Author |
Message |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27318 Registered: 08-2008 Posted From: 116.88.82.203
| Posted on Friday, June 10, 2016 - 1:03 pm: |
|
Kingchoudary:
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో సాక్షి ప్రసారాలను నిలిపిసినందుకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ఇటువంటి సమయంలో కూడా ఆయన తన ముఖ్యమంత్రి కలను మరిచిపోకుండా ‘ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి’ అని పదేపదే చెప్పడం చాలా ఆశ్చర్యం, వినోదం కూడా కలిగిస్తుంది. అసలు ఒక సీరియస్ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తన మనసులో ఆ కోరికని దాచుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ ఆయన ఏమ్మన్నారంటే “ఒక ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి కానీ ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా దానికి అర్ధం ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. లేకుంటే ఆ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి మాటలకి విలువ ఉండదు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ప్రజలలో తన విశ్వసనీయత కోల్పోతారు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తికి మాట నిలకడ చాలా అవసరం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం విషయంలో, తుని కేసు విషయంలో, కాపులకి రిజర్వేషన్ల విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు,” అని అన్నారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99795 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Thursday, June 09, 2016 - 4:46 pm: |
|
Mudragada gaadi kodukuni policollu tharimi tharimi kottaru gaa, veepu pagilindhi kodukki....Jail lo vunna aa mundamopodiki bhi paiki kanapadakunda kummeseyyali.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99794 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Thursday, June 09, 2016 - 4:45 pm: |
|
http://www.sakshi.com/news/district/police-attack-on-mudragada-son-350156?pfrom= home-top-story |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27268 Registered: 08-2008 Posted From: 119.56.121.239
| Posted on Thursday, June 09, 2016 - 9:06 am: |
|
Ajaatasatru:inta intricate details toh saha,
nippu lanti nijalanu andinche sakshi(t).
Kingchoudary:
next week nundi Gedineni saaru live show starting in saachi tv. mana pans ki pandage. tumpara sedyam, pogadu, lipee sticku sales malli perugutai. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Ajaatasatru
Pilla Bewarse Username: Ajaatasatru
Post Number: 288 Registered: 04-2016 Posted From: 59.144.9.7
| Posted on Thursday, June 09, 2016 - 9:00 am: |
|
Blazewada:
Blazy sar.. inta intricate details toh saha, ekkada nunchi capture chestaru online news articles... aa CID edo vadini poorthiga taganiste poyedi .. public evadi panilo vallu busy ayyevaru, ipudu oorike attention n allari.. |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27266 Registered: 08-2008 Posted From: 119.56.125.112
| Posted on Thursday, June 09, 2016 - 8:57 am: |
|
Fanno1:
Kingchoudary:
పురుగుల మందు తాగబోయిన ముద్రగడ Sakshi | Updated: June 09, 2016 18:15 (IST) కిర్లంపూడి : తనను అరెస్టు చేసే సమయంలో ముద్రగడ పద్మనాభం నిజంగానే పురుగుల మందు తాగబోయారు. తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు వెళ్లగా.. ఆయన తలుపులు వేసుకుని, లోపల పురుగుల మందు డబ్బా పట్టుకుని, అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తర్వాత పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను అరెస్టుచేశారు. ఈ సమయంలో నిజంగానే పురుగుల మందు తాగేందుకు ఆయన డబ్బా ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే లోపలకు వెళ్లిన పోలీసులు డబ్బాను లాగేయడంతో ఆ మందు ఆయన చొక్కా మీద పడినట్లు తెలిసింది. మొత్తానికి ముద్రగడ పురుగుల మందు తాగబోతుంటే పోలీసులు అడ్డుకుని మరీ ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సీఐడీ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్తారని సమాచారం. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99793 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Thursday, June 09, 2016 - 8:44 am: |
|
Fanno1:1994 elections time konni vollalo/colonies lo ayanaki banners kattaru, Ikkada kapulu evvaroo leru, ikkadakai ravoddu ani. Ghoram ga odipoyadu.
Avuna lol.... |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27264 Registered: 08-2008 Posted From: 119.56.127.92
| Posted on Thursday, June 09, 2016 - 6:33 am: |
|
Fanno1:
Kingchoudary:
istree battalu eskoni, duvvukoni,pogadru rasukoni dabba attuku kookunadu http://img.sakshi.net/images/cms/2016-06/81465449236_625x300.jpg जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8771 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Thursday, June 09, 2016 - 5:52 am: |
|
Kingchoudary:Nuvvu nee jaathiki chesthunna nastam antha intha kaadhu raa Mundamopodaa.... successful gaa nee casette ni antarani cassette chesesthunnavu....
1994 elections time konni vollalo/colonies lo ayanaki banners kattaru, Ikkada kapulu evvaroo leru, ikkadakai ravoddu ani. Ghoram ga odipoyadu. Ina ayana em nerchukoledhu. Caste bagu cheyalani vunte ippatike chala chese pani. 1991/1992 tarvatha malla eeyanaki ippdu gurthuku vacchindha ee issue |
Ajaatasatru
Pilla Bewarse Username: Ajaatasatru
Post Number: 282 Registered: 04-2016 Posted From: 59.144.9.7
| Posted on Thursday, June 09, 2016 - 4:39 am: |
|
looks like bob has some solid evidence ... njoi naagamani.. |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27261 Registered: 08-2008 Posted From: 119.56.127.27
| Posted on Thursday, June 09, 2016 - 4:13 am: |
|
Kingchoudary:
తన ఇంటి వద్ద నుంచి పోలీసులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇవ్వడంతో, పోలీసులు వెనక్కి తగ్గారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99789 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Thursday, June 09, 2016 - 3:41 am: |
|
Nuvvu nee jaathiki chesthunna nastam antha intha kaadhu raa Mundamopodaa.... successful gaa nee casette ni antarani cassette chesesthunnavu.... Maaku kavalsindhi bhi adhe, kaani raaja kaani.... |