Author |
Message |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 34447 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Saturday, May 13, 2017 - 10:22 pm: |
|
Filmlover:
Rao garu choosina total number of movies 5 anta until recently.. Ignorance is bliss
|
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 2973 Registered: 04-2015 Posted From: 166.137.242.75
| Posted on Saturday, May 13, 2017 - 10:16 pm: |
|
Tingari_xx:
Pettti teesesa
|
Shikari
Pilla Bewarse Username: Shikari
Post Number: 40 Registered: 04-2017 Posted From: 124.123.203.114
| Posted on Saturday, May 13, 2017 - 10:04 pm: |
|
Musicfan: total 38
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 62094 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Saturday, May 13, 2017 - 9:49 pm: |
|
Filmlover:
Reading + music = full pass time BB2-Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 62093 Registered: 05-2004 Posted From: 166.137.102.53
| Posted on Saturday, May 13, 2017 - 9:08 pm: |
|
Tingari_xx:
Lol BB2-Audio Review
|
Filmlover
Kurra Bewarse Username: Filmlover
Post Number: 3326 Registered: 01-2013 Posted From: 47.40.18.10
| Posted on Saturday, May 13, 2017 - 8:57 pm: |
|
Musicfan:
Not a palanquin bearer....
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 52347 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Saturday, May 13, 2017 - 8:57 pm: |
|
single book sadavaled |
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 52346 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Saturday, May 13, 2017 - 8:57 pm: |
|
Diviseema:శివారెడ్డి కవిత - శివారెడ్డి
is it nellore sivareddy, who writes in zaminryot? if so, me and my dad are fans. he is netra's grandpa's brother |
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 52345 Registered: 08-2006 Posted From: 76.109.163.196
| Posted on Saturday, May 13, 2017 - 8:55 pm: |
|
Krishna_jilla:Manchi thriller books cheptara.. english or telugu edaina okayyyy
https://www.scribd.com/doc/224775651/Pawankalyan-Jana-Sena-ISM-PDF-Ideology-Free -Download |
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 2972 Registered: 04-2015 Posted From: 107.77.94.84
| Posted on Saturday, May 13, 2017 - 8:41 pm: |
|
Manchi thriller books cheptara.. english or telugu edaina okayyyy Pettti teesesa
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 62090 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Saturday, May 13, 2017 - 8:10 pm: |
|
ivi chadivaa, total 38 కన్యాశుల్కం - గురజాడ అప్పారావు మహాప్రస్థానం - శ్రీశ్రీ ఆంధ్ర మహాభారతం - కవిత్రయం మాలపల్లి - ఉన్నవ లక్ష్మినారాయణ చివరకు మిగిలేది - బుచ్చిబాబు సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ గబ్బిలం - గుఱ్ఱం జాషువా వసు చరిత్ర - భట్టుమూర్తి అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు వేమన పద్యాలు - వేమన కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి ఆంధ్ర మహాభాగవతం - పోతన బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి మొల్ల రామాయణం - మొల్ల అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య మైదానం - చలం విజయవిలాసం - చేమకూర వేంకటకవి మ్యూజింగ్స్ - చలం మనుచరిత్ర- అల్లసాని పెద్దన పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర దిగంబర కవిత - దిగంబర కవులు గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం జానకి విముక్తి - రంగనాయకమ్మ విశ్వంభర - సినారె దాశరథి కవిత - దాశరథి పారిజాతాపహరణం - నంది తిమ్మన పల్నాటి వీర చరిత్ర - శ్రీనాథుడు శృంగార నైషధం - శ్రీనాథుడు విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ కుమార సంభవం - నన్నే చోడుడు కొయ్య గుర్రం - నగ్నముని మైనా - శీలా వీర్రాజు రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి BB2-Audio Review
|
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2759 Registered: 04-2015 Posted From: 68.93.142.53
| Posted on Saturday, May 13, 2017 - 4:10 pm: |
|
Diviseema:which one ur talking about.
