Author |
Message |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 148036 Registered: 03-2004 Posted From: 205.145.107.52
| Posted on Friday, November 18, 2016 - 8:54 am: |
|
Thedarkknight:
eeyy I may not understand vintellegent fosts yaa... |
Thedarkknight
Pilla Bewarse Username: Thedarkknight
Post Number: 562 Registered: 07-2008 Posted From: 42.109.162.75
| Posted on Friday, November 18, 2016 - 8:15 am: |
|
Proofdada:
EE db lo andaru kuberulu unnnattunnaruga. Gummadi kayala dongalu evarra antey bujalu thadumukuntunnaru I dont wear spects, only wear contact lens(&goggles sometimes). Only code lang that i know are > c,c++,java,c# & scrpt lang.
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 148031 Registered: 03-2004 Posted From: 205.145.107.101
| Posted on Thursday, November 17, 2016 - 1:16 pm: |
|
Musicfan:Good Question, probably waiting for right time..
hhevvaru ravu goru modiji yaa... |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 60456 Registered: 05-2004 Posted From: 63.169.138.2
| Posted on Thursday, November 17, 2016 - 1:11 pm: |
|
Kubang:I know its not galli gaadi daughter, ikkada point enti ante how modi is not going after gaali, jaggad, ambanis, aadanis etc ani
Good Question, probably waiting for right time.. Dhruva Audio Review
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 32867 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Thursday, November 17, 2016 - 10:45 am: |
|
Musicfan:, that is not Gali's daughter ani telcharu,
I know its not galli gaadi daughter, ikkada point enti ante how modi is not going after gaali, jaggad, ambanis, aadanis etc ani Ignorance is bliss
|
Thedarkknight
Pilla Bewarse Username: Thedarkknight
Post Number: 561 Registered: 07-2008 Posted From: 183.83.26.5
| Posted on Thursday, November 17, 2016 - 8:10 am: |
|
Nbklegend:మోడీ నిజంగా నిజాయితీగా చేస్తే మంచి ఫలితం రావొచ్చు , కానీ నిజాయితీగా చేస్తున్నాడా లేదా అనేదే అసలు విషయం . సమాజంలో ఒక పెద్ద మార్పు తలపెట్టినప్పుడు , దానిని సమాజంలో ఉన్న పెద్ద మనుషులతో మొదలు పెట్టాలి , అప్పుడే సామాన్య ప్రజలు కూడా హర్షించి దానినే అనుసరిస్తారు . కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు అంతా సామాన్య ప్రజల నుండి మొదలుపెట్టి పెద్దల్ని వదిలేసారు .
Chala manchi article rasaru evaro kani. Can you please share the link/pointer to the article? Black money ki unde Root Causes anni vadilesi, Middle class ( Most of them are innocent tax- payers ) janala meeda paddaru. Money will trickle up with 2000 Rs Note. I dont wear spects, only wear contact lens(&goggles sometimes). Only code lang that i know are > c,c++,java,c# & scrpt lang.
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 60455 Registered: 05-2004 Posted From: 63.169.138.2
