Author |
Message |
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2879 Registered: 03-2004 Posted From: 171.159.64.10
| Posted on Monday, November 06, 2017 - 8:43 am: |
|
I understand his pain, kaani thondara padi ippdu resign cheyydam manchidi kaadu. Avathala TDP nemo adhikaara durviniyogam, dabbu vichala vidi gaa kahrchu, pacha media mafia tho chelaregipothondi. Yi time lone Jagan anna ki support gaa vundalai. Jagath sathyam..Brahma Midhya.
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 151077 Registered: 03-2004 Posted From: 172.127.160.50
| Posted on Sunday, November 05, 2017 - 9:06 pm: |
|
nri cell kooda vaallaje ante etta rao goru...chemalu putta pedithe panu cherinattu...kalishi ga evarikayina...vadili evadi pani vaadu choosukuntadu... |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64741 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, November 05, 2017 - 8:25 pm: |
|
Proofdada:eveoo kaadhu deepa reddy ani sakshi digital medi manage chesthundhi avidanu ata(YS.barathi reddy relative ata)
yeah, eedu daniki hurt ayyi resign annadu #Spyder Audio Review
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 151076 Registered: 03-2004 Posted From: 172.127.160.50
| Posted on Sunday, November 05, 2017 - 6:14 pm: |
|
Musicfan:evaro NRI,,, India return lady ni overseas social media incharge gaa chesadanta Jagan, Andukani eeyana hurt ayyi quit annaru
eveoo kaadhu deepa reddy ani sakshi digital medi manage chesthundhi avidanu ata(YS.barathi reddy relative ata) |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6545 Registered: 04-2009 Posted From: 166.137.10.51
| Posted on Sunday, November 05, 2017 - 1:52 pm: |
|
Musicfan:
teddy tag undhani Gurava reddy no consider cheyyaledhemo. Warrior
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64738 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Sunday, November 05, 2017 - 10:20 am: |
|
Nbklegend:Meeku yrus party lo every member meedha sympathy unnatlundhi :-)
evaro NRI,,, India return lady ni overseas social media incharge gaa chesadanta Jagan, Andukani eeyana hurt ayyi quit annaru #Spyder Audio Review
|
Shikari
Pilla Bewarse Username: Shikari
Post Number: 295 Registered: 04-2017 Posted From: 124.123.48.60
| Posted on Sunday, November 05, 2017 - 9:45 am: |
|
where is james pond ranga rao |
Nbklegend
Pilla Bewarse Username: Nbklegend
Post Number: 471 Registered: 04-2014 Posted From: 104.50.116.175
| Posted on Sunday, November 05, 2017 - 9:41 am: |
|
Musicfan:
Meeku yrus party lo every member meedha sympathy unnatlundhi :-) Aa party lo A-Z by default psycho behaviour untadhi...dangerous virus to society, no more sympathy |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64728 Registered: 05-2004 Posted From: 73.191.151.120
| Posted on Friday, November 03, 2017 - 11:49 am: |
|
papam ee kurrodu pack up annadaa,, migita valla paristiti enti? #Spyder Audio Review
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27400 Registered: 08-2004 Posted From: 213.214.155.38
| Posted on Friday, November 03, 2017 - 11:46 am: |
|
attage undi chusta unte...eede packup annadante inka vere gorrela paristhitenti space for lease
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 151075 Registered: 03-2004 Posted From: 205.145.107.101
| Posted on Friday, November 03, 2017 - 11:45 am: |
|
fafam uncle nu thokki paresaremoo... |
