Post Number: 4205 Registered: 08-2014 Posted From: 125.99.159.178
Posted on Monday, February 20, 2017 - 2:26 am:
నా మాజీ ప్రియుల వద్దకు ఎప్పుడూ వెళ్లని రికార్డ్, వాళ్ళనెప్పుడూ కలిసి మాట్లాడని రికార్డ్ నా సొంతం. నా దగ్గరకు రావాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. అది కూడా ఓ రికార్డే