In general:Sanatana sampradayaalu and Indian kutumba vyavastha ni aakaasanai ki yeheyyadam etc.. Too big topic to discuss. Kaani, novel raasetappudu kallaku kattinatlu kanpaduthu vuntundi. Chalam gaaru got too adavanced thoughts, but can not present in a proper novel. "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2758 Registered: 04-2015 Posted From: 68.93.142.53
| Posted on Saturday, May 13, 2017 - 4:02 pm: |
|
కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు FREE pdf here.. http://kinige.com/book/Kollayi+Gattitenemi "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|
Scorpio
Pilla Bewarse Username: Scorpio
Post Number: 37 Registered: 05-2017 Posted From: 174.61.228.127
| Posted on Saturday, May 13, 2017 - 12:17 pm: |
|
okkati kuda chadavaledu...OK antaraa?
|
Diviseema
Pilla Bewarse Username: Diviseema
Post Number: 122 Registered: 04-2017 Posted From: 36.255.85.133
| Posted on Saturday, May 13, 2017 - 6:26 am: |
|
https://www.youtube.com/watch?v=PYWY_vzf-1k&t=3815s ee naatika evaranna choosara. i loved it. sodi videos kanna youtube lo evi choodatam better. if possible show to kids. they cannot see more than 15 mins a day. but everyday oka 15 mins choosthe telugu vasthundi baaga. Naade Highest Grosser
|
Diviseema
Pilla Bewarse Username: Diviseema
Post Number: 121 Registered: 04-2017 Posted From: 36.255.85.133
| Posted on Saturday, May 13, 2017 - 6:23 am: |
|
Kalikaalam:aAyana raase plots, support chese ideology nachavu kaani
which one ur talking about. Naade Highest Grosser
|
Diviseema
Pilla Bewarse Username: Diviseema
Post Number: 120 Registered: 04-2017 Posted From: 36.255.85.133
| Posted on Saturday, May 13, 2017 - 6:22 am: |
|
which one is best for you. for me. No1. Vemana padhyalu . intha simple ga jeevitha sathyalu , that too for right age people. super asalu. No2. Manu charitra. Alasani Super. Naade Highest Grosser
|
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2757 Registered: 04-2015 Posted From: 68.93.142.53
| Posted on Saturday, May 13, 2017 - 6:19 am: |
|
aAyana raase plots, support chese ideology nachavu kaani, novel writign skills lo Viswanatah Sathyanarayana gaari skills adhbutham... "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2756 Registered: 04-2015 Posted From: 68.93.142.53
| Posted on Saturday, May 13, 2017 - 6:18 am: |
|
I am the fan of Naamini subrhmanaym Naidu , Kesava Reddy,Ranganayakamma, Tripuraneni gopichand , Pothana, Vemana .. "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2755 Registered: 04-2015 Posted From: 68.93.142.53
| Posted on Saturday, May 13, 2017 - 6:16 am: |
|
ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు కన్యాశుల్కం - గురజాడ అప్పారావు మహాప్రస్థానం - శ్రీశ్రీ (recent gaa chadivaaniu.Very hyped book) రాముడుండాడు రాజ్యముండాది - కేశవరెడ్డి జానకి విముక్తి - రంగనాయకమ్మ మ్యూజింగ్స్- చలం అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్ అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్ సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ వేమన పద్యాలు - వేమన హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2754 Registered: 04-2015 Posted From: 68.93.142.53
| Posted on Saturday, May 13, 2017 - 6:07 am: |
|
10 chadivaanu.Kaani "Ramayana visha vruksham" lekunda yi list sampoornam kaadu.Ishtam vunna, lekaoyina, visleshana lo adoka classic.. "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 78727 Registered: 03-2004 Posted From: 106.51.143.147
| Posted on Saturday, May 13, 2017 - 5:24 am: |
|
Platypus:
good to know annai |
Pokiriraja
Mudiripoyina Bewarse Username: Pokiriraja
Post Number: 16076 Registered: 02-2005 Posted From: 49.15.202.189
| Posted on Saturday, May 13, 2017 - 5:21 am: |
|
Barrister Parvateesam, Vemana Padyaalu chadivaa.Kanyasulkam cinema choosaa.Matti Manishi kooda chadivinatu gurthu.Subject gurthu raavathledhu. NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
|
Platypus
Pilla Bewarse Username: Platypus
Post Number: 108 Registered: 12-2015 Posted From: 82.13.134.86
| Posted on Saturday, May 13, 2017 - 5:10 am: |
|
Diviseema:Who is your great grand father uncle
ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి Naaku nacchinadhi meeku nachhadhu... Meeku nacchinadhi naaku nacchadhu... Nenanthe, adho type
|
Diviseema
Pilla Bewarse Username: Diviseema
Post Number: 118 Registered: 04-2017 Posted From: 36.255.85.139
| Posted on Saturday, May 13, 2017 - 5:04 am: |
|
Who is your great grand father uncle Naade Highest Grosser
|
Platypus
Pilla Bewarse Username: Platypus
Post Number: 107 Registered: 12-2015 Posted From: 82.13.134.86
| Posted on Saturday, May 13, 2017 - 4:33 am: |
|
Penneti paata andaru chadive untaaru. Telugu vaachakam lo undhi paatyaansham gaa. :D Adhe penna Adhe penna Nidhaaninchi naDu vidhaarinchunadhen vaTTi eDaari thammuDu intha mandhi kanna thalli endhukiTlu maarenO intha manchi penna thalli endhukenDi pOyenO Naaku nacchinadhi meeku nachhadhu... Meeku nacchinadhi naaku nacchadhu... Nenanthe, adho type
|
Platypus
Pilla Bewarse Username: Platypus
Post Number: 105 Registered: 12-2015 Posted From: 82.13.134.86
| Posted on Saturday, May 13, 2017 - 4:13 am: |
|
Diviseema:కన్యాశుల్కం - గురజాడ అప్పారావు మహాప్రస్థానం - శ్రీశ్రీ అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్ వేమన పద్యాలు - వేమన బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి దాశరథి కవిత - దాశరథి పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
Ive nenu chadivinavi. Good to see my great grandfather in this list Inka konni unnaayi ee list lo undaalsinavi Paakudu Rallu Gona Ganna Reddy Naaku nacchinadhi meeku nachhadhu... Meeku nacchinadhi naaku nacchadhu... Nenanthe, adho type
|
Maddy
Pilla Bewarse Username: Maddy
Post Number: 830 Registered: 04-2015 Posted From: 59.91.30.64
| Posted on Saturday, May 13, 2017 - 3:32 am: |
|
kanyasulkam, asamardhudi jeeva yatra chadivaa .. Teeste Pettanu
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 11183 Registered: 07-2009 Posted From: 83.250.83.114
| Posted on Saturday, May 13, 2017 - 2:50 am: |
|
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 34442 Registered: 09-2011 Posted From: 50.66.0.62
| Posted on Saturday, May 13, 2017 - 12:23 am: |
|
Diviseema:
only 8 out of the list chadivanu Ignorance is bliss
|
Shikari
Pilla Bewarse Username: Shikari
Post Number: 30 Registered: 04-2017 Posted From: 124.123.201.67
| Posted on Friday, May 12, 2017 - 11:40 pm: |
|
list lo kanyasulkam,maidanam,maha prasthanam,viswambhara,barister parvateesam,vemana padyalu chadiva gona gannareddy ledenti list lo?also budugu. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9750 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Friday, May 12, 2017 - 11:32 pm: |
|
Diviseema:
ha ha ha..naaku telisi chalandi aa okkati kooda chadivi vundaru..atleast Vespa aithe chadivi vundad.. |
Diviseema
Pilla Bewarse Username: Diviseema
Post Number: 117 Registered: 04-2017 Posted From: 36.255.85.133
| Posted on Friday, May 12, 2017 - 11:20 pm: |
|
Fanno1:Kanyasulkam okkate chadivaa.
