Author |
Message |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10334 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Tuesday, October 17, 2017 - 10:17 am: |
|
https://www.bbc.com/telugu/india-41647405 పదకొండేళ్ల సంతోషి నాలుగు రోజుల పాటు ఆకలితో అలమటించింది. కానీ, రేషన్ దొరకలేదు. తినడానికి అన్నం లేక ఆమె చనిపోయిందని కుటుంబీకులు చెబుతున్నారు. అది జార్ఖండ్ రాష్ట్రం. సిండేగా జిల్లా. కారామాటి గ్రామం. ఈ గ్రామంలో 100 కుటుంబాలుంటాయి. వెనుకబడిన వర్గానికి చెందిన సంతోషి కుటుంబానికి రేషన్ డీలర్ 8 నెలలుగా సరకులు ఇవ్వడంలేదు. కారణం.. ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేయలేదంట. ‘ఆకలి నొప్పి’ అనారోగ్యం కారణంగా సంతోషి తండ్రి ఏ పనీ చేయలేరు. అందువల్ల కుటుంబ భారమంతా తల్లీకూతుళ్లపైనే. తల్లి కోయలిదేవి, పెద్ద కూతురు ఇద్దరూ కలిసి వేప పుల్లలు అమ్ముకునో, ఎవరింట్లో అయినా పాచిపని చేసుకుంటూనో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరూ వారికి పని ఇవ్వటానికి ఆసక్తి చూపలేదు. తమ కుటుంబంలో ఎన్నో రాత్రులు ఆకలితో గడిచిపోతాయని సంతోషి తల్లి తెలిపారు. 'సెప్టెంబరు 28 మధ్యాహ్నం కడుపులో నొప్పి వస్తోందని సంతోషి చెప్పింది. ఆకలి వల్లే ఆమెకు కడుపునొప్పి వచ్చిందని, అన్నం తినిపిస్తే నొప్పి తగ్గిపోతుందని ఊర్లో ఉన్న డాక్టరు చెప్పారు.'' ''కానీ సంతోషికి తినిపించడానికి ఇంట్లో ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. అప్పటికే సంతోషి అన్నం కావాలి అని ఏడవటం మొదలుపెట్టింది. ఆమె కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. ఇంట్లో ఉన్న టీ పొడి, ఉప్పు కలిపి టీ కాచి, సంతోషికి ఇవ్వాలని అనుకున్నాను. ఇంతలోపే సంతోషి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది" అని కోయలిదేవి తెలిపారు. ఆకలి కాదు మలేరియా ! కానీ సిండేగా జిల్లా డిప్యూటీ కలెక్టరు మంజునాథ్ భజంత్రి మాత్రం సంతోషి ఆకలితో చనిపోలేదన్నారు. మలేరియా సోకడంతోనే ఆమె చనిపోయిందని బీబీసీకి తెలిపారు. ''సెప్టెంబరు 28న సంతోషి చనిపోయింది. కానీ దీని గురించి అక్టోబర్ 6న పేపరులో వార్త వచ్చింది. దసరా సందర్భంగా స్కూలుకు సెలవులిచ్చారని, అందుకే సంతోషికి మధ్యాహ్న భోజనం దొరక్కపోవడంతో ఆమె చనిపోయిందని వార్త వచ్చింది.'' ''కానీ సంతోషి మార్చ్ తర్వాత అసలు స్కూలుకే రాలేదు. మేము సంతోషి మృతిపై దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాం. వారి నివేదిక ప్రకారం, సంతోషి చనిపోవడానికి మలేరియాయే కారణమని తేలింది. సంతోషికి చికిత్స అందించిన డాక్టరుతో కూడా ఈ కమిటీ మాట్లాడింది" అని మంజునాథ్ తెలిపారు. మలేరియానా? ఆకలి చావా? కానీ డిప్యూటీ కమిషనర్ ఈ ఆకలి చావును దాస్తున్నారని జల్ డేగాలో ఉండే సామాజిక కార్యకర్త తారామతి సాహు ఆరోపించారు. సెప్టెంబరు 27న స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఉండే నర్సు మాలాదేవి సంతోషికి జ్వరం లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 21న డిప్యూటీ కలెక్టరు నిర్వహించిన జనతా దర్బార్‌లో కోయల్ దేవి రేషన్ కార్డును రద్దు చేశారని ఫిర్యాదు చేశాను. సెప్టెంబరు25న రేషన్ కార్డును పునరుద్ధరించమని మళ్ళీ ఫిర్యాదు చేశాను. అప్పుడు సంతోషి బతికే ఉంది. అయితే అధికారులు మా ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో సంతోషి ఆకలితో చనిపోయింది" అని తారామతి సాహు తెలిపారు. 'రైట్ టు ఫుడ్' విచారణ ఈ ఘటన తర్వాత 'రైట్ టు ఫుడ్'కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం కారామాటి గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టింది. వారి వెంట ఆ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం కూడా ఉంది. ''సంతోషి ఆకలి వల్లే చనిపోయిందని కోయల్ దేవి నాకు చెప్పారు'' అని ఈ బృందంలో సభ్యులయిన ధీరజ్ కుమార్ తెలిపారు. ''ఎవరైనా అన్నం దొరక్క ఆకలితో చనిపోతే దాన్నేమనాలి? దానికి ప్రభుత్వమే కొత్త పదం కనుగొనాలి. ఎవరైనా ఇలా చనిపోతే దానికి ఆకలి కారణం కాదని అనడం ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడమే'' అని ప్రముఖ సామాజిక కార్యకర్త బలరాం అన్నారు |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10333 Registered: 03-2004 Posted From: 24.249.211.73
| Posted on Tuesday, October 17, 2017 - 10:15 am: |
|
some HC TDPin post in FB... ఇందుకే చంద్రబాబు ని అభిమానించేది పోలవరం కంట్రాక్టర్ ని మార్చేది లేదు అని కేంద్రం చెప్పింది వెంటనే చంద్ర బాబు గడ్కారి కి కాల్ చేసి నాగపూర్ వచ్చి కలుస్తాను అని అడిగారు (ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కి కాల్ చేసి నేనే వచ్చి కలుస్తాను అని చెప్పడం ప్రత్యేక సందర్భాల్లో నే జరుగుతది అన్ని ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మరీ ) విదేశీ యాత్ర నుంచి వచ్చాక రండి అని గడ్కారి అంటే 10 రోజులు పోలవరంపనులు ఆగిపోతే కష్టం అన్దిఉ నేను మిమ్మల్ని కలిసి విదేశీ పర్యటనకు వెళ్తాను అని చెప్పారు బాబు దాంతో గడ్కారి డిన్నర్ కి రండి మాట్లాడుకుందాము అని చెప్పారు వైజాగ్ నుంచి ఢిల్లీ వేల్లిఅక్కడి నుంచి అమెరికా వేల్లల్సినబాబు ఇప్పుడు నాగపూర్ వెళ్లి గడ్కారి తో మాట్లాడి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి అమెరికా బయలుదేరాల్సిన పరిస్థితి ఇదంతా ఎవరి కోసం మన కోసం మన రాష్ట్రం కోసం పోలవరంఎట్టి పరిస్థితుల్లో ఆగి పోకూడదు ఆలస్యం అవకూడదు అని,ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం అమెరికా నుంచి వచ్చాక అయినా పని చేయవచ్చు కాని అలా చేయలేదు అది చంద్రబాబు కమిట్మెంట్ సరిగ్గా ఇదే బాబు ని ఇతర రాజకీయనాయకుల నుంచి వేరు చేసేది ప్రజలకు దగ్గర చేసేది ఆయననాయకుడు అని చెప్పుకోవడం నాకు గర్వ కారణం మరి మీకు Personal Interest and Egos pakkana petti public interest ki importance icche CBN ni Vere vallato polchi ayana sthayi digajarchakandi.. |
Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse Username: Penkonda_tiger
Post Number: 9594 Registered: 06-2005 Posted From: 87.214.7.220
| Posted on Tuesday, October 17, 2017 - 12:34 am: |
|
Andhrajamesbond:Nammukonnollaku praanam iche leaders Raajanna and Jagan anna.
haha haha .. raw flower speaks . Those bastards potrayed image as if they are into giving their lives. But in reality , by hook or crook they got people to bend in front of them and threw biscuits to them wrapped in arrest warrant papers ..
kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
|
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1794 Registered: 10-2005 Posted From: 73.185.138.54
| Posted on Monday, October 16, 2017 - 4:28 pm: |
|
Andhrajamesbond:Nammukonnollaku praanam iche leaders Raajanna and Jagan anna.
idhi nijam kadhu.... vella dhana dhaham/scam valla chala mandhi life's nasenam ayyayi... |
Lolakulu
Pilla Bewarse Username: Lolakulu
Post Number: 704 Registered: 05-2017 Posted From: 49.213.19.115
| Posted on Monday, October 16, 2017 - 10:37 am: |
|
Andhrajamesbond:Nammukonnollaku praanam iche leaders Raajanna
CBN ni meeru ee vishayallo expectation pettukodam too much yaa. Unmatchable ysr in this thing and thats why he bacame mass leader in short time. CBN situation veru. he is image conscious so twaraga oppurtunity ivvadu unless the candidate has clean image with lot of money. |
Kishorek111
Kurra Bewarse Username: Kishorek111
Post Number: 1851 Registered: 04-2004 Posted From: 73.71.157.48
| Posted on Monday, October 16, 2017 - 10:13 am: |
|
//CBN gaaa as usual ilantollani neglect chesthaavu.. caste equations thokka tholu anukuntaaa.. thupuk// truth is not every one gets positions.. we ourselves see this at our work place. deniki evarino ane badulu either that person should work even better that he cannot be denied recognition or find a new place where he gets recognition |
Kishorek111
Kurra Bewarse Username: Kishorek111
Post Number: 1850 Registered: 04-2004 Posted From: 73.71.157.48
| Posted on Monday, October 16, 2017 - 10:09 am: |
|
//Nammukonnollaku praanam iche leaders Raajanna and Jagan anna.// enti ichhedhi.. public money ichhadu.. sonta sommulu emanna ichhada?? danini malli pramam ichhe leaders ani oka tagging.. chaduvukunna vallu ila tayaravva batte desam ila edisindhi |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 38804 Registered: 09-2011 Posted From: 24.64.245.215
| Posted on Monday, October 16, 2017 - 9:21 am: |
|
Andhrajamesbond:
enno sarlu nene thitta CBN ni. Ika pothe mee DN gaadini bandaboothulu thittinollandarni pakkanettukunnadu mee DNK. Aadu Malla naminollaki pranam ivvatam. LOL Ignorance is bliss
|
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2546 Registered: 03-2004 Posted From: 171.161.160.10
| Posted on Monday, October 16, 2017 - 7:25 am: |
|
Nammukonnollaku praanam iche leaders Raajanna and Jagan anna. Jagath sathyam..Brahma Midhya.
|
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2545 Registered: 03-2004 Posted From: 171.161.160.10
| Posted on Monday, October 16, 2017 - 7:25 am: |
|
Vamsea:CBN gaaa
Vamsea:thupuk
No comments from my side. Kubang yemo pakka party leaders ni buthulu thidathaadu. mana bagraanni maatram party vallu ilaa comment chesthunnaaru. That is the difference btween Jagan anna and other leaders.. Jagath sathyam..Brahma Midhya.
|
Vamsea
Kurra Bewarse Username: Vamsea
Post Number: 2504 Registered: 06-2004 Posted From: 67.61.10.80
| Posted on Monday, October 16, 2017 - 3:18 am: |
|
https://www.youtube.com/watch?v=V8LVwNraiQs CBN gaaa as usual ilantollani neglect chesthaavu.. caste equations thokka tholu anukuntaaa.. thupuk |