| Posted on Thursday, November 17, 2016 - 7:52 am: |
|
Kubang:obscene display of ill gotten wealth. ee gaali gaadini bokkalo esi dobbali minimum life sentence
aa link lo photo social media lo eppatinuncho undi, that is not Gali's daughter ani telcharu, Andhrajyothi gaadu anni mix chesesi esesinattunnad Dhruva Audio Review
|
Ispate
Kurra Bewarse Username: Ispate
Post Number: 1079 Registered: 01-2012 Posted From: 198.21.166.208
| Posted on Wednesday, November 16, 2016 - 4:02 pm: |
|
Proofdada:
galli gadu deals ani 4 months munde set chesukunadu anta payments ani ipoyayi anaru entha varaku nijamooo "manaki pissa lite annattu" REX thatha
|
Nbklegend
Pilla Bewarse Username: Nbklegend
Post Number: 337 Registered: 04-2014 Posted From: 172.58.137.201
| Posted on Wednesday, November 16, 2016 - 3:58 pm: |
|
భారతావని ఉసురు తీస్తున్నదెవరు ? దేశంలో ఇప్పుడు జరుగుతున్న మొత్తం గందరగోళానికి మూలకారణం ఏమిటి ? కొంతమంది చెప్తున్నట్లు ఇది దేశానికి ఉపయోగపడుతుందా ? లేక ఆర్ధిక వ్యవస్థని అతలాకులం చేస్తుందా ? ఒక్కసారి నిజాయితీగా ఈ క్రింది విషయాలని పరిశీలించండి . మోడీ నిజంగా నిజాయితీగా చేస్తే మంచి ఫలితం రావొచ్చు , కానీ నిజాయితీగా చేస్తున్నాడా లేదా అనేదే అసలు విషయం . సమాజంలో ఒక పెద్ద మార్పు తలపెట్టినప్పుడు , దానిని సమాజంలో ఉన్న పెద్ద మనుషులతో మొదలు పెట్టాలి , అప్పుడే సామాన్య ప్రజలు కూడా హర్షించి దానినే అనుసరిస్తారు . కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు అంతా సామాన్య ప్రజల నుండి మొదలుపెట్టి పెద్దల్ని వదిలేసారు . RBI గవర్నర్ గా రఘురాం రాజన్ పోయే పటేల్ వచ్చే దేశం మొత్తం మీద ఎవరెవరు బ్యాంకల వద్ద నుండి ఎంత మొత్తం తీసుకోని తిరిగి చెల్లించటం లేదో ఈ క్రింద ఉన్న లిస్టు చూడండీ. ఈ లిస్టు స్వయంగా RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్ విడుదల చేసాడు . ముకేష్ అంబాని -- 1,87,070 కోట్లు అనిల్ అంబాని -- 1,24,956 కోట్లు రూలియ బ్రదర్స్ -- 1,01,461 కోట్లు అనిల్ అగర్వాల్ -- 1,03,340 కోట్లు గౌతమ్ ఆదానీ -- 96,031 కోట్లు Cyrus mistry -- 80,701 కోట్లు మనోజ్ గౌర్ -- 75,163 కోట్లు సజ్జన్ జిందాల్ -- 58,171 కోట్లు లాంకో మధు -- 47,102 కోట్లు GM రావు -- 47,976 కోట్లు VN ధూప్. -- 45,400 కోట్లు GVK రెడ్డి. -- 33,933 కోట్లు వీళ్లతో పాటుగా ఇంకా మరి కొందరున్నారు , వారి లో సహారా గ్రూప్ , విజయ మాల్యా , శ్రీ రేణుక సుగర్స్ , నవీన్ జిందాల్ , DLF ప్రాపర్టీస్ . అంతే కాకుండా 5 వేలకోట్లు అంతకన్నా తక్కువ చాలా మంది ఉన్నారు . మొత్తం కలుపుకొని 28 లక్షల కోట్లు మొండి బకాయిలు . వీళ్లందరూ అప్పులు తిరిగి చెల్లించాలని లేనియోడల ఆస్తులు వేలం వేస్తామని అందరికీ ఈ సవంత్సరం జనవరిలో RBI గవర్నర్ రఘురాం రాజన్ నోటీసులు ఇచ్చాడు . ఆ తరువాత వీళ్ళందరికి మోడీ మిత్రుడు కావటంతో ఎవ్వరూ రాజన్ ఆదేశాలు లెక్కచేయలేదు . దీనితో అనుకొన్నట్లుగానే రాజన్ వీళ్ళ ఆస్థులన్ని మదింపు చేసి వేలానికి నిజంగానే సన్నాహాలు చేసాడు , రాజన్ అనుకొన్నది అనుకొన్నట్లు జరిగితే మొన్న జూలై లో వేలంపాటలు మొదలై ఉండాలి . ఆసమయంలోనే