Author |
Message |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77978 Registered: 03-2004 Posted From: 165.225.104.85
| Posted on Tuesday, July 26, 2016 - 3:53 pm: |
|
Gochi:second half lo Brahmanandam comedy miss ayyindhi, last lo Item song missing, Punch dialogues power thaggindi..ilaa eteto septhunnaarle ratthi vunkul
PD annai nu satisfy chesaavga...
Proofdada:pooni...
telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3695 Registered: 08-2014 Posted From: 122.175.56.79
| Posted on Tuesday, July 26, 2016 - 12:13 pm: |
|
Gochi:
ahaa avasaramaa antha vemparlaata parugu antunnaa...ratnaji emannaad thvaralo vasthondhi ane kadhaa...wait seyalevaa..screen paina sudalevaa? ekam gaa sirish ni direct gaa sudaneeki annattu nuvvu atlaa lagetthudu endhi? avasaramaa?
|
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 87626 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Tuesday, July 26, 2016 - 11:54 am: |
|
Rratna:mana Sirish cinema vastondi
|
Rratna
Mudiripoyina Bewarse Username: Rratna
Post Number: 17477 Registered: 03-2004 Posted From: 174.84.244.24
| Posted on Tuesday, July 26, 2016 - 9:19 am: |
|
Go hi Annai: mana Sirish cinema vastondi |
Chinna
Kurra Bewarse Username: Chinna
Post Number: 2320 Registered: 05-2006 Posted From: 70.34.50.20
| Posted on Monday, July 25, 2016 - 6:16 pm: |
|
Tu denemma jeevitham adhi oka sinema naaa dubbing chettha, lip sync ledhu, dialogues daarunam Oka hero heroine and daughter tappithey okka telisina mokham ledhu, other characters dialogues chepthuntey yedo question ki answer cheppinattu undhi. Naaku usually ye bokadia movie ayinaa nacchuthundhi , first time jeevitham lo interval tarvaatha lopaliki vellali antey bhayamesindhi inka tappaka kottinchukoni head ache to bayati vacchanu . Ridiculous movie ever. I'm the one who's got the gun, son. It's you who I think ought to calm down.
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3692 Registered: 08-2014 Posted From: 122.169.217.224
| Posted on Monday, July 25, 2016 - 4:33 pm: |
|
Gochi:adedho nee gochi nenu vaadinattu feeling icchinaav kadhaa
Dheenemma gosesh...nuvvu intha idhi anukolaa...kevvukeka...comedy ante idhi naa rajaa...
|
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 87625 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Monday, July 25, 2016 - 4:25 pm: |
|
Lovebewarsetalk:same to same...naa dialogue nuvvu vaadaav brotheru...
adedho nee gochi nenu vaadinattu feeling icchinaav kadhaa
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3684 Registered: 08-2014 Posted From: 122.169.217.224
| Posted on Monday, July 25, 2016 - 3:34 pm: |
|
Gochi:second half lo Brahmanandam comedy miss ayyindhi, last lo Item song missing,
same to same...naa dialogue nuvvu vaadaav brotheru...
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 147279 Registered: 03-2004 Posted From: 205.145.107.52
| Posted on Monday, July 25, 2016 - 2:59 pm: |
|
pooni... |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 87624 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Monday, July 25, 2016 - 2:52 pm: |
|
Rratna:Mana jananiki enduku ekkaledu? Recording dances Levantine?
second half lo Brahmanandam comedy miss ayyindhi, last lo Item song missing, Punch dialogues power thaggindi..ilaa eteto septhunnaarle ratthi vunkul
|
Rratna
Mudiripoyina Bewarse Username: Rratna
Post Number: 17476 Registered: 03-2004 Posted From: 68.34.102.47
| Posted on Monday, July 25, 2016 - 2:03 pm: |
|
Mana jananiki enduku ekkaledu? Recording dances Levantine? |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 87623 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Monday, July 25, 2016 - 1:41 pm: |
|
Rratna:Vellochu antava?
antaava naa...elloccheyy uzeless, Rajni kummi padesaadu...