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27399 Registered: 08-2004 Posted From: 213.214.155.38
| Posted on Friday, November 03, 2017 - 11:45 am: |
|
Monna Nandayala election Uncle ichina mind numbing analysis /**********monna Nandyala election ki kooda idi eedi analysis****/ మ్యాజిక్ నంబర్ - 76% నంద్యాల ఎన్నికల ప్రచార యుద్ధం (నిజంగా యుద్ధమే!) ముగిసింది. ఇప్పుడు ఓటింగొక్కటే మిగిలింది! గెలుపు కోసం, లేని పరువుని కాపాడుకోవడానికి అధికార పార్టీ, అధికార పచ్చ మీడియా, చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారటానికి దిగజారి ప్రజల్ని మోసం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు! 2014లో అలవికాని 600 హామీలిచ్చి చేసారు, మల్లీ ఇప్పుడు చెయ్యడానికి రెడీ!! కానీ, నంద్యాల ప్రజలు మల్లీ మోసపోవడానికి సిద్ధమా? ఓట్ల లెక్ఖింపు రోజు తేలిపోద్ది చంద్రబాబు అండ్ కో మల్లీ జయప్రదంగా దిగజారారా ప్రజలు మల్లీ విజయవంతంగా మోసపోయారా అనేది! నా అంచనాలని బట్టి పోలింగ్ శాతం 76% కంటే తక్కువుంటే తెలుగుదేశానికి ఎడ్జుంటుంది కానీ హోరా హోరీగా ఫలితముంటుంది! 76% కంటే ఎక్కువుంటే మాత్రం వైఎస్సార్సీపీ గెలుస్తుంది, 76% కంటే ఎక్కువయ్యే ఒక్కొక్క శాతం 2100 మెజారిటీ వైఎస్సార్సీపీకి. అంటే 85% ఓటింగ్ ఐతే 19,000 మెజారిటీ వైఎస్సార్సీపీకి. space for lease
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27398 Registered: 08-2004 Posted From: 213.214.155.38
| Posted on Friday, November 03, 2017 - 11:44 am: |
|
నా జీవితం మొత్తం వైస్సార్ భావాజాలాన్ని వ్యాప్తిచేయడానికి ప్రయత్నించా. సమయాన్ని, ఎమోషనల్ ఎనర్జీని పూర్తిగా వినియోగించా, ఎంతోమందిని భాగస్వామ్యులని చేశా! వైస్సార్ మరణం నన్ను పూర్తిగా కుంగతీసింది. తరవాత జగన్ గారు వచ్చారు. ఆయన పార్టీ పెట్టాలని నేను కూడా వత్తిడి తెచ్చా. వైస్సార్ పాలన తేవడానికి ఆయన చేసిన ప్రయత్నంలో పనిలోపనిగా నేనొక చెయ్యేసాను. అనంత విశ్వములో నేనొక అణువుని! ఏనాడూ నేను స్వార్ధం కోసం పనిచేయలేదు. సరే, వైస్సార్ సువర్ణ పాలన కోసం ఎన్ని కలలు కన్నానో, ఏ పచ్చ విషాన్ని ఎదుర్కోవడానికి నేను సైతం అనుకున్నానో తపించానో చాలా మందికి తెలుసు. కానీ, మొత్తం తెలీదనుకుంటా! అదే శ్వాసగా బతికా. తప్పులు జరుగుతున్నాయని చాలా సార్లు ఈమైల్స్ రాశా, ఫోన్లు చేసి మాట్లాడా, కలిసి బతిమాలా! జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీకి కనికరం లేకపోయింది. అయ్యా ఇది మీ వ్యక్తిగత వ్యవహారం కాదు లక్షలాది కుటుంబాలకి, కోట్ల మంది ప్రజలకి సంబంధించిన విషయమయ్యా, కొంచెం దయ ఉంచి సరిగ్గా వ్యవహరించాడని బతిమాలా బామాలా! మన నాయకుడికి అనుభవం లేదు, ఆయన చుట్టున్నోళ్ళకి తెలివి లేదు, నిస్స్వార్ధమనేది వాళ్ళ డిక్షనరీలో లేదు! 2014 ముందెలా పరిస్థితులున్నాయో అంతకంటే ఘోరంగా ఇప్పుడున్నవి. మనం చంద్రబాబుతో డబ్బులో గాని, పార్టీ నడపడంలో గాని, వ్యవస్థల్ని మేనేజ్ చెయ్యడంలో గాని, అబద్దాలు చెప్పడంలో గాని పోటీ పడలేము. మనకున్నది వైస్సారుని అభిమానించే గుండెలు, జగన్ గారి పట్టుదలని వెన్ను చూపని వ్యక్తిత్వం - ఈరోజు వీటిని కూడా కాలదన్నారు, ప్రజలని వంచించారు, రాష్ట్రాన్ని పచ్చ మాఫియా చేతుల్లో నలిపేయమని వదిలేశారు. ఇక నాలాంటి సామాన్యుడు పార్టీకి ఏమి చెయ్యలేని స్థితికి తీసుకొచ్చారు. నేను పార్టీకి రాజీనామా చేసాను. నేనేదో గుర్తింపు కోసమో ఇంకేదో ఆశించో చేయలేదు. నాలాంటి కరుడు గట్టిన వాళ్ళు కూడా నిరాశా నిసృహులకి గురవుతున్నారంటే మేమేమి తప్పులు చేస్తున్నామా అని పార్టీ ఆలోచించాలనేది నా అభిమతం! గెలవములే అని వెళ్లిపోవడంలేదు, తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడంలేదనే నిరాశతో వెళ్తున్నా! జోహార్ వైస్సార్! space for lease
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27397 Registered: 08-2004 Posted From: 213.214.155.38
| Posted on Friday, November 03, 2017 - 11:41 am: |
|
ysrcp cult activities ki resignation prakatinchadu. Uncle letter chaduvuta unte gunde tarukku poindi space for lease
|