ఈ పెద్ద వ్యాపారస్థులందరు RBI గవర్నర్ రాజన్ ని సాగానంపి , రిలయన్స్ లో ఉద్యోగం చేసిన ఉర్జిత్ పటేల్ ని RBI గవర్నర్ గా చేశారు . వాళ్ళు తీసుకొన్న అప్పు ఎంత , వాళ్ళు అసలు ఆస్తి ఎంత తెలిసిపోతుంది , ఉన్న ఆస్తికంటే రెండు రెట్లు అధికంగా బ్యాంకు లోన్లు తీసుకొన్నారు ? ఉదాహరణకి అనిల్ అంబాని అప్పు 1,24,000 కోట్లు అయితే ఆయన ఆస్తి 60 వేల కోట్లు . మరి మిగతా డబ్బు అంతా ఏమి చేసినట్లు ? దానికి సమాధానమే ఈ బ్లాక్ మనీ , ఎక్కడా లెక్కలకి దొరకకుండా సర్దుబాటు చేసుకొన్నారు . అందరూ ఇలానే దొంగ లెక్కలు వేసి అప్పులు చూపెట్టి , ఉన్న డబ్బుని బ్లాక్ మనీగా దాలర్లోకి మార్చి స్విస్ బ్యాంక్ ల్లో దాచారు . బడా వ్యాపారస్థులకి మోడీ చేసిన రుణమాఫీ పోయిన సవంత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్థులకి మోడీ చేసిన రుణమాఫీ ఎంతో తెలుసా ? 1,14,000 కోట్లు ( లక్షా 14 వేల కోట్లు ) . ఇది స్వయంగా RTI పిటిషన్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం , ఎవ్వరెవరికి రుణమాఫీ చేసామో పేర్లు మాత్రం చెప్పం , కాకపొతే మొత్తం 1,14,000 కోట్లు చేసాము అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం . ఈ క్రింద లింక్లో వివరాలు చూడండి . Liberalised Remittance Scheme ( LRS ) కేంద్రప్రభుత్వం ఈ స్కీం ని 2004 లో ప్రవేశపెట్టింది . దీని ముఖ్య ఉద్దేశం విదేశా లకి పోయే భారతీ యులు రూపాయల ని దాలర్లోకి మార్చుకొని అక్కడ అవసరాల కోసం దాలర్లని వాడుకోవటం . మొదట 25 వేల డాలర్లు లిమిట్ అన్నారు , ఆ తరువాత 50 వేళకి , 75 వేళకి , లక్షా 25 వేల డాలర్లకి పెంచారు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు ఈ స్కీము ని రద్దు చేయాలని , దీనివలనే మనడబ్బు బ్లాక్ మనీ రూపంలో విదేశాలకి తరాలిపోతుందని నానా గొడవ చేశారు . తీరా అధికారంలోకి వచ్చాక ఏ స్కీమ్ అయితే రద్దు చేయాలన్నారో ,దానినే రెండు రెట్లు అధికంగా పెంచి అనగా ఒక్కరికి 2,50,000 డాలర్లు లిమిటి పెంచారు . అంతేకాకుండా ఇంతే మొత్తం మైనారిటీ తీరని చిన్న పిల్లలు కూడా తీసుకెళ్లొచ్చని సడలిం చారు . అనగా ఇద్దరు పిల్లలు ఉన్న ఒక కుటుంభం ( 4 గురు ) ఒక్కసారి అమెరికా పొతే మొత్తం 7 కోట్లు రూపాయ లు దాలర్లలోకి మార్చుకొని తీసుకెళ్ళొచ్చు ఇలా సంవత్స రానికి ఎన్ని సార్లయినా , ఎన్ని దేశాల కయినా తీసు కెళ్ళొచ్చు . ఈ స్కీముని అడ్డం పెట్టు కొని విదేశాలాకి తరలించి న మొత్తం గత మూడు సంవత్సరాలలో 2013 -20 14 --- 1.6 బిల్లియను డాలర్లు (అనగా 10,700 కోట్లు ) 2014 - 2015 లో - 4.6 బిలియన్ డాలర్లు ( అనగా 30,800 కోట్లు ) 2015 - 2016 లో - 5 బిలియన్ డాలర్లు ( అనగా 33,500 కోట్లు ) 2016- 2017 లో ప్రస్తుత ఆర్ధిక సవత్సరం ముగియటానికి ఇంకో 5 నెలలు ఉంది ( ఏప్రిల్ నుండి మార్చి వరకు ) - ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా అంతకుముందు కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఎంత మాత్రం ఉండదు . కాబట్టి ఈ సంవత్సరానికి షూమారుగా 35,000 కోట్లు వేసుకొంటే .. మొత్తం LRS పథకంలో దేశం దాటిపోయిన డబ్బు అక్షరాల గత మూడు సంవత్సరాలలోనే 1,10,000 ( అక్షరాల 1 లక్షా 10 వేల కోట్లు ) ఇది మొత్తం నల్లధనమే , అంతేకాదు ఇంకో ఆశ్చర్య కరమయిన విషయమే మంటే 90 శాతానికి పైగా ఒక్క గుజరాత్ నుండే తరలి