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 50626 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Monday, July 25, 2016 - 1:26 pm: |
|
Gochi:Sultan records kooda lesipoyaayanta India lo
mars lo rover records kooda out anta gosba |
Rratna
Mudiripoyina Bewarse Username: Rratna
Post Number: 17475 Registered: 03-2004 Posted From: 68.34.102.47
| Posted on Monday, July 25, 2016 - 12:55 pm: |
|
Gochi Annai: Vellochu antava? |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 87622 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Monday, July 25, 2016 - 10:03 am: |
|
Sultan records kooda lesipoyaayanta India lo..Kabali is unstoppable yaa http://www.boxofficeindia.com/report-details.php?articleid=2185 |
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 1940 Registered: 04-2015 Posted From: 171.161.160.10
| Posted on Monday, July 25, 2016 - 9:48 am: |
|
Rajinikanth’s Kabali day 2 box office collection: Did the movie make Rs 250 crore on first day? Rajinikanth’s Kabali has earns Rs 5.20 cr in North India markets as its opening day collection. Kabali breaks records, Kabali highest grossing movie, Kabali rs 250 crore, Kabali Smashing records, entertainmentRajinikanth’s Kabali, on its opening day, collected Rs 5.20 cr in North India markets. Trade Analyst Taran Adarsh tweeted. Rajinikanth’s Kabali has shown that it is critic-proof with its massive box office collections. Even as mixed responses came in from reviewers, Kabali is smashing BO records with its collections. Shows are seeing 90 percent occupancy in south India and even Hindi shows have recorded over 50% occupancy on Kabali day 2 screening on Saturday. With its day 1 earnings of approximately Rs 42 crore, the film is looking at over Rs 120 crore weekend business. On Friday, the film made Rs 21.5 crore in Tamil Nadu alone. Trade Analyst Taran Adarsh tweeted the collection updates of North India market. Kabali, on its opening day, collected Rs 5.20 cr, while the film saw a growth of 19.23% on Saturday, in North India. Thus, by day 2, the film has earned Rs 11.40 cr here. Taran tweeted: #Kabali shows 19.23% growth. Fri 5.20 cr, Sat 6.20 cr. Total: ₹ 11.40 cr nett [Hindi+Tamil+Telugu]. Note: 1000 screens. NORTH INDIA markets. “#Kabali -July 22 – Tamil Nadu Net -Rs 21.5 Cr (approx). Highest Day 1, in TN B-O history. Congrats @superstarrajini@theVcreations & @beemji,” tweeted film writer and anchor Sreedhar Pillai. Film distributor Raj Bansal wrote, “#Kabali – All Versions Total – ₹ 42.00 Cr Appox. @superstarrajini Superb.” The collections are stupendous and trump Salman Khan’s Sultan, which earned Rs 36.54 crore on opening day. However, the film’s producer S Thanu left everyone shocked when he claimed Kabali has eared Rs 250 crore on Friday itself. A statement said the movie has earned Rs 100 crore from theatres in Tamil Nadu itself. “In India, the film has earned Rs 250 crore, which includes Rs 100 crore from Tamil Nadu and Rs 150 crore from places outside the state in India,” read a statement from the makers. |
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 1939 Registered: 04-2015 Posted From: 171.161.160.10
| Posted on Monday, July 25, 2016 - 9:43 am: |
|
http://indianexpress.com/article/entertainment/regional/rajinikanth-kabali-box-o ffice-collection-day-2-radhika-apte-tamil-movie-smashing-records-2931607/ |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 147278 Registered: 03-2004 Posted From: 205.145.107.52
| Posted on Monday, July 25, 2016 - 7:27 am: |
|
Peekavle_tokka:
|
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 1938 Registered: 04-2015 Posted From: 171.161.160.10
| Posted on Monday, July 25, 2016 - 5:18 am: |
|
Yenti yi arachakam? Disaster annaaru.. |
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 1937 Registered: 04-2015 Posted From: 171.161.160.10
| Posted on Monday, July 25, 2016 - 5:17 am: |
|
http://boxofficeindia.com/report-details.php?articleid=2182 |
Sardaargabbarsingh
Pilla Bewarse Username: Sardaargabbarsingh
Post Number: 317 Registered: 03-2016 Posted From: 101.181.227.157
| Posted on Monday, July 25, 2016 - 4:26 am: |
|
Peekavle_tokka: director chaala R&D chesaadu background of the story and characters meeda... RAJNI nuvvu super ehe... ee movie chesinanduku... evvadu touch kooda cheyyaledu... ittanti movie ni..
