Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2017 * Archive through November 16, 2017 * CBN Baala Raju < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64727
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Friday, November 03, 2017 - 11:31 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

T batch inka sentiment meeda batikeddamani choosthe elections lo jinthak jinthak ye gurantee ga...




opposition lekapovatam allaki advantage plus they have sentiment,

2024 lone chooskovali
#Spyder Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Time_pass
Pilla Bewarse
Username: Time_pass

Post Number: 42
Registered: 05-2017
Posted From: 136.174.187.5
Posted on Friday, November 03, 2017 - 11:01 am:    Edit Post Delete Post Print Post

Dramoji gaadu edho EP plan modalettadu
56 inch gaadi salha no leka kallu nokkina pilli salaha tho no choodali
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10415
Registered: 03-2004
Posted From: 32.212.213.128
Posted on Friday, November 03, 2017 - 6:38 am:    Edit Post Delete Post Print Post

T batch inka sentiment meeda batikeddamani choosthe elections lo jinthak jinthak ye gurantee ga...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10414
Registered: 03-2004
Posted From: 32.212.213.128
Posted on Friday, November 03, 2017 - 6:37 am:    Edit Post Delete Post Print Post


Musicfan:

chivariki AP became no 1




AP#1 ani cheppataniki yee survey lu kavala...

TN/TS/Karnataka ki ravalsnia Hero HOnda project choosthe chaladaa..

TN lo pedadamani plan chesina KIA project ni AP lone poorest dist aina ATP ki teesukocchina example chaladaaa..

Last 3 years lo Sricity lo vacchina proejcts choosthe chaladhaa?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64715
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Thursday, November 02, 2017 - 11:55 am:    Edit Post Delete Post Print Post

2016 lo kooda ilaane ananru, chivariki AP became no 1
#Spyder Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Kurra Bewarse
Username: Capvenu

Post Number: 2302
Registered: 10-2007
Posted From: 192.195.66.3
Posted on Thursday, November 02, 2017 - 11:48 am:    Edit Post Delete Post Print Post


Esperanza:

aa savarana main page lo ichada?



yedo hyd related di 2009 report ichadanta latest di kakunda ,daniki sorry cheptu lopala chinna page lo vesadu Epaper lo undi
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nbklegend
Pilla Bewarse
Username: Nbklegend

Post Number: 470
Registered: 04-2014
Posted From: 172.58.137.159
Posted on Thursday, November 02, 2017 - 11:46 am:    Edit Post Delete Post Print Post

Brokers dramoji and jaffan idharu recent ga meet ayyaru ga, so game plan started. Ee jaffas never change
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 27396
Registered: 08-2004
Posted From: 88.112.178.99
Posted on Thursday, November 02, 2017 - 11:43 am:    Edit Post Delete Post Print Post


Capvenu:




aa savarana main page lo ichada?
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Kurra Bewarse
Username: Capvenu

Post Number: 2301
Registered: 10-2007
Posted From: 192.195.66.3
Posted on Thursday, November 02, 2017 - 11:41 am:    Edit Post Delete Post Print Post


Esperanza:




yes already cheppadu savarana ani ivala vachindi

http://www.nandamurifans.com/forum/uploads/monthly_2017_11/2AD81A51-86EF-428C-B41B-80497A8D36F7.jpeg.0955882b369ad47fa1a772ce96e4bd26.jpeg
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 27395
Registered: 08-2004
Posted From: 88.112.178.99
Posted on Thursday, November 02, 2017 - 11:40 am:    Edit Post Delete Post Print Post

eenadu munjakodku sorry cheptada ippudu
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Kurra Bewarse
Username: Capvenu

Post Number: 2300
Registered: 10-2007
Posted From: 192.195.66.3
Posted on Thursday, November 02, 2017 - 11:28 am:    Edit Post Delete Post Print Post

ఈసారీ మంచి ర్యాంకే సాధిస్తాం
సులభతర వాణిజ్యంలో 15వ ర్యాంకు వచ్చిందన్న వార్త చూసి విస్మయం చెందా
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు అమరావతి: సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో తుది ర్యాంకులకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ఇంకా ముగియక ముందే... రాష్ట్రానికి 15వ ర్యాంకు వచ్చినట్టుగా వచ్చిన వార్తను చూసి విస్మయం చెందానని ముఖ్యమంత్రి చంద్రబాబు వాఖ్యానించారు. ‘‘పత్రికలో వార్త చూసి నేను షాక్‌ తిన్నాను. ఎందుకు ఇలా వచ్చిందో ఒక్క నిమిషం నాకేమీ అర్ధం కాలేదు. వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. నా పరిస్థితే అలా ఉంటే.. సామాన్య ప్రజలు దాన్ని చదివి నిజమే అనుకుంటారు కదా..! మీడియా అత్యుత్సాహం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈసారి కూడా మన రాష్ట్రం మంచి ర్యాంకులో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తుది ర్యాంకులు రావడానికి డిసెంబరు నెలాఖరు వరకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు వివరించారు. తుది ర్యాంకులు ప్రకటించే వరకు... అప్పటికి అప్‌లోడ్‌ చేసిన వివరాల్ని బట్టి రాష్ట్రాల స్థానాలు మారుతూ ఉంటాయని, తుది ర్యాంకులనే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ..‘ఏదేమైనా ప్రతి రోజూ పోటీ ఉంటుంది. మనమే తెలివైన వాళ్లమనుకుంటే సరిపోదు. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉంటున్నాయి. పోటీ పడుతున్నాయి. ఎప్పటికప్పుడు మరింత తెలివిగా, సమర్థంగా వ్యవహరిస్తే తప్ప మనుగడ సాగించలేం’’ అని వ్యాఖ్యానించారు.
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Kurra Bewarse
Username: Capvenu