పోయింది ఉపయోగించు కొన్నది 90 శాతం గుజరాతీ లే , గుజరాత్ లో దీనికోసం ప్రత్యేక కంపెనీలు కూడా ఉన్నాయి . ఆంధ్రా లో MS చేయటానికి పోయే స్టూడెంట్స్ కి కన్సల్టేన్సీ లు ఉన్నట్లే అక్కడ గుజరాత్లో ఇలా విదేశాలకి డబ్బు తీసుకెళ్లే వాళ్లకోసమే హవాలా కంపెనీ లు ఉన్నాయి . అమెరికాలో గుజరాతీలు . ఇండియా నుండి బ్లాక్ మనీని అమెరికాకి తీసుకోని వచ్చి ఇక్కడ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు . అమెరికాలో ఒక్క గుజరాతీ కూడా ఉద్యోగం చేయడు . అందరూ ఎదో ఒక వ్యాపారం చేస్తారు . అమెరికాలో ఉన్న హోటల్లలో 40 శాతం గుజారాతిలవే ( మొత్తం 53000 హోటల్స్ ఉంటె దానిలో 21000 హోటల్స్ గుజారాతిలవే . ఇండియా నుండి బ్లాక్ మనీ ని ఇక్కడకి తరలించి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు . అమెరికాలో రాజకీయ పార్టీలకీ చందాలు ఇచ్చేది భారతీయులలో ఒక్క గుజరాతిలే భారతీయులు విదేశాలలో వ్యాపారం చేస్తున్నారు అంటే అది ఒక్క గుజరాతి లే , అది కూడా ఇండియా నుండి తెచ్చే బ్లాక్ మనీ తో . ఆఖరిగా గుజరాతీలు దేశభక్తి గురించి ఇండియన్ ఆర్మీ లో 121 Cadets తో హర్యానా అగ్రస్థానంలో , ఆ తరువాత పంజాబ్ రెండో స్థానంలో ఉంది . ఆతరువాత మిగతా రాష్ట్రాలన్ని ఉన్నాయి , దీనిలో గుజరాత్ స్థానం ఏమిటో తెలుసా ? ఒకే ఒక్క cadet తో ఆఖరి స్థానంలో ఉంది . ఫోటో లు చూడండీ . సునీతా సింగ్ చేసిన ఒక కామెంట్ నా జీవితం అంతా ఆర్మిలో పని చేసి రిటైర్ అయ్యాను , నా సర్వీస్ మొత్తం కాలంలో ఒకరో , ఇద్దరో గుజరాతీలు ఎదురు పడ్డారు అని చెప్పాడు , ఫోటోలు చూడండీ , ఇదీ ఇండియన్ ఆర్మిలో గుజరాత్ పాత్ర , ఇలాంటి వ్యాపారస్థులకి భక్తులందరూ జిందాబాద్ కొడుతున్నారు . ఇదండీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు భాగోతం , బ్యాంకు ల నుండి లక్షల కోట్లు డబ్బులు తీసుకోవటం , లెక్కలు చెప్పకుండా అప్పులు చూపెట్టటం , వాటిని నల్లధనంగా మార్చి విదేశాలకి తరలించటం . అక్కడ స్విస్ బ్యాంక్లో డాలర్లు రూపంలో దాచుకోవటం . మరికొంతమంది , విదేశాలకి తరలించి అక్కడ లాభసాటి వ్యాపారాలు చేయటం , హవాలా ద్వారా అక్కడవి ఇక్కడికి , ఇక్కడవి అక్కడకి మార్చి ఎక్కడా టాక్స్ లు కట్టకుండా తప్పించుకోవటం . ఇలాంటి వాళ్ళందరికీ దగ్గరుండీ మరీ సహాయం చేస్తున్న మోడీ , సామాన్యుల మీద మాత్రం యుద్ధం ప్రకటించాడు . ఇదండీ గుజరాత్ వాళ్లకి అండగా ఉంటున్న మోడీ , అమిత్ షా కథ , వాళ్ళ వెనుకున్న బడా వ్యాపారస్తుల కధ . నిజానికి నోట్లరద్దు మంచి పనే కాకపొతే అది పైన చెప్పిన పెద్దలతో మొదలుపెట్టి , ఆఖరికి సామాన్యుల వద్దకి రావాలి , అలా చేసినప్పుడు ప్రజలందరూ మోడీ నిజాయితినీ అర్థం చేసుకొని సహకరించే వారు . ఆఖరిగా ఒక్కమాట - రిలయన్స్ జియో ని ప్రారంభిస్తూ ముకేష్ అంబానీ ఉచితంగా ఎలా ఇస్తున్నారాని విలేఖరులు అడిగితె ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి ' నష్టం కోసం వ్యాపారంలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు , ముందు ముందు మీరే ఆశ్చర్య పోయే సంఘటనలు చూస్తారు ' ఇదీ ఆయన ఇచ్చిన సమాధానం . ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే ఆయన చెప్పిన ఆశ్చర్యకర సంఘటనలేమో .. RBI గవర్నర్ గా ఇప్పుడు ఉన్నది ఒకప్పుడు ముకేష్ అంబానీ దగ్గర పని చేసిన ఉద్యోగి , ఇప్పుడు ఎన్ని నోట్లు ప్రింట్ చేస్తున్నారో , ఎన్ని బ్యాంకు లకి తరాలిస్తున్నారో , మరిన్ని రిలయెన్సు గోడాన్సుకి తరలిస్తున్నారో ఆ దేవ దేవుడికే తెలియాలి . ఏది ఏమైనా గుజరాత్ వ్యాపారస్తులు అందరూ కలిసి మళ్ళీ నమోని ఈ కొత్త నోట్లతో గెలిపించటం ఖాయమే . నమో నమో - యీ దే శా న్ని దేవుడే కా పా డా లి. |