R&D chesada? ROD emi tayaru cheyyaledu? |
Peekavle_tokka
Mudiripoyina Bewarse Username: Peekavle_tokka
Post Number: 14892 Registered: 05-2006 Posted From: 121.242.72.194
| Posted on Monday, July 25, 2016 - 3:09 am: |
|
Gochi:naaku nacchindhi cinemaa...super low expectations tho vellatam valla anukuntaa...Rajni fans ki festival yaaa
Cinema naaku kooda nachhindi gosspaadam... janaalu accept cheyyatam kastame kaani... director chaala R&D chesaadu background of the story and characters meeda... RAJNI nuvvu super ehe... ee movie chesinanduku... evvadu touch kooda cheyyaledu... ittanti movie ni.. I Love listening to lies when I know the truth..
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3683 Registered: 08-2014 Posted From: 122.169.167.40
| Posted on Sunday, July 24, 2016 - 2:27 pm: |
|
Musicfan:
Rao garu nenu comedy gaa adagaledhu but I know u r an exponent in reviewing music.!
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59735 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, July 24, 2016 - 1:28 pm: |
|
Lovebewarsetalk:
tune is universal, but song is not. Song is a mixture of tune+lyrics(words)+singer+expression+pronunciation+instrumentation+what not.. Unless the combination is right it doesn't make it a good song. Kabali, Telugu Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59734 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, July 24, 2016 - 1:26 pm: |
|
Kubang:Ippudu asalu manam kooda padeyochu..
simple example is manchu lakshmi, she was rejected earlier by couple of music directors, but later she sang with this mixing technology and that enabled her to sing. Kabali, Telugu Audio Review
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 31969 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Sunday, July 24, 2016 - 11:34 am: |
|
Lovebewarsetalk:
50 years ago vachina songs manam inka vintunnam enjoy chesthunnam ante main reason Enti? Team work. Music director, writer, director and dance director antha kalisi okko song create chesvaallu appatlo. Ninna SPB chepparu oka episode of padutha theeyaga lo. Okkosari oka song recording Ki 4 days pattedanta after rehearsals. Ippudu asalu manam kooda padeyochu.. Ignorance is bliss
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3681 Registered: 08-2014 Posted From: 122.169.167.40
| Posted on Sunday, July 24, 2016 - 10:19 am: |
|
Musicfan:
Rao garu, What do you review? Is it only the music or is it the voice or is it the lyrics or music+lyrics+voice as a song...or music plus lyrics plus voice in bits n pieces...
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59732 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, July 24, 2016 - 10:10 am: |
|
Fanno1:ఈ రోజున వాయిస్ ప్రాసెస్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పాడినా ఓకే అన్నట్లుగా ఉంది. అనుభవమున్న సింగర్ కావాలనే రూల్ లేదు.
ee mukka nenu oka 2 yrs kritam cheppa. Good singer requirement ye ledu ivvala repu, inka good songs etta vastayi?? evaru padina OK annattu kadu oke laaga untundi.. daniki tuning kooda todayyi, anni songs oke laaga untunnayi. Kabali, Telugu Audio Review
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77971 Registered: 03-2004 Posted From: 165.225.104.85
| Posted on Sunday, July 24, 2016 - 10:09 am: |
|
pooni...kiki telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 147277 Registered: 03-2004 Posted From: 96.226.131.178
| Posted on Sunday, July 24, 2016 - 10:06 am: |
|
Gochi:
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 31966 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Sunday, July 24, 2016 - 2:31 am: |
|
Gochi:
Ignorance is bliss
|
Sardaargabbarsingh
Pilla Bewarse Username: Sardaargabbarsingh
Post Number: 316 Registered: 03-2016 Posted From: 101.181.227.157
| Posted on Sunday, July 24, 2016 - 1:12 am: |
|
Gochi:naaku nacchindhi cinemaa...super low expectations tho vellatam valla anukuntaa...Rajni fans ki festival yaaa
Gochi:Apte faafa sampesindhi acting...baaga connect ayyaa..
