Author |
Message |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 33656 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Sunday, March 19, 2017 - 2:21 pm: |
|
Musicfan:
thanks Rao garu Ignorance is bliss
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61485 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, March 19, 2017 - 1:14 pm: |
|
Kubang:Asalu nakoti ardham kaadu, cinemallo songs and music meeda producer Ki right vuntundi kaani md Ki Etta vuntundi?
Producer will sell rights to audio companies, They will have rights. Not producer.. Ilayaraja got right for 90% of the movies thru his company, That was part of the deal he had. ARR also does the same thing. He charges and also pakkoorlo info prakaram, SPB pays royalty to ARR.. Basically any commercial usage of songs are bound to pay.. If SPB pays royalty to one and he should pay to the other mainly when this issues is going on in court also. Katamarayudu Audio Review
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 33653 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Sunday, March 19, 2017 - 11:29 am: |
|
Asalu nakoti ardham kaadu, cinemallo songs and music meeda producer Ki right vuntundi kaani md Ki Etta vuntundi? Ignorance is bliss
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61484 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, March 19, 2017 - 11:02 am: |
|
http://timesofindia.indiatimes.com/city/chennai/HC-restrains-firms-from-selling- Ilayarajas-songs/articleshow/44843589.cms?from=mdr Katamarayudu Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61483 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, March 19, 2017 - 10:59 am: |
|
A R Rahman has been commanding royalty for his music for years now. Any producer working with him knows that he has to be paid his share from the profit. Not sure whether he is asking singers to pay too.. http://www.mid-day.com/articles/when-royalty-for-bollywood-musicians-is-out-of-t une/226402 Katamarayudu Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61479 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, March 19, 2017 - 10:49 am: |
|
Life is so strange. Life gives so many things but people act smart and mess around.. 50+ years of music journey lo best partnership unte veelliddaride, aina ilanti issue vachayante, iddaridi mistake yee. Iddaru best in their art, I keep to that point only, what they do personally is not an interest for me and its very unfortunate to end up this way. Legal notice varaku ellindante and this issue becoming public, its shameful for both of them.. Katamarayudu Audio Review
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9537 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Sunday, March 19, 2017 - 8:52 am: |
|
పాపులర్ సింగర్ బాలసుబ్రమణ్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అమెరికా టూర్లో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తన అనుమతి లేకుండా పాటలు పాడకూడదంటూ ఇళయరాజా ఈ నోటీసులు పంపించారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఎస్పీబీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రెండు రోజుల క్రితం తనకు ఈ నోటీసులు అందినట్లు ఎస్పీబీ వెల్లడించారు. తనకే కాకుండా సింగర్స్ చిత్ర, చరణ్‌తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లకు లీగల్ నోటీసులు అందాయట. అయితే తన కొడుకు ఈ వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడని, ఎస్పీబీ50 అనే పేరుతో ఆగస్ట్‌లో టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇండియాలోని పలు చోట్ల కూడా ప్రదర్శనలిచ్చామని ఎస్పీబీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఇళయరాజా నుంచి తనకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని తెలిపారు. కానీ అమెరికా టూర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇళయరాజా ఎందుకిలా స్పందించారో తెలియడం లేదని పోస్ట్ చేశారు. తనకు ఇలా పాడితే చట్టపరమైన అడ్డంకులు ఉంటాయని తెలియదని, అందుకే తన ట్రూప్ ఇక ఇళయరాజా పాటలు పాడబోదని ఎస్పీబీ స్పష్టం చేశారు. దేవుడి దయ వల్ల ఇతర సంగీత దర్శకుల పాటలు ఎన్నో పాడానని, వాటినే ఈ ఈవెంట్లో ఆలపిస్తానని ఎస్పీబీ వెల్లడించారు. అయితే తాను వెల్లడించిన ఈ విషయంపై ఎలాంటి కఠినమైన, ఎదుటి వారిని నొప్పించే కామెంట్స్ పెట్టొద్దని ఎస్పీబీ పోస్ట్ చేశారు. |