Author |
Message |
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2887 Registered: 03-2004 Posted From: 68.93.142.53
| Posted on Tuesday, November 07, 2017 - 10:21 am: |
|
Speaker:idevvaru producers???
14 reels ani GA lo vesaadu.so, Sukumar gaani, Boya saar tho gaani okaritho villu chesthaaru anukonta.. Jagath sathyam..Brahma Midhya.
|
Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 701 Registered: 05-2017 Posted From: 54.172.28.251
| Posted on Tuesday, November 07, 2017 - 9:43 am: |
|
Murgadoss lo jucie aipoyindi. Spyder lo Mahesh aa stiff acting ento. |
Speaker
Kurra Bewarse Username: Speaker
Post Number: 2898 Registered: 04-2017 Posted From: 205.194.127.36
| Posted on Monday, November 06, 2017 - 2:56 pm: |
|
Andhrajamesbond:Malli sukumar tho cinema anta..
idevvaru producers??? Naa Maata, Nene Vinanu
|
Ntr_rocks
Kurra Bewarse Username: Ntr_rocks
Post Number: 3829 Registered: 10-2007 Posted From: 152.85.8.38
| Posted on Monday, November 06, 2017 - 1:52 pm: |
|
Bobby kurrod range ki JLK Block Buster anattu... Muruga range ki SPyder mother of all disasters anattu...
Pettesaa
|
Nalla_baalu
Censor Bewarse Username: Nalla_baalu
Post Number: 125972 Registered: 06-2011 Posted From: 204.194.77.3
| Posted on Monday, November 06, 2017 - 1:37 pm: |
|
mee kannada vaalaki enduku maa moviess... please stay away .... Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; July 2015 -- 90 kilos (5'10")
|
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 2856 Registered: 04-2012 Posted From: 12.130.208.36
| Posted on Monday, November 06, 2017 - 1:28 pm: |
|
Musicfan:150 crores ante buss anukonta
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 64748 Registered: 05-2004 Posted From: 134.244.29.2
| Posted on Monday, November 06, 2017 - 12:47 pm: |
|
Andhrajamesbond:
150 crores ante buss anukonta #Spyder Audio Review
|
Capvenu
Kurra Bewarse Username: Capvenu
Post Number: 2305 Registered: 10-2007 Posted From: 192.195.66.3
| Posted on Monday, November 06, 2017 - 12:46 pm: |
|
Andhrajamesbond:స్పైడర్.. డిజస్టార్లలో దేశ చరిత్రలోనే రెండో స్థానం!
Movie worst.Asalu 150 cr budget enduku ayyindo teliyadu.aa lanco hills stone padipoina scene nuchi anta comedy ga undi. Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
|
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2886 Registered: 03-2004 Posted From: 171.159.64.10
| Posted on Monday, November 06, 2017 - 12:43 pm: |
|
స్పైడర్.. డిజస్టార్లలో దేశ చరిత్రలోనే రెండో స్థానం! మహేశ్ బాబు స్పైడర్ సినిమా ఫెయిల్యూర్ విషయంలో కొత్త రికార్డు స్థాపించిందనే మాట వినిపిస్తోందిప్పుడు. ఈ సినిమా లాసులు భారీ స్థాయిలో ఉన్నాయట అని అంతా చెప్పుకోవడమే కానీ.. లాసుల విషయంలో ఈ సినిమా సాధించిