Author |
Message |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2224 Registered: 03-2004 Posted From: 75.6.213.30
| Posted on Friday, October 20, 2017 - 10:53 pm: |
|
Andhrajamesbond:Paapam Telangana TDP
Telangana lo TDP gurinchi matlaade antha scene unda ? |
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 2830 Registered: 04-2012 Posted From: 12.130.208.36
| Posted on Friday, October 20, 2017 - 9:29 am: |
|
Gattiga oka padi mandi leaders leru T lo sarigga ippudu maaku, isutunvi nothing annattu |
Lolakulu
Pilla Bewarse Username: Lolakulu
Post Number: 718 Registered: 05-2017 Posted From: 128.199.237.243
| Posted on Friday, October 20, 2017 - 9:27 am: |
|
Andhrajamesbond:Paapam Telangana TDP
boscar award guarantee ga meeke rao gaaru. |
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 2073 Registered: 11-2013 Posted From: 184.191.212.139
| Posted on Friday, October 20, 2017 - 9:26 am: |
|
Andhrajamesbond:
|
Sensation
Yavvanam Kaatesina Bewarse Username: Sensation
Post Number: 5171 Registered: 12-2004 Posted From: 108.196.9.96
| Posted on Friday, October 20, 2017 - 8:35 am: |
|
Proofdada:
Annai, I said atleast 3 times before that Vem Narender Reddy will be a better candidate than anybody to lead TTDP. Eduru gattiga tiditene leader ayiporu. Stature is important for high level positions. |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 151043 Registered: 03-2004 Posted From: 205.145.107.53
| Posted on Friday, October 20, 2017 - 8:26 am: |
|
abboovv, ok... |
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2619 Registered: 03-2004 Posted From: 171.161.160.10
| Posted on Friday, October 20, 2017 - 8:11 am: |
|
తేలు కుట్టిన తెలుగుదేశం! అమెరికా పర్యటనను ఆస్వాధించాల్సిన చంద్రబాబుకు, దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన తెలుగుదేశానికి పెద్దగా ప్రశాంతత లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులకు తెలుగుదేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మామూలుగా ఈ వ్యవహారంలో అయినా తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి అలాగిలాగా ఉండదు. తమ మీద ఒక రాయి పడే లోపు అవతల వాళ్ల మీద వంద రాళ్లు వేసేయడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. దీని కోసమని తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రత్యేకమైన బలం, బలగం ఉంది. తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ లు అయితేనేం.. మీడియా వర్గాలు అయితేనేం.. టీడీపీ ప్రత్యర్థి వర్గాన్ని చిన్నాభిన్నం చేసేంత వరకూ నిద్ర పోదు. కానీ రేవంత్ విషయంలో మాత్రం తెలుగుదేశం గొంతులు పెగలడం లేదు. మారు మాట్లాడటం లేదు. లోకేష్ బాబు, దేవినేని ఉమ.. వంటి వాళ్లు అయితేనేం, రేవంత్ మాటల్లో నలిగిన పరిటాల, పయ్యావుల, యనమలలు అయితేనేం.. ఆ టీడీపీ నేత మాటలపై మారు మాట్లాడలేదు ఇంత వరకూ. రేవంత్ మాటల్లో ఎంత సత్యముంటే కానీ ఈ నేతలు ఇంత కామ్ గా ఉంటారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. రేవంత్ రెడ్డి చెప్పినట్టు.. ఏపీ తెలుగుదేశం నేతలు తమ వ్యాపారాల్లో, వ్యక్తిగత వ్యవహారాల్లో కేసీఆర్ సహకారం పొందుతూ ఉండకపోతే ఎంత హడావుడి చేసేవాళ్లు? రేవంత్ రెడ్డి మాటల సెగతో వీళ్లు పీకి పందేరేసే వాళ్లు. ఒకరి తర్వాత మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ పై దుమ్మెత్తిపోసే వాళ్లు. ఆ వ్యవహారమే వేరుగా ఉండేది. అయితే ఇప్పుడు టీడీపీ నేతల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లే మారింది. అరవలేరు... కరవలేరు! లేదు.. రేవంత్ మాటలన్నీ అబద్ధం, అతడు చెప్పినట్టుగా ఏమీ జరగడం లేదు అనే మాటే తెలుగుదేశం నుంచి వినిపించడం లేదు. చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో మొత్తం ఐదు మందికి పార్టీ బాధ్యతలు అప్పగించి వెళ్లాడట. లోకేష్ బాబు మరో నలుగురు నేతలు ఇక్కడి వ్యవహారాలను సమీక్షిస్తున్నారట. ఇలాంటి సమయంలో రేవంత్ రూపంలో ఇంత పెద్ద ఉత్పాతం వస్తే.. వీళ్లు కామ్ గా ఉన్నారు. అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి! మొత్తానికి రేవంత్ రెడ్డి మాటలు.. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే... తెలుగుదేశం పైకి చూపిస్తున్న రూపం వేరు, లోపలి కథలు వేరు.. అనే విషయంపై ఇప్పుడు ఏపీ జనాల మధ్యన చర్చ జరుగుతోంది. దీన్ని మరింతగా కెళికితే కంపే అని తెలుగుదేశం నేతలు కామ్ గా ఉన్నట్టున్నారు! Jagath sathyam..Brahma Midhya.
|
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2618 Registered: 03-2004 Posted From: 171.161.160.10
| Posted on Friday, October 20, 2017 - 8:08 am: |
|
Paapam Telangana TDP Jagath sathyam..Brahma Midhya.
|
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2617 Registered: 03-2004 Posted From: 171.161.160.10
| Posted on Friday, October 20, 2017 - 8:07 am: |
|
Revanth Unmoved, Chaos In TDP! The meeting of the TTDP politburo held at NTR Trust Bhavan in Hyderabad on Friday turned out to be a fiasco with party working president A Revanth Reddy remaining silent on the allegations levelled by his party colleagues that he was going to join the Congress party. First of all, the Telangana TDP leaders did not expect that Revanth would attend the meeting and they thought they would adopt a resolution recommending issuance of a show-cause notice to him on the latest developments. But when Revanth came to the meeting, the Telangana TDP leaders did not understand what to do. Finally, a couple of seniors like Mothkupalli Narasimhulu and Aravind Kumar Goud started attacking Revanth and sought his explanation as to whether he had met Congress vice-president Rahul Gandhi and other senior Congress leaders in Delhi and whether he had taken permission of party president N Chandrababu Naidu before meeting them. They also questioned as to why he had made derogatory remarks against Seemandhra TDP leaders like Yanamala, Kesav and Paritala. Revanth remained silent for most of the time and said Mothkupalli had no right to question him as he was the party’s working president. He sought to know whether Mothukupalli had taken permission from Naidu before talking about the alliance with the TRS. “I don’t need to give you any explanation. Whatever I want to say, I will tell party president directly,” he said. Peeved at Revanth’s stubborn attitude, Mothkupalli and Goud walked out of the meeting, which ended abruptly. Telangana TDP leader Ravula Chandrasekhar Reddy said it was just an informal meeting and that the Telangana TDP legislature party meeting would be held on October 26 to discuss the issues to be raised in assembly session. Jagath sathyam..Brahma Midhya.
|