100 books lo okapi chadivava Naade Highest Grosser
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9749 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Friday, May 12, 2017 - 11:18 pm: |
|
Kanyasulkam okkate chadivaa.. |
Diviseema
Pilla Bewarse Username: Diviseema
Post Number: 116 Registered: 04-2017 Posted From: 36.255.85.133
| Posted on Friday, May 12, 2017 - 11:10 pm: |
|
100 best books in telugu::::::::: మనం ఇప్పుడు చదవగలిగితే తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు : కన్యాశుల్కం - గురజాడ అప్పారావు మహాప్రస్థానం - శ్రీశ్రీ ఆంధ్ర మహాభారతం - కవిత్రయం మాలపల్లి - ఉన్నవ లక్ష్మినారాయణ చివరకు మిగిలేది - బుచ్చిబాబు అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్ అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్ కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ కళాపూర్ణోదయం - పింగళి సూరన సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ గబ్బిలం - గుఱ్ఱం జాషువా వసు చరిత్ర - భట్టుమూర్తి అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు చదువు - కొడవగంటి కుటుంబరావు ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి వేమన పద్యాలు - వేమన కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి అల్పజీవి - రావిశాస్త్రి ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర మహాభాగవతం - పోతన బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి మొల్ల రామాయణం - మొల్ల అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య మైదానం - చలం వైతాళికులు - ముద్దుకృష్ణ ఫిడేలు రాగాల డజన్ - పఠాభి సౌందర నందము - పింగళి, కాటూరి విజయవిలాసం - చేమకూర వేంకటకవి కీలుబొమ్మలు - జివి కృష్ణారావు కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు మ్యూజింగ్స్ - చలం మనుచరిత్ర- అల్లసాని పెద్దన పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర దిగంబర కవిత - దిగంబర కవులు ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ నీలిమేఘాలు - ఓల్గా పానశాల - దువ్వూరి రామిరెడ్డి శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు అంపశయ్య - నవీన్ చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం జానకి విముక్తి - రంగనాయకమ్మ స్వీయ చరిత్ర - కందుకూరి మ¬దయం - కెవి రమణారెడ్డి నారాయణరావు - అడవి బాపిరాజు విశ్వంభర - సినారె దాశరథి కవిత - దాశరథి కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య నేను.. నా దేశం - దర్శి చెంచయ్య నీతి చంద్రిక - చిన్నయ సూరి పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి పారిజాతాపహరణం - నంది తిమ్మన పల్నాటి వీర చరిత్ర - శ్రీనాథుడు రాజశేఖర చరిత్ర - కందుకూరి రాధికా సాంత్వనము - ముద్దు పళని స్వప్ప లిపి - అజంతా సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి శృంగార నైషధం - శ్రీనాథుడు ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు అను క్షణికం - వడ్డెర చండీదాస్ ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ అడవి ఉప్పొంగిన రాత్రి - విమల చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్ గద్దర్ పాటలు - గద్దర్ హాంగ్ మీ క్విక్ - బీనాదేవి ఇస్మాయిల్ కవిత - ఇస్మాయిల్ కుమార సంభవం - నన్నే చోడుడు కొయ్య గుర్రం - నగ్నముని మైనా - శీలా వీర్రాజు మాభూమి - సుంకర, వాసిరెడ్డి మోహన వంశీ - లత నగరంలో వాన - కుందుర్తి రాముడుండాడు రాజ్యముండాది - కేశవరెడ్డి రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి శివారెడ్డి కవిత - శివారెడ్డి సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం స్వేచ్ఛ - ఓల్గా తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి Naade Highest Grosser
|