Post Number: 2299
Registered: 10-2007
Posted From: 192.195.66.3
Posted on Thursday, November 02, 2017 - 11:28 am:    Edit Post Delete Post Print Post

తుది ర్యాంకులివ్వలేదు
ఇంకా రెండు నెలలు పడుతుంది
మూల్యాంకనం ముగియలేదు
ఇప్పటి దాకా ఏపీకి సంబంధించి 48 సంస్కరణలే లెక్కింపు
తెలంగాణవి 224 మదింపు
‘సులభతర వ్యాపార నిర్వహణ’ ర్యాంకులపై పరిశ్రమల శాఖ వివరణ
ఈనాడు - అమరావతి
1ap-main3a.jpg
దేశంలో సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో తుది ర్యాంకులకు సంబంధించి మూల్యాంకన ప్రక్రియ ఇంకా ముగియలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. సులభతర వ్యాపార నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి ర్యాంకు సాధించిందని, ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో నిలిచిందని ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పందించింది. ఆ శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ బుధవారం ఒక ప్రకటనలో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘‘సులభతర వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రతిపాదనలు పంపడానికి గడువు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-బ్రాప్‌) అనేది దేశంలో సులభతర వ్యాపార నిర్వహణపై రాష్ట్రాలను గుర్తించేందుకు భారత పారిశ్రామిక, ప్రోత్సాహక విధాన(డీఐపీపీ) విభాగం ప్రపంచబ్యాంకు సహకారంతో రూపొందించిన ఒక సూచిక. దీన్ని ఆ సంస్థ 2015లో రూపొందించింది. ప్రస్తుతం మూడో ఏడాది ఈ సూచి ప్రకారం ప్రమాణాలను అమలు చేస్తున్నాం. బ్రాప్‌ ప్రమాణాల మేరకు ఆయా రాష్ట్రాలు తాము అమలు చేస్తున్న సంస్కరణలను సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల కోసం పంపుతాయి. వాటిని మదింపు చేసిన తరువాత ఆ సంస్థ తుది ర్యాంకులు ప్రకటిస్తుంది. బ్రాప్‌ గతేడాది ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 12 విభాగాల్లో 372 సంస్కరణలను బ్రాప్‌ సూచించింది. వాటిని ఎంతమేర అమలు చేస్తున్నాయనేది ఆధారాలతో సహా చూపిస్తూ రాష్ట్రాలు ఈ సంస్థలకు నివేదికలు పంపుతుంటాయి. వాటిని ఆ సంస్థ మదింపు చేస్తుంటుంది. ఈ ప్రతిపాదనలు పంపడానికి అక్టోబరు 31 తుది గడువుగా నిర్ణయించి తరువాత దాన్ని ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆ సంస్థ 48 సంస్కరణలు, తెలంగాణకు సంబంధించి 224 సంస్కరణలు, హరియాణకు సంబంధించి 198 సంస్కరణలను మదింపు చేసింది. మొత్తం మదింపు ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఆ తరువాతే ఆ సంస్థ తుది ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా... ఈ ప్రక్రియను అర్థం చేసుకోకుండా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 15వ ర్యాంకు వచ్చినట్లు పేర్కొనడం సమంజసం కాదు’’ అని ఏపీ పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇంకా ప్రతిపాదనలు పంపుతున్నాయని దీన్ని కూడా అంతా గుర్తించాలని కోరారు.
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10407
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Thursday, November 02, 2017 - 11:12 am:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:




Appatlo urdu version kooda start chesaru. Sakshi Telugu print media lo inka entha space vundho prove chesindhi. Kaani em labham Jagan sakshi ki oka gudi banda. Sakshi jagan ki oka gudibanda (eppudoo trisanku swargam lo vunchutundhi Jagan ni).
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2863
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Thursday, November 02, 2017 - 11:10 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

http://english.sakshi.com/videos/2017/11/01/ap-slides-down-in-ease-of-doing-busi ness-rankings




Sakshi ki English version kudaa vundaa?? Sorry.Naaku theliyadu ippati daakaa..
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10405
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Thursday, November 02, 2017 - 11:07 am:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:




ippatikina meeru Jagan anna ni, Sakshi ni kindal cheyyatam aapali..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10404
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Thursday, November 02, 2017 - 11:07 am:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

Saakshi once again proved how good it is in maintaining journalist standards without publishing false news.




meeru Sakshi kooda chadavtleda anna garu...Ninna Sakshi lo kooda same shit vesadu. vaadu raasedi antha shit kabatti, andulo vetukkovatam kasthami vundocchu..

http://english.sakshi.com/videos/2017/11/01/ap-slides-down-in-ease-of-doing-busi ness-rankings

https://www.facebook.com/photo.php?fbid=10214664040097613&set=a.2249293834788.21 33841.1321470671&type=3&theater
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2117
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Thursday, November 02, 2017 - 9:16 am:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

Saakshi once again proved how good it is in maintaining journalist standards without publishing false news.




MOVIEART--suicide
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2856
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Thursday, November 02, 2017 - 7:25 am:    Edit Post Delete Post Print Post

Saakshi once again proved how good it is in maintaining journalist standards without publishing false news.
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2855
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Thursday, November 02, 2017 - 7:24 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

ante meeru yee news correct avuno kaado sakshi lo choosukoledha?




Saakshi lo assalu veyyaledu gaa.2 different versions vesthe(ennadu lo oakti and Sakshi lo okati), appudu Saaksi thisukone vaadini.
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10402
Registered: 03-2004
Posted From: 32.212.213.128
Posted on Wednesday, November 01, 2017 - 9:00 pm:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

Eenadu naayalu mundu venuka chuskokunda front page lo vesesaadu.




ante meeru yee news correct avuno kaado sakshi lo choosukoledha?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2116
Registered: 11-2013
Posted From: 68.100.104.253
Posted on Wednesday, November 01, 2017 - 7:36 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




Auv RAO Garu

MOVIEART--sunil.cry
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64708
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Wednesday, November 01, 2017 - 6:54 pm:    Edit Post Delete Post Print Post


Phani:




alaa TT's neggali ani 10 years gaa odipotunnadu :-( :-(
#Spyder Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2114
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Wednesday, November 01, 2017 - 5:52 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

sorry to TT's




AJ annay ki ekkada neggalo kadhu, ekkada thaggalo kooda thelusu andhuke sorry cheppadu.. CLIPART--a140
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2113
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Wednesday, November 01, 2017 - 5:49 pm:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:




MOVIEART--lakalaka
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 79622
Registered: 03-2004
Posted From: 49.205.223.249
Posted on Wednesday, November 01, 2017 - 5:40 pm:    Edit Post Delete Post Print Post

He he papam AJ uncle
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2848
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Wednesday, November 01, 2017 - 5:38 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

Venky the VP kooda tweet chesadu gaa, why saying sorry to TT's??

Aask Taata to say sorry to puri


MOVIEART--bemmi.uhoh
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 64707
Registered: 05-2004
Posted From: 134.244.29.2
Posted on Wednesday, November 01, 2017 - 5:30 pm:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

Eenaadu daridrudu..Naa maanam thisaadu DB lo..




Venky the VP kooda tweet chesadu gaa, why saying sorry to TT's??

Aask Taata to say sorry to puri
#Spyder Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2846
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Wednesday, November 01, 2017 - 5:27 pm:    Edit Post Delete Post Print Post


Phani:


MOVIEART--normuy
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 2112
Registered: 11-2013
Posted From: 184.191.212.139
Posted on Wednesday, November 01, 2017 - 5:22 pm:    Edit Post Delete Post Print Post


Andhrajamesbond:

apologies to telugu thammullu.


MOVIEART--odarpu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2841
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Wednesday, November 01, 2017 - 4:47 pm:    Edit Post Delete Post Print Post

Eenaadu daridrudu..Naa maanam thisaadu DB lo..
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2840
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Wednesday, November 01, 2017 - 4:46 pm:    Edit Post Delete Post Print Post

apologies to telugu thammullu. Miru cheppinde correct.Eenadu naayalu mundu venuka chuskokunda front page lo vesesaadu.
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10396
Registered: 03-2004
Posted From: 24.249.211.73
Posted on Wednesday, November 01, 2017 - 9:55 am:    Edit Post Delete Post Print Post


Esperanza:

Ease of doing business ranks ki Nov 7th varaku date vundi.

