Author |
Message |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64631 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Monday, October 23, 2017 - 7:26 am: |
|
ఒక పౌరుడిగా కోర్టుల పట్ల గౌరవంతో హాజరవుతున్నానని ప్రజలకు చెప్పవచ్చంది. వారం మొత్తం పాదయాత్ర నిర్వహించి ఒక్క శుక్రవారం కోర్టుకు రావచ్చని, దీని వల్ల కొంత విశ్రాంతి కూడా లభించినట్లుంటుందని పేర్కొంది. #Spyder Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64629 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Monday, October 23, 2017 - 7:20 am: |
|
sakshi news bhale untayi.. BTW jagan ki friday mandatory ani teeru vachindanta gaa news edi? #Spyder Audio Review
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101314 Registered: 03-2004 Posted From: 149.13.178.55
| Posted on Monday, October 23, 2017 - 5:23 am: |
|
సాక్షి, కాకినాడ : నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అక్కడ నుంచి పరుగులు తీసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం చోటుచేసుకుంది. సోమవారం నాగులచవితి పర్వదినం సందర్భంగా మహిళలు... పుట్టలో పాలు పోసేందుకు వచ్చారు. పూజల చేసిన అనంతరం పుట్టలో పాలు పోయడంతో ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. దీంతో బిత్తరపోయిన మహిళలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101313 Registered: 03-2004 Posted From: 149.13.178.55
| Posted on Monday, October 23, 2017 - 5:23 am: |
|
https://www.sakshi.com/news/andhra-pradesh/snake-given-shock-woman-devotees-9460 79 |