Author |
Message |
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1878 Registered: 04-2012 Posted From: 12.130.208.36
| Posted on Friday, June 17, 2016 - 1:52 pm: |
|
Fanno1:రెండు రాష్ట్రాల ప్రజల మనస్తత్వాలను విశ్లేషించడానికి ఇలాంటి ఉదంతాలు ఎన్నో!
A side baanisa mentality takkuva anukunta vuncle.. |
Tokkalodi
Kurra Bewarse Username: Tokkalodi
Post Number: 1198 Registered: 10-2006 Posted From: 155.39.88.241
| Posted on Friday, June 17, 2016 - 12:54 pm: |
|
cbn bane chestunnadu kani loki babu full dabbulu gunjing anta |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27486 Registered: 08-2008 Posted From: 116.88.66.65
| Posted on Friday, June 17, 2016 - 12:46 pm: |
|
Fanno1:
Nsk9876:
http://i.makeagif.com/media/6-17-2016/YCrMJ4.gif जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8810 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Friday, June 17, 2016 - 12:31 pm: |
|
Anji Reddy (Reddys Labs) About CBN https://www.facebook.com/photo.php?fbid=1364684933547167&set=ms.c.eJw9yMkNACAMA7 CNUNMjDfsvhlQEfhrBpHJHVDbYCxNlPlH6oRv~_AqBkKT~%3BQqA2n.bps.a.1364684900213837.10 73741851.100000170203707&type=3&theater https://www.facebook.com/photo.php?fbid=1364685023547158&set=ms.c.eJw9yMkNACAMA7 CNUNMjDfsvhlQEfhrBpHJHVDbYCxNlPlH6oRv~_AqBkKT~%3BQqA2n.bps.a.1364684900213837.10 73741851.100000170203707&type=3&theater https://www.facebook.com/photo.php?fbid=1364685083547152&set=ms.c.eJw9yMkNACAMA7 CNUNMjDfsvhlQEfhrBpHJHVDbYCxNlPlH6oRv~_AqBkKT~%3BQqA2n.bps.a.1364684900213837.10 73741851.100000170203707&type=3&theater https://www.facebook.com/photo.php?fbid=1364685116880482&set=ms.c.eJw9yMkNACAMA7 CNUNMjDfsvhlQEfhrBpHJHVDbYCxNlPlH6oRv~_AqBkKT~%3BQqA2n.bps.a.1364684900213837.10 73741851.100000170203707&type=3&theater |
Nsk9876
Pilla Bewarse Username: Nsk9876
Post Number: 613 Registered: 07-2010 Posted From: 198.204.141.208
| Posted on Friday, June 17, 2016 - 11:35 am: |
|
Fanno1:
Actually CBN is doing lot of GOOD things even more than his last 2 terms to state like Polavaram, Land pooling, Fiber Grid project.... etc.... enduko ee sari +ve ekkuva highlight kavatam ledu.... Congress/Jagan/BJP andaru united gaa ayyi political gaa baaga debba veyyalani choostunnaru.... It is upto public to decide whether he is doing good or bad.... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8808 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Friday, June 17, 2016 - 10:54 am: |
|
Lovebewarsetalk:
జీతభత్యాలు, సౌకర్యాల కల్పన విషయంలో తెలంగాణతో పోల్చుకుంటున్న ఉద్యోగుల్లో స్వరాష్ట్రం అన్న భావన మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వంతో చేయి కలిపి కష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్న పట్టుదల లేకుండాపోయింది. దాయం ఇబ్బడిముబ్బడిగా ఉన్నందున తెలంగాణలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వెలువడగానే సచివాలయంలో, జిల్లాల్లో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. నిజానికి ఉద్యోగ సంఘాల నాయకులు 33 శాతం ఫిట్మెంట్ ఇస్తే అదే పదివేలు అన్న భావనతో ఉన్నారు. అయినా 43 శాతం లభించింది. ఊహించని విధంగా ఫిట్మెంట్ లభించినా ఏపీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నదీ లేదు. ముఖ్యమంత్రిని అభినందించిందీ లేదు. పౌరాణిక పాత్రలకు ప్రాణంపోసిన ఎన్టీఆర్కు సమఉజ్జీగా నువ్వానేనా అన్నట్టుగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు ఎస్వీ రంగారావు. అంతటి గొప్ప నటుడికి బతికి ఉన్నప్పుడుగానీ, చనిపోయిన తర్వాతగానీ కనీసం పద్మశ్రీ వంటి బిరుదు కూడా దక్కలేదు. ఆయన కాపు వర్గానికి చెందినవాడు కావడమే ఇందుకు ప్రధాన కారణం.చిరంజీవి వంటివారు స్వశక్తితో చిత్ర పరిశ్రమలో రాణించినా ఎస్వీఆర్కు న్యాయం జరిపించడానికి ప్రయత్నించలేకపోయారు. ఎస్వీఆర్కు ఇంత అన్యాయం జరగడానికి ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడమే కారణం! ఇప్పుడు ‘నా జాతి’ అంటున్నవాళ్లు కూడా ఎస్వీఆర్ గురించి మాట్లాడకపోవడం విచారకరం. విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుని ఉండి ఉంటే ఊరూవాడా ముఖ్యమంత్రి కేసీఆర్ను కీర్తించేవారు. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసేవారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఊహించని విధంగా తమకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు అయినందుకు ఆ రాష్ట్రంలోని బ్రాహ్మణులు పట్టుమని పదిమంది కూడా ముఖ్యమంత్రిని అభినందించలేకపోయారు. అదే తెలంగాణ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొద్ది మాసాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే బ్రాహ్మణ సంఘాలు ముందుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆశీర్వదించాయి. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాయి. రెండు రాష్ట్రాల ప్రజల మనస్తత్వాలను విశ్లేషించడానికి ఇలాంటి ఉదంతాలు ఎన్నో! |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3440 Registered: 08-2014 Posted From: 183.82.98.78
| Posted on Friday, June 17, 2016 - 9:31 am: |
|
Fanno1:
Time will unfold the realities and people are absolutely confident and happy of Babu...A very recent survey conducted by a TV channel in AP shows CBN is very much in the reckoning with public confidence n trust by his side....migathaa news anthaa hogwash or pichhikukka arupulsey...
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59430 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Friday, June 17, 2016 - 9:25 am: |
|
Fanno1:
AP ki VOIP phones ki approval/license vachindi anta gaa,, first in India antunnaru, http://www.thehindu.com/news/national/andhra-pradesh-to-start-internetbased-phon e-service/article8729046.ece Gentleman Audio Review
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8802 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Friday, June 17, 2016 - 9:18 am: |
|
Lovebewarsetalk:Maa Babu Bangaaram
CBn achievements annee silly issues to maruguna padipothunnayi kada. 33,000 acre land pooling was a big achievement, Pattiseema was another big thing. 24 hours current (of course we should give credit to Piyush Chawla). CBN inka edo cheddamani, BJP valla meeeda pressure peduthoo janalaki kooda ayanem cheyyalekpothunnadane impression istunnadu. very bad strategy. KCR akkada 7,8 years back start ina metro ni one phase kooda complete cheyakunda antha bagundi ane impression loki tecchesadu kada. |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3439 Registered: 08-2014 Posted From: 183.82.98.78
| Posted on Friday, June 17, 2016 - 9:00 am: |
|
Maa Babu Bangaaram
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8801 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Friday, June 17, 2016 - 8:42 am: |
|
John Chamber interview in MIT- technology Review https://www.technologyreview.com/s/601487/qa-john-chambers/ What are the challenges in giving online access to nearly everyone in the world? The number one objective is that people who make the investment in digitization, whether they are governments or service providers, get a reasonable return. Some programs have not moved as aggressively as I would like, like in the United States. Others are very aggressive, like India’s. The numbers in Andhra Pradesh are just amazing. They think they can bring 10 to 15 megabytes to the home for $2.50 per month. That’s a magical number in terms of local family income, because anything below 2 percent per capita income is when you really get broad penetration. If it’s successful, India will be a model for other countries to follow. |