Author |
Message |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8905 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Wednesday, July 13, 2016 - 4:39 pm: |
|
Gaali:Assalu mundu aa area elaa undedo telusaa? Atu side anthaa raallu rappale ga. Emanna Amaravathi laa panta polaalu ni naasanam chesaaraa enti?
Yeah It has both sides. Asalu agriculture ye environment friendly kaadu kada..Deforestation chesi pantalu pandistunnaru kada. |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6306 Registered: 04-2009 Posted From: 12.131.245.18
| Posted on Wednesday, July 13, 2016 - 2:14 pm: |
|
Naa last trip lo nenu gamaninchindhi... 1. People are angry with BJP....they feel BJP is doing nothing for AP. 2. People feel Hyderabad is not theirs and they do not even want to go to Hyd for anything. 3. AP capital sankusthapana karyakramaniki Jagan vellaka povatam valla Janallo baga anti vachhindhi. His down fall started then and now he is a big Zero. Political vaccume baga undhi at present. Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6305 Registered: 04-2009 Posted From: 12.131.245.18
| Posted on Wednesday, July 13, 2016 - 2:09 pm: |
|
>>Emanna Amaravathi laa panta polaalu ni naasanam chesaaraa enti? TRS state division demand cheyyakunte, ee gola undedhi kaadhu kadha uncle? More development more destruction. Warrior
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 45894 Registered: 03-2004 Posted From: 131.247.54.65
| Posted on Wednesday, July 13, 2016 - 8:47 am: |
|
Musicfan:HYD maree concrete jungle laaga tayarayyindi, maa friend tirupati nunchi Hyd vachi shock tinnadu, mainly gachibowli area is like concrete jungle ani..
Assalu mundu aa area elaa undedo telusaa? Atu side anthaa raallu rappale ga. Emanna Amaravathi laa panta polaalu ni naasanam chesaaraa enti? Be Positive!
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77884 Registered: 03-2004 Posted From: 165.225.104.75
| Posted on Wednesday, July 13, 2016 - 8:44 am: |
|
Musicfan:maa friend tirupati nunchi Hyd vachi shock tinnadu, mainly gachibowli area is like concrete jungle ani.. Kabali, Telugu Audio Review
gacchibowli area memu unnapude gacchu tega vesesevaaru...aa SEZ road lo....foot path kosam peddha peddha trees kottesaaru telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59679 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Tuesday, July 12, 2016 - 10:31 pm: |
|
Fanno1:CBN light teesukunnadu anukunta. cinema batch valla naya paisa use ledu ani.
andhra lo evadiki aadu chestunnadu without even govt, ee movie artists to pani ledu anukonta, HYD maree concrete jungle laaga tayarayyindi, maa friend tirupati nunchi Hyd vachi shock tinnadu, mainly gachibowli area is like concrete jungle ani.. Kabali, Telugu Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59678 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Tuesday, July 12, 2016 - 10:30 pm: |
|
Sasibabu:. okkade andhari pettu ani ratnajee whatsapped
Kabali, Telugu Audio Review
|
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 2591 Registered: 04-2015 Posted From: 68.38.180.185
| Posted on Tuesday, July 12, 2016 - 8:29 pm: |
|
Sasibabu:vallaku vallandharu vunte manaku Proofdada vunnadu
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 31866 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Tuesday, July 12, 2016 - 7:56 pm: |
|
Fanno1:నాడు అశోకుడు .. నేడు కేసీఆర్
apparao gariki age tho patu konchem theda vachindi anukunta, adey brain functioning lo Ignorance is bliss
|
Sasibabu
Mudiripoyina Bewarse Username: Sasibabu
Post Number: 14289 Registered: 10-2010 Posted From: 45.20.143.145
| Posted on Tuesday, July 12, 2016 - 7:55 pm: |
|
vallaku vallandharu vunte manaku Proofdada vunnadu ..... okkade andhari pettu ani ratnajee whatsapped Sasibabu Fan of Pawan Kalyan and Land Acquisition
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8903 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Tuesday, July 12, 2016 - 7:34 pm: |
|
Nayak:
