Author |
Message |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27479 Registered: 08-2008 Posted From: 116.88.66.65
| Posted on Friday, June 17, 2016 - 10:18 am: |
|
Tingari_xx:authentic places baga vuntai emo kada sg and malay lo
yepp. beshugga. 300 years paiga ikkada untunnaru, ikkada lo choosey tamil,mallu food meeru west lo choodaleru जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 50331 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, June 17, 2016 - 10:06 am: |
|
Blazewada:
ninna youtube lo malaysia lo , some indian rest soopinchaaru. mass ga vundi, but items chooste super vunde :D authentic places baga vuntai emo kada sg and malay lo |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27477 Registered: 08-2008 Posted From: 116.88.66.65
| Posted on Friday, June 17, 2016 - 10:02 am: |
|
https://pbs.twimg.com/media/Ce7tu0rWwAEM_ar.jpg जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27468 Registered: 08-2008 Posted From: 116.88.66.65
| Posted on Friday, June 17, 2016 - 7:22 am: |
|
బాల నేరస్తులకు వనవాసం అహ్మదాబాద్ : మనుషులను చంపి, వాళ్ల మాంసాన్ని తిన్న కేసులో దోషులుగా భావించిన మూడు సింహాల్లో రెండింటికి గుజరాత్ అటవీ శాఖాధికారులు ప్రొబేషన్ ఇచ్చారు. ఈ రెండింటినీ జూకు పంపించే బదులు, అడవుల్లోనే పరిశీలనలో ఉంచాలని నిర్ణయించారు. ఈ రెండు సింహాల ముఖాల మీద ఉన్న మనుషుల జుట్టు చాలా తక్కువ అని, అందువల్ల పెద్ద సింహం తిని వదిలేయగా మిగిలిన మాంసాన్ని ఇవి తిని ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మగ సింహమే హత్యలకు పాల్పడిందని విచారణలో తేలింది. దాని మూతిమీద కూడా ఎక్కువ మొత్తంలో మనుషుల జుట్టు కనిపించింది. దాంతో దాన్ని మాత్రం జూకు పంపారు. గడిచిన మూడు నెలల్లో అంబార్ది ప్రాంతంలో నిద్రపోతున్న మనుషులపై దాడిచేసి వారిని హతమార్చిన కేసులో మొత్తం 17 సింహాలను పట్టుకున్నారు. చివరకు వాటిలో మూడు మాత్రమే నేరం చేసినట్లు గుర్తించి మిగిలిన వాటిని మళ్లీ అడవిలో వదిలేశారు. చివరకు ఒక్క మగ సింహం మాత్రమే ఈ దాడులు చేసిందని తేల్చుకుని మిగిలిన రెండింటినీ ప్రొబేషన్‌లో వనవాసానికి పంపాలని నిర్ణయించారు. ఈ సింహాలన్నింటినీ అడవిలోని వేర్వేరు ప్రాంతాల్లో వదులుతున్నామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|