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 51248 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Wednesday, November 16, 2016 - 2:12 pm: |
|
Kingchoudary:Modi ki Karnataka ante mella kannu, bayata states lo Bahubali Karnataka lo matram mellabali....
kikiki |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 100451 Registered: 03-2004 Posted From: 185.46.212.70
| Posted on Wednesday, November 16, 2016 - 2:06 pm: |
|
Proofdada: ayina gali lamdikoduku diryam choodu, black money ani andharu chinchukuntu vuntunna ee time loo... ee matram thaggakunda vadistam vachina reethilo pelli chesukuntunnadu... peeketodu pekkondi... naa aax at max jailoo inkoo year kokopedatharu anthega anukunutnnademoo...
BJP ki antha scene ledhu, neeku theliyadam ledhaa karnataka equations... Last month Yeddy gaadu acquitted CBI cases nundi, reason BJP ye gaa.... Ippudu vallaku North Karnataka lo Gaali gaadu kavali, kabatti vaadini yemi peekaru.... Modi ki Karnataka ante mella kannu, bayata states lo Bahubali Karnataka lo matram mellabali.... |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 148015 Registered: 03-2004 Posted From: 205.145.107.52
| Posted on Wednesday, November 16, 2016 - 12:29 pm: |
|
>>otherwise ee modi gaaniki hypocrisy abnormal ga vunnattu lekka basic ga surgical strikes/ notlu cancel type inkoti time to time chesthu poothe attantivi kotuku pothayi... very simple eqn ya...janala mind nu divert seyyatam entha seepu... ayina gali lamdikoduku diryam choodu, black money ani andharu chinchukuntu vuntunna ee time loo... ee matram thaggakunda vadistam vachina reethilo pelli chesukuntunnadu... peeketodu pekkondi... naa aax at max jailoo inkoo year kokopedatharu anthega anukunutnnademoo... |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3928 Registered: 08-2014 Posted From: 157.48.146.28
| Posted on Wednesday, November 16, 2016 - 11:51 am: |
|
Ya at a time wen the entire nation is talking about this demonitisation...gaali must definitely be a luchhaa...
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 32862 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, November 16, 2016 - 11:10 am: |
|
http://www.andhrajyothy.com/pages/photodisplay?GllryID=125510&DtlID=6 what the fcuk is this? obscene display of ill gotten wealth. ee gaali gaadini bokkalo esi dobbali minimum life sentence. otherwise ee modi gaaniki hypocrisy abnormal ga vunnattu lekka Ignorance is bliss
|
|