TRS batch call chestondi andarikee anukunta. Vallu request chesthunnaru participate cheyyamani. CBN light teesukunnadu anukunta. cinema batch valla naya paisa use ledu ani. |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 147202 Registered: 03-2004 Posted From: 74.132.36.247
| Posted on Tuesday, July 12, 2016 - 6:37 pm: |
|
Gudda balupu okkodiki anthe... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8902 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Tuesday, July 12, 2016 - 5:51 pm: |
|
నాడు అశోకుడు .. నేడు కేసీఆర్ నాడు అశోకుడు .. నేడు కేసీఆర్ హరిత హారానికి సినీ నటుడు కృష్ణ కితాబు రాయదుర్గం: నాడు అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటిం చినట్లు చరిత్రలో చదువుకున్నామని, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితో, అంతటా మొక్కలు నాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రముఖ సినీనటుడు నటశేఖర కృష్ణ అన్నారు. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలో మంగళవారం తన సతీమణి విజయనిర్మల, నటుడు నరేష్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహరం పేరుతో మొక్కలు నాటే కార్యకమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి పనుల్లో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ చెట్లు, పూలు, పచ్చదనం అంటే తనకు చాలా ఇష్టమని, తమ ఇంట్లో మూడు వందల రకరకాల మొక్కలు పెంచుతున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో సినీ నటులంతా పాల్గొంటున్నారన్నారు. నరేష్ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, హెచ్ఎం అనంత రాములు, జగన్ మోహన్, టీఆర్ఎస్ నాయకులు చోటంసింగ్, జంగయ్యయాదవ్, మల్లేష్, వినోద్ కుమార్, అనీల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6303 Registered: 04-2009 Posted From: 12.131.245.18
| Posted on Tuesday, July 12, 2016 - 5:38 pm: |
|
emo Rao garu...veellu Hyd lo untunnaru kabatti, vaalla aasthulu kapadukotaniki KCR tho manchigundale... Movie campaigns ki, store openings ki velatharu kadha? Warrior
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59677 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Tuesday, July 12, 2016 - 5:27 pm: |
|
Hyd lo unnar kabatti chestunnaru, warangal or karimnagar aithe enta mandi eltaru? evaraina plan chesi organize cheste A kooda eltaremo.. Kabali, Telugu Audio Review
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6302 Registered: 04-2009 Posted From: 12.131.245.18
| Posted on Tuesday, July 12, 2016 - 5:13 pm: |
|
టాలీవుడ్: తెలంగాణకు జై ఆంధ్రకు నై..! http://i.imgur.com/21zicvj.jpg తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో టాలీవుడ్ స్టార్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. మెుక్కలు నాటారు. చిరంజీవి ఆకుపచ్చ కండువ వేసుకుని మరీ మెుక్కనాటారు. ప్రకృతి సమతుల్యత కోసం తమవంతు భాగంగా మెుక్కలు నాటడాన్ని అభినందించాల్సిందే. అయితే టాలీవుడ్ కు భారీ రెవెన్యూ తెచ్చిపెట్టే ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మన స్టార్స్ మరిచారు. తెదేపా ప్రభుత్వం ఆం.ప్ర.లో 'నీరు - చెట్టు' పేరుతో సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనడానికి స్టార్స్ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళలేదు. పైగా చాలామందికి ఆం.ప్ర. సొంత రాష్ట్రం. చిరంజీవి మెుదలుకుని అనేక మంది సినీ జనాలు వైజాగ్ లో స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థలాలు సైతం అడిగారు. అనేక సినిమాలకు ప్రమోషన్ లో భాగంగా ఆం.ప్ర.లోని పలు పట్టణాల్లో తరచుగా సినీ వేడుకలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా నివసించేది తెలుగువారే. మరి టాలీవుడ్ కు కేవలం తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమమే గుర్తుండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'నీరు-చెట్టు' గురించి మర్చిపోవడం చిత్రంగా కనిపిస్తోంది. ఇటు కేసీఆర్ తో దోస్తాని, అటు చంద్రబాబుతో నహీ అనే విధంగా టాలీవుడ్ పోకడ ఉంది. మెుక్కలు నాటడం అనేది సామాజిక బాధ్యత. దీన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం పట్ల ప్రజలు ఏమనుకుంటారనే ధ్యాస టాలీవుడ్ కు లేకపోయింది. కనీసం మీడియా ముందు మాట్లాడిన సందర్భాల్లో కూడా ఆం.ప్ర. గురించి ఒక్క మాట కూడా చెప్పలేదంటే వారిలో ఉన్న పక్షపాతం తేటతెల్లమైంది. హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడి ప్రభుత్వానికే మద్దుతుగా ఉంటాం అనే పోకడ సరైంది కాదు. కళాకారులు ప్రాంతం, భాషా తో సంబంధం లేకుండా ఉండాలి. Warrior
|