Author |
Message |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27159 Registered: 08-2008 Posted From: 116.88.82.203
| Posted on Friday, June 03, 2016 - 11:47 am: |
|
Dodla:KTR gadu
ice katti maloom aapko. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Dodla
Pilla Bewarse Username: Dodla
Post Number: 876 Registered: 08-2012 Posted From: 192.55.79.166
| Posted on Friday, June 03, 2016 - 11:47 am: |
|
eppudu andhra valla meeda padi edche statements istuuu untadu enni rojulu ilaa bratukutaro teliyadu KTR gadu matured gaa unnadu veeditho compare cheste |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27158 Registered: 08-2008 Posted From: 116.88.82.203
| Posted on Friday, June 03, 2016 - 11:42 am: |
|
twaralo meeru CM kaavalani aasistho, mee nethrutvam lo telagana prajalu bangaru telangana disagaa munduku poovalani aasistho.. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న హరీష్ రావు హైదరాబాద్ : నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం తన 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, తన మామ కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు హరీష్ రావు పాదాభివందనం చేశారు. కేసీఆర్ ఆయనను ఆశీర్వదించి, ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు, పలువురు కార్యకర్తల నడుమ హరీశ్ రావు కేక్ కట్ చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పుట్టిన రోజు వేడుక సందర్భంగా హరీశ్ రావుకి శుభాకాంక్షలు తెలపడానికి మంత్రులు, కార్యకర్తలు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కొందరు మహిళా నేతలు ఆనందంతో నృత్యాలు చేశారు. కాగా పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీశ్‌రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్.. ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణం’ చేస్తామంటూ సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందని, సీఎం తనయుడితో ఆధిపత్య పోరు సాగుతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చిన విషయం తెలిసిందే. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
|