|
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1380 Registered: 11-2013 Posted From: 50.168.110.174
| Posted on Sunday, July 24, 2016 - 12:48 am: |
|
Gochi:
Naa friend son write up in FB gosi baa Just watched #kabali and here's what I think about it. It's the kind of movie where the protagonist is not the person who is like two inches away from a Nobel prize or something..... It shows that he is a gangster.. A gangster who tries to do good but a gangster nonetheless. And the movie isn't the kind of movie that everyone might appreciate....here's why. People are used to seeing films where there is a pointless love story with some pointless humor which sometimes aren't in the least bit witty,where everything goes according to the plan....and this plan here is something made up in like three minutes.. The soundtrack of kabali is awesome. And by soundtrack I mean soundtrack, not songs. It mostly doesn't re-use the cover of it's songs but has an independent background score. Which is pure amazing it displays the emotions pretty darn clearly. Enough about all that..... We need characters... And kabali gives them to us... Kabali, who has literally lived in a cave for 20 years..comes put only to find that his gang has been disbanded. Rajini as kabali gives an awesome performance... Everything from his charisma to his acting is top notch. All the characters from the movie are awesome as well...they all have back story some of them are helpless some of them just want the power etc. The action sequences are pure badass. They are not the ones where the protagonist goes somewhere and "beats" up a bunch of dude without as much as wrinkle on his collar. The action sequences first have a lot of tension built up before them. Because of which the whole action goes to a completely new level. And the camera work is splendid... Like sometimes you are to wonder "how did they do that". Don't believe me? Okay spot the camera on atleast one mirror or spectacle reflection. But the tricks aren't what make it awesome... It's the way the use the camera...and they nailed it. On the final note KABALI DA. The movie's good watch it. |
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 50620 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Saturday, July 23, 2016 - 11:09 pm: |
|
Fanno1:
vaarni, usually ilati interviews avoid sestaa. papam anipinchindi |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8936 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, July 23, 2016 - 11:00 pm: |
|
Musicfan:
Rao garu, mee kosam sunitha akka interview... Family issues... అవును. సునీత గాయని. ఎన్నో పాటలు పాడారు. అవును. సునీతకు గాయం అయింది. ఎన్నో పాట్లు పడ్డారు. మ్యారేజ్... మానని గాయం అయింది. ఇది... గాయని గాయం. - సునీత * ఈ ఇంటర్వ్యూ చూసి ఎందుకమ్మా డాడీ గురించి ఇలా చెప్పావని మీ పిల్లలు అడుగుతారేమో..? నా కొడుక్కి 17 ఏళ్లు, కూతురికి 14 ఏళ్లు. ‘మీ డాడీ ఇలా’ అని నేను పనిగట్టుకుని వాళ్లకు ఎప్పుడూ చెప్పలేదు. అయినా వాళ్లకు తెలుసు. అందుకని అడగరేమో. నా ఇష్యూ పక్కన పెడదాం. నో మేటర్ హి ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.. రెస్పాన్సిబుల్ ఆర్ నాట్? హీ ఈజ్ డాడ్. పిల్లలతో పిలిపించుకోవడానికి కాదు.. వాళ్ల బాగోగులు పట్టించుకున్నప్పుడే రియల్ డాడ్ అవుతాడు. * మీ బ్రేకప్ పిల్లలపై ఏమీ ప్రభావం చూపించలేదా? ఏమీ లేదు. మోసం చేసే లక్షణం అవతలి వ్యక్తికి ఉండటం వలన దూరం పెట్టాల్సి వచ్చింది. మనుషులు మారతారేమో అని ఎదురు చూశాను.. మారలేదు. నేను విడాకులు తీసుకున్నానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. విడి విడిగా ఉంటున్నాం. * విడిగా ఉండటం మొదలుపెట్టాక కొత్త విషయాలు ఏమైనా అర్థం అయ్యాయా? కలిసి ఉన్నప్పుడు ఎంత అజ్ఞానంలో బతికాననేది విడిపోయిన తర్వాత తెలిసింది. మా ఇద్దరికీ పరిచయం ఉన్నవాళ్లలో కనీసం నలుగురు వ్యక్తుల దగ్గరైనా నాకు తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు. ‘ఎందుకలా చేశావ్?’ అని అడిగితే.. ‘నిన్ను ఇవ్వమని అడిగారా.. అడగలేదు కదా.. ఎందుకు బాధపడుతున్నావ్’ అనేవాడు. అంత కూల్‌గా ఎలా ఉండగలుగుతాం? డబ్బులిచ్చిన ప్రతివాళ్లూ... మీ పేరు చెప్పడంవల్లే ఇచ్చామన్నారు. * సింగర్‌గా మీరు 21 ఇయర్స్ ఇండస్ట్రీ.. కొత్త సింగర్స్ వస్తున్నారు కదా... ఇన్‌సెక్యూరిటీ ఏమైనా? కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. అప్పట్లో నేను, కౌసల్య, ఉష ఎక్కువ పాటలు పాడేవాళ్లం. ఉషను ఆర్పీ పట్నాయక్, కౌసల్యను చక్రి ఎంకరేజ్ చేశారు. నాకలా ఎవరూ ఉండేవారు కాదు. అప్పుడే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ రాలేదు. ఇప్పుడెందుకు వస్తుంది? * మరి.. మీకంటూ పర్టిక్యులర్‌గా ఎంకరేజ్ చేసే మ్యూజిక్ డెరైక్టర్‌ని ఎందుకు సంపాదించుకోలేకపోయారు? ఎవరు ఎవర్ని ఎంకరేజ్ చేయాలనే విషయంలో ఎవరి కారణాలు వాళ్లకు ఉండొచ్చు. సింగర్‌గా వచ్చినప్పుడు నేను మరీ చిన్నపిల్లని కాదు. మరీ పెద్దమ్మాయిని కాదు. చాలా చిన్న వయసులో పెళ్లయింది. ‘హౌ ఓల్డ్ యు ఆర్?’ అనేది ఎవరూ ఆలోచించరు. పెళ్లయితే ‘ఓల్డ్’ కింద జమ చేస్తారు. యూత్‌ఫుల్ సాంగ్స్ ఇవ్వడానికి వెనకాడతారు. ఎంకరేజ్‌మెంట్ గురించి పక్కన పెడితే.. నాకు అందరి మ్యూజిక్ డెరైక్టర్ల దగ్గర పాడే చాన్స్ లభించింది. దాంతో ఒకరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? * ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? 19 ఏళ్లకే చేసుకున్నాను. ఇప్పుడు నాకు 37 ఏళ్లు. * 19 ఏళ్ల వయసులో పెళ్లంటే.. మానసికంగా మెచ్యూర్టీ లెవల్స్ అంతగా ఉండే అవకాశం లేదు కదా? అవును.. మెంటల్‌గా మెచ్యూర్టీ లెవల్స్ లేని టైమ్‌లో పెళ్లి చేసుకున్నా. జీవితం అంటే ఏంటో కూడా అవగాహన లేదప్పుడు. చాలామంది పైకి ఆనందంగా కనిపిస్తున్నవారిని చూసి, ‘ఎవ్విరీ థింగ్ ఈజ్ ఫైన్’ అనుకుంటారు. కానీ, కాంప్రమైజ్‌లు, ఎన్నో త్యాగాలు చేస్తే.. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలసి చాలా హ్యాపీగా ఉంటారు. అందర్నీ అనడం లేదు. కొన్ని జంటల పరిస్థితి మాత్రం ఇదే. * అంటే.. మీరు త్యాగాలు చేశారా? రాజీ పడ్డారా? నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వడం కోసం పదేళ్లు పైనే రాజీపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను. * అసలు మీ వైవాహిక జీవితం ఎలా గడిచింది? ‘ఐయామ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మై ఫ్యామిలీ’. మా అత్తగారు, మామగారు, మామగారి అమ్మ, మా అమ్మానాన్న, నాన్నమ్మ, పిల్లలు... అందరి బాధ్యత నాదే. బాగా ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీభాయిలా