|
Musicfan: ide vere vallaki doriki unte parents ee patiki jail lo undevallu..
yeah.. telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77012 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, March 18, 2016 - 10:17 am: |
|
Proofdada:nee mogudu endhuk ph thiyyatla 10times call cheesina ante kaam anta answer... aa lanjodikini naaku call cheyyamanu okasaari leepothe evening intikochi boox dengutha ani cheppa...
manchi pani chesaav...sare aayana kaam ani etthala ph..mari eevida door y no opened? telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58015 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 10:10 am: |
|
Proofdada:
vaarni, great job Dadaa.. you followed process to the precision.. fantastic.. Aadini mammoolu gaa tittaku,, ide vere vallaki doriki unte parents ee patiki jail lo undevallu.. Nannaku Premato Audio Review
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 49218 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, March 18, 2016 - 10:06 am: |
|
Proofdada:
vaarni, that kid is lucky dada. ee desam lo vunde syco gallaki dorikithe emanna vundaa |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 145846 Registered: 03-2004 Posted From: 71.170.93.71
| Posted on Friday, March 18, 2016 - 10:01 am: |
|
community loo 2 yrs piladu road meedha eedchukuntu parigeduthu pothunnadu north indian vaalla pilladu...vaanni patukuni intiki thesukochi...malli community motham vethika ekkada vaani koosam vethikina jaada kanapadla...chivaraku evaro aprtment number chepithe akkdikelli door 20mins kodithe kooda thervale... communicty office ku call chesi valla husband number thessukuni call cheesina aadu kooda thiyyala lanjakoduku...inka intiki malli thesukochi milk and biscuits ichi tv petti vaanni eoungage cheesi 911 call cheyyabootrhunte apude vachindhi vaalla amma... ksallu dengaaya choosukovakkarledha pillodni ante... nidra pothunte vaadu lock open cheesukuni , community gate dhaaka poyadata... akkadi nunchi intiki eta ellalo theleeka eedchukuntu thirguthunnadu... nee mogudu endhuk ph thiyyatla 10times call cheesina ante kaam anta answer... aa lanjodikini naaku call cheyyamanu okasaari leepothe evening intikochi boox dengutha ani cheppa... |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 49216 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, March 18, 2016 - 9:59 am: |
|
Blazewada:
vammo |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58013 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 9:53 am: |
|
Blazewada:
mee experiences ni oka book gaa raste KC chadivi rating istadu gaa.. ittanti experiences ettukoni DB lo posts estannarante, aap purush nahin, ......
Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26349 Registered: 08-2008 Posted From: 58.182.87.144
| Posted on Friday, March 18, 2016 - 9:31 am: |
|
Musicfan:online updates undavaa?? some form or something.
online update cheyali, chesaka kotta address ki vallu letter pamputaru, aa letter pattukoni rakshaka bhata nilayam ki elli update cheskovali inperson
Prasanth:hope everything goes fine blazee...
ipude aindi, safee gaane. idoka tensionu. naa baddakaniki ikkada rules ramanuzams eellu. 2 yella kritham podugala 4 ki 2 police lu ochi talupulu baadi anni check chesi, inko saari distub cheste forceful eviction cheistam ani warning ichi ellaru mind blanku kinda intlo oka single lady unnaru 80+ musalavida, nenu intentional gaa floor meeda gentutaa tables jaruputa disturb chestunna, anduvalla avida ki nidra bhangam anta madhyanam times lo. inkaa pigeon feeding cheyadam valla aa pigeons maa AC meeda vaali valla inti meeda rettalu estunyanta idi inkoyi chivariki adi police complaints daaka poyyi, investigate chesi telcindi nenu madhyanam office lo unta evadu jaruputadu tables ani, avidake warning icharu . maa owners baaga help chesaru investigation process lo ee debbaki illu khaali chesi para nookka.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58011 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 9:27 am: |
|
Blazewada:ipude recent ga marinattu heppi update cheistuna
online updates undavaa?? some form or something. Driving license aithe ikkada kooda office ki ellali.. 3 months lopala cheyyaka pote adi crime Nannaku Premato Audio Review
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77011 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Friday, March 18, 2016 - 9:25 am: |
|
hope everything goes fine blazee... telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26348 Registered: 08-2008 Posted From: 119.56.114.176
| Posted on Friday, March 18, 2016 - 9:20 am: |
|
Onlymovies:nuvvu police station lo em chestunnav?
address update nearesat police station lo chepali. maari 6 months aoinaa ipati daaka paatha friend house addres undi inka late chesate adi crime aitundi ipude recent ga marinattu heppi update cheistuna जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Onlymovies
Censor Bewarse Username: Onlymovies
Post Number: 35017 Registered: 01-2009 Posted From: 137.200.32.22
| Posted on Friday, March 18, 2016 - 9:11 am: |
|
Blazewada:
nuvvu police station lo em chestunnav? Devarakota.. paiga marumoola maamidi thota... adige dikku kooda ledu...
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58010 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, March 18, 2016 - 9:05 am: |
|
Roja isstory updates enti, assembly ki ellindaa ivvala?? inka news choodaledu, Nannaku Premato Audio Review
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26346 Registered: 08-2008 Posted From: 119.56.115.139
| Posted on Friday, March 18, 2016 - 9:05 am: |
|
thutt police station kochi genta aindi. entha sepu raa waiting. aadevado complaint cheyadaniki ochi oogipotunadu he cheated me ani arusta. atu pakkanodu bhee edo cheating case meeda ochadu. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|