Author |
Message |
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 50476 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Wednesday, June 29, 2016 - 12:44 pm: |
|
Blazewada:aw n Order problem perigiddi,
yep. aa gurgaon and noida cases 2much. college students cricket aadesi vastoo vastoo, oka pilla ni ettuku poyi padu chesaaru. day time lo |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27767 Registered: 08-2008 Posted From: 116.88.66.65
| Posted on Wednesday, June 29, 2016 - 12:39 pm: |
|
IT Offices, SEZ , Business Parks deggara pedithe manchiga click aithai. Midnight food, shopping ki craze peruguddi. Law n Order problem perigiddi, Gurgaon side choostunam gaa ammailani ettukelli manabhangam case lu. report chesevi takkuva, chaala iatayani vinna जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27766 Registered: 08-2008 Posted From: 116.88.66.65
| Posted on Wednesday, June 29, 2016 - 12:36 pm: |
|
న్యూఢిల్లీ : ‘‘వ్యాపారం చేయడం చాలా సులువు’’ అనే విధంగా పరిస్థితులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు, మాల్స్లకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర మంత్రివర్గం బుధవారం ప్రకటించిన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నమూనా ప్రకారం బ్యాంకులు, వ్యాపార సంస్థలు, దుకాణాలు ఏడాది పొడవునా కార్యకలాపాలు నిర్వహించవచ్చు. వారంలో అన్ని రోజులూ, రోజులో అన్ని గంటలూ పని చేయవచ్చు. ఈ నమూనా చట్టాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయడానికి అనువుగా రూపొందించారు. రాష్ట్రాలు అమలు చేస్తే దేశవ్యాప్తంగా ఒకే పని పరిస్థితులు ఆచరణలోకి వస్తాయి. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
|