అనిపిస్తుంది. అందరి బాగోగులూ చూస్తాం. జీవితంలో అలసట ప్రారంభమైనప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ఇంత చేస్తున్నాం.. మన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదేంటి? మన గురించి ఆలోచించేవాళ్లు లేరా? అనిపించినప్పుడు అంతా కొలాప్స్ అవుతుంది. * పదేళ్లు ఎలాగూ రాజీపడ్డారు.. ఆ తర్వాత ఇక విడిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏదైనా ఉందా? పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనేది నా తపన. ఎదుటి వ్యక్తి సరైన మార్గంలో నడవటం లేదు. పిల్లలను కనడం మాత్రమే కాదు, విలువలు తెలియజేయాలి. ఇంట్లో మనల్ని చూసి నేర్చుకోవడం పిల్లల అలవాటు. బాధ్యత ఉన్న వ్యక్తిని చూసి ఎంత నేర్చుకుంటారో... బాధ్యతారాహిత్యమైన వ్యక్తిని (భర్త కిరణ్‌ని ఉద్దేశించి) చూసి, బంధాలకు విలువ ఇవ్వనివాళ్లను చూసి కూడా అంతే నేర్చుకుంటారు. పెరిగే వయసు కదా. అందుకే, ఇక కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. * అఫ్‌కోర్స్ పడేవాళ్లకే బాధ తెలుస్తుంది... కానీ, ఎలా ఉన్నా సర్దుకుపోవాలని మన సమాజం చెప్తుంది కదా? నా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టమని, నేను ఎమోషనల్‌గా డౌన్ అయినప్పుడు ఓదార్చమని సమాజానికి చెప్పండి. నేను రోడ్డు మీద వెళ్తుంటే నా గురించి చెడుగా మాట్లాడే వాళ్ల నోళ్లు మూయించమని చెప్పండి. నా పిల్లలకి సమాధానం చెప్పమనండి. ప్రతి నెలా నాకు ఇంత అమౌంట్ ఇవ్వమనండి. ఆ డబ్బుతో నా కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు సమాజసేవ కూడా చేస్తా. * విడిపోవాలనుకున్న తర్వాత మీ పిల్లలతో డిస్కస్ చేశారా? ఏదీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఎవరేంటి? ఎవరేం చేస్తున్నారు? అనేది వాళ్లు చూశారు. నేను చేసిన మంచి పని ఏంటంటే.. ఎదుటి వ్యక్తి గురించి పిల్లల దగ్గర చెడుగా చెప్పలేదు. ఎవరంతట వాళ్లు తెలుసుకోవాలని నేను నమ్ముతాను. * మీది లవ్ మ్యారేజ్ కదా? ఇట్స్ నాట్ ఏ లవ్ మ్యారేజ్. కానీ అటువంటిదే. * అసలేంటి మీ ఇద్దరి మధ్య సమస్య? జీవిత భాగస్వామిని నమ్మాలి, నమ్మాను. అవతలి వ్యక్తి తప్పులు చేసి, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఊరుకోగలమా? ఎవ్వరినైనా భరించవచ్చు గానీ, పక్కనే ఉంటూ మోసం చేస్తూ, బయట అమ్మా.. బుజ్జీ.. కన్నా.. అంటూ మాట్లాడేవాళ్లని భరించలేం. ‘హి చీటెడ్ మి’. * ఇప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే మీ గురించి ఇలా.. (ప్రశ్న పూర్తికాక ముందే..) తనకంటే దేవత ఈ ప్రపంచంలో లేదని చెప్తాడు. నా అవసరం తనకుంది. * ఏంటా అవసరం? సునీత భర్త కాకపోతే అతనికి బయట ఐడెంటిటీ లేదు. ‘సునీత చాలా కష్టాల్లో ఉంది. అడగలేకపోతోంది. నా కూతురికి ఏదో అవసరం వచ్చింది’ అని నా పేరు వాడుకోకపోతే డబ్బులు ఎవరిస్తారు? పిల్లలు మీతోనే ఉంటున్నారు కదా.. నాన్నతో ఉంటామని ఎప్పుడూ అనరా? వాళ్లకా డిఫరెన్స్ కూడా తెలియకుండా పెంచానని గర్వంగా చెప్పగలను. నేనేదో గొప్ప పని చేశానని ఫీలవడం లేదు కానీ అలా పెంచే అవకాశం వచ్చింది. సింగిల్ హ్యాండెడ్‌గా రెండు రోల్స్ (అమ్మానాన్న) ప్లే చేయలేమా? దీన్నో సవాలుగా స్వీకరించాను. ఇండియాలో మంచి యూనివర్శిటీలో నా కొడుకు చదువుతున్నాడు. అది తల్లిగా నాకో గర్వం. వాళ్లకి ఓ మంచి జీవితాన్ని ఇస్తున్నాను. అంతకంటే ఏం కావాలి? వాళ్ల నాన్న ప్రభావమో.. మరొకటో.. వాడికి సినిమాల్లోకి రావాలనుంది. పీజీ వరకూ చదివి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నా. ‘వాటీజ్ గుడ్.. బ్యాడ్.. రియల్’ అనే విషయాలపై అప్పటికి వాడికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది కదా. * ఇప్పటికీ అలా జరుగుతోందా? ఇంకా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే.. వాళ్లంత ఫూలిష్ ఎవరూ ఉండరు. * విడాకులు ఇవ్వమని అడగలేదా? ఇవ్వడు. ‘నీకు విడాకులు కావాలని ఎంత గొడవ చేసినా, ఇవ్వను’ అని భయపెడతాడు. * ఫైనాన్షియల్ విషయాలు పక్కన పెడితే.. అతని క్యారెక్టర్?? నా దృష్టిలో భార్యాపిల్లల పట్ల బాధ్యతగా లేనివాడు క్యారెక్టర్‌లెస్ ఫెలోనే. ఈ రోజుకీ నా కొడుకు ఏ యూనివర్శిటీలో చదువుతాడో అతనికి తెలియదు. తెలుసుకోవాలని అనుకోడు. అంత ఇర్రెస్పాన్సిబుల్. *వృత్తిపరంగా సక్సెస్ అయిన మీరు వ్యక్తిగతంగా నిలవకూడని వార్తల్లో నిలవడం.. ఓ రాజకీయనాయకుడితో కూడా...? మధు యాష్కీగారితో ఎవరికి శత్రుత్వం ఉందో నాకు తెలియదు. దానికి నేను బలయ్యాను. ఓ బ్యూటిఫుల్ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఉన్న బ్యూటిఫుల్ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని కావడంతో చాలామంది నా పేరు ఫిక్స్ చేసేశారు. అదెంత అన్యాయమో చెప్పండి. నా పక్కన ఓ స్ట్రాంగ్ పర్సన్ ఉండి ఉంటే ఇలాంటి రూమర్స్ వస్తాయా? లేకపోవడంతో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లయిపోయింది. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి ఉంటే ‘సునీత గ్రేట్’ అని గొప్పగా మాట్లాడుకునేవారు. లింకప్ రూమర్స్ కూడా వచ్చి ఉండేవి కావు. నన్ను ఎమోషనల్‌గా టార్చర్ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. నా పర్సనల్ లైఫ్‌లో వచ్చిన సమస్యల కారణంగా చాలా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత వాళ్లంతట వాళ్లే తెలుసుకుని ‘మేం తప్పు చేశాం.. సారీ’ అని చెప్పి, అవకాశం ఇస్తున్నారు. నాతో పరిచయం లేనివాళ్లు నా గురించి ఏవేవో మాట్లాడతారు. పరిచయం అయ్యాక ‘మీరింత మంచి మనిషి అనుకోలేదు’ అంటారు. * ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా..? నా పిల్లలు, స్నేహితులు.. నా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. అందరూ నా ఎమోషన్స్‌ని అర్థం చేసుకునేవాళ్లే. అందుకే, నాకు మళ్లీ పెళ్లి చేసుకునే అవసరం కనిపించడం లేదు. *ఈ మధ్య రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఓ వార్త... చేసుకోబోతున్నారని మరో వార్త వినిపించాయి. విడిపోయాక అతని తాలూకు వాళ్లు నాతో లేరు. నా పిల్లలు, అమ్మా, నాన్న, నానమ్మ... నా చుట్టూ మనుషులే. ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవాలనుకునేవారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. నా ఇంటికి వచ్చి నా చుట్టూ ఉన్న మనుషులను చూసిన తర్వాత, ‘ఈవిడగార్ని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి అంతే’ అనుకోనివాళ్లు ఉండరు. * మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారనే వార్త కూడా...? సదరు కిరణ్‌గారి వల్లే ఈ పేరు కూడా వచ్చింది. నాకు ఒక్క పైసా అప్పు చేసే అలవాటు లేదు. ఉంటే తింటాను. లేకపోతే లేదు. నా డిగ్నిటీని వదులుకునే పనులు ఏ రోజూ చేయలేదు. చేయను. అలాంటిది సునీత ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. ‘సునీత నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి లేదు. వారం రోజులుగా హాస్పిటల్‌లో ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వడం లేదు? * మీ భర్తని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా..? సగం తెలిసినవాడితో మాట్లాడొచ్చు. తెలియనివాడికి తెలియజెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాళ్లను మార్చలేం కదా. వాళ్లు పరమ మూర్ఖుల కింద లెక్క. *కిరణ్ గారి గురించి మీరింత ఘాటుగా ఎక్కడా మాట్లాడినట్లు లేదు. ఇప్పుడెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు..? ఒకప్పుడైతే.. చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే నా సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడు. ఎవరికీ తె లియకుండా ఎంత ఏడ్చానో నాకే తెలుసు (చెమర్చిన కళ్లతో). ‘తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్?’ అని కొడుక్కి ఫోన్ చేసి, మాట్లాడతాడు. ఫైనాన్షియల్‌గా కాకపోయినా పిల్లాడికి ఏ కాలేజ్ మంచిది? ఏం చేస్తే మంచిది?.. ఇవన్నీ మాత్రం పట్టించుకోడు (కన్నీళ్లు పెట్టుకుంటూ). * బాధ నుంచి బయటపడడానికి సైకియాట్రిస్ట్‌ని ఏమైనా..? ఆరేళ్ల క్రితం ఓసారి, రీసెంట్‌గా మరోసారి సైకియాట్రిస్ట్‌ని కలిసి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే.. సొసైటీలో ఓ వ్యక్తి గురించి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ల జీవితం గురించి తెలుసుకోకుండానే ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది చాలా తప్పు. *చివరిసారిగా అతనితో ఎప్పుడు మాట్లాడారు..? రీసెంట్‌గా మాట్లాడాను. ‘ఎందుకిలా ?.. డబ్బుల గురించి వదిలెయ్. బాధ్యత తీసుకో. పిల్లాడు పెద్ద చదువులకు వెళుతున్నాడు. గెడైన్స్ ఇవ్వు’ అన్నాను. ‘నాకంటే నీకు బాగా తెలుసు కదమ్మా’ అన్నాడు. తప్పించుకునే తత్వం అది. ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది ‘నీకు నేను ఉన్నాను’ అనే నమ్మకం. పక్కన ఉంటూనే దారుణంగా మోసం చేశాడు. ఏ మనిషికైనా మారడానికి కాస్త టైం ఇవ్వాలి. ఎక్కువ టైమ్ ఇచ్చి చూశాను కాబట్టి.. ఇప్పుడు అతని గురించి ఓపెన్‌గా మాట్లాడా. * ప్రస్తుతం మీ కెరీర్ ఎలా ఉంది..? బాగుంది.. కాకపోతే తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనూప్‌ల టైమ్ కదా. వాళ్లు కొత్త వాయిస్‌ల కోసం చూస్తున్నారు. తమన్ దగ్గర తప్ప మిగతా ఇద్దరి సంగీతంలోనూ పాడాను. ఈ రోజున వాయిస్ ప్రాసెస్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పాడినా ఓకే అన్నట్లుగా ఉంది. అనుభవమున్న సింగర్ కావాలనే రూల్ లేదు. * ఒకవేళ మీ రెమ్యునరేషన్ ఎక్కువేమో ? నాకు డబ్బులు ఇవ్వాల్సినవాళ్ల లిస్టు ఇస్తా. సగం మీరు తీసుకుని సగం నాకు ఇవ్వండి (నవ్వుతూ). డబ్బుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పిలిచి పాట ఇస్తే పాడేస్తా. * ఫైనల్లీ... మీ యాంబిషన్ ఏంటి..? మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలనుంది. ఆన్‌లైన్ క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. శారీస్, డ్రెస్ డిజైనింగ్ స్టార్ట్ చేయాలని ఉంది. డిజైనింగ్ అంటే నాకు చాలా ఇంట్రస్ట్. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59731 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Saturday, July 23, 2016 - 9:43 pm: |
|
Rajni movie Rajni fans ki nachatam lo difference emi ledu le Kabali, Telugu Audio Review
|
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 87621 Registered: 07-2004 Posted From: 64.121.82.184
| Posted on Saturday, July 23, 2016 - 9:23 pm: |
|
Apte faafa sampesindhi acting...baaga connect ayyaa... |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 87620 Registered: 07-2004 Posted From: 64.121.82.184
| Posted on Saturday, July 23, 2016 - 9:19 pm: |
|
naaku nacchindhi cinemaa...super low expectations tho vellatam valla anukuntaa...Rajni fans ki festival yaaa
|