Author |
Message |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8976 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, August 06, 2016 - 5:43 pm: |
|
Ego issue anukunta..KCR dont care, assalu gurtimpu ivvatledhu kada...Ayana antha mee BT batch to tirugutunnad kada.. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59778 Registered: 05-2004 Posted From: 107.77.111.55
| Posted on Saturday, August 06, 2016 - 3:58 pm: |
|
Eeyana malla active avutunnadu enti reason? Kabali, Telugu Audio Review
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8975 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Saturday, August 06, 2016 - 1:38 pm: |
|
విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణకు కూడా ప్రత్యేక సాయం చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ లాభపడ్డట్లు డిల్లీలో చర్చ జరగడం సరికాదన్నారు. మంత్రి కడియం శ్రీహరి విమర్శలపై జేఏసీలో చర్చించి స్పందిస్తామని తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ రాకను స్వాగతిస్తున్నామని చెప్పారు. హైకోర్టు విభజన, విభజన హామీలు నెరవేర్చాలని కోదండరాం కేంద్రాన్ని కోరారు. |