AP inka upload cheyyaledu





ardham kaani vallaku cheppoccchu. kaani ardham aayi kooda ardham kanattu behave chesthe em chestham..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2811
Registered: 03-2004
Posted From: 68.93.142.53
Posted on Wednesday, November 01, 2017 - 9:41 am:    Edit Post Delete Post Print Post


Esperanza:

meeru meeku ee news ni ichinollu battu balarajulu




Mari vice president Venkayya Naidu congratulations cheppaadu yenti Telangana govt Ki?? Eenadu paper hhuse cheppaadaa aayana kudaa??
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 27392
Registered: 08-2004
Posted From: 88.112.178.99
Posted on Wednesday, November 01, 2017 - 9:04 am:    Edit Post Delete Post Print Post

AJB jee CBN kadu balaraju

meeru meeku ee news ni ichinollu battu balarajulu

vishayam entante
eodb.dipp.gov.in

Ease of doing business ranks ki Nov 7th varaku date vundi.

AP inka upload cheyyaledu

Kani media icchesayi ranks...adi teeskoni AJB saap mee godavedaithe undoMOVIEART--bemmi.allu
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 6537
Registered: 04-2009
Posted From: 174.49.77.226
Posted on Wednesday, November 01, 2017 - 8:31 am:    Edit Post Delete Post Print Post

Abj, eppudo mana Krishna Garu NTR ni oppose cheearani nuvvu ippudu CBN ni guddiga oppose cheyyatam assalu baledhu Jamesbondu.MOVIEART--bemmi.lungi
Warrior
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 6536
Registered: 04-2009
Posted From: 174.49.77.226
Posted on Wednesday, November 01, 2017 - 8:29 am:    Edit Post Delete Post Print Post

http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=7
Warrior
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Time_pass
Pilla Bewarse
Username: Time_pass

Post Number: 37
Registered: 05-2017
Posted From: 136.174.187.5
Posted on Wednesday, November 01, 2017 - 8:21 am:    Edit Post Delete Post Print Post

Paadayatra postpone anta malli MOVIEART--bemmi.dance3
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2810
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, November 01, 2017 - 8:09 am:    Edit Post Delete Post Print Post

VicePresidentOfIndia‏Verified account
@VPSecretariat

Also happy that Telangana became number one State in the ease of doing business, Haryana number second and West Bengal number third.
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2807
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, November 01, 2017 - 7:24 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

1 year lo 1st rank nunchee 15 th ki ela veltundi




idi vellinaaka cheppedi kadaa?? who knows that AP will be number 1. I'll happy if he achieves it. lets wait for this year rank.Appati varaku CBN Baala Raaju yee..
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2806
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, November 01, 2017 - 7:21 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

...http://eodb.dipp.gov.in/




Akkada kudaa Telangana Number 1 ane vundi. "Rank vashtundi" ani vuhinchukoni orgasm pondamantaavaa vachina rank ni pattinchukokundaa??
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10394
Registered: 03-2004
Posted From: 32.212.213.128
Posted on Wednesday, November 01, 2017 - 6:46 am:    Edit Post Delete Post Print Post

dorling alanti cycles supply chese companies India lo levvu. 30 cycles kosam evvaroo kotta technology develop cheyyaru kada..anduku market lo vunna cycles konnaru..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10393
Registered: 03-2004
Posted From: 32.212.213.128
Posted on Wednesday, November 01, 2017 - 6:44 am:    Edit Post Delete Post Print Post

sandu dorikithe kummeddamanna avesam tappa basic alochana koda ledhu. Evado gottam eenadu reporter, ( sakshi batch ki elagoo minimum education kooda vundadu) rasindi chavidi sankalu guddukoavatame. 1 year lo 1st rank nunchee 15 th ki ela veltundi anna alochana kooda koravadindi kada...

Ika vishaniki vasthe...Idi ease of doing business website..complete details submit cheyyataniki November 7 th dakaa time vundhi...appatidaaka ilage orgasm pondnandi...http://eodb.dipp.gov.in/
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2805
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, November 01, 2017 - 5:53 am:    Edit Post Delete Post Print Post

India lo company ki ivvochu gaa aa contract yedo? vere country nunchi import yenduku??
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2804
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, November 01, 2017 - 5:52 am:    Edit Post Delete Post Print Post

http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=4

okka cyle laksha rupaayalu anta.. another Bala Raju's chethi lo raayi..
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2803
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, November 01, 2017 - 5:50 am:    Edit Post Delete Post Print Post

'ease of doing business' lo Telangana number 1.

yemi raa ni valana prayojanam..? ilaanti vaarthalu oka pakkana, "raithulaki ghanam gaa Singapore vidkolu' ane news pakka pakkana chadvaanlte ado rakam gaa vundi..
Jagath sathyam..Brahma Midhya.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2802
Registered: 03-2004
Posted From: 171.161.160.10
Posted on Wednesday, November 01, 2017 - 5:48 am:    Edit Post Delete Post Print Post

http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1
Jagath sathyam..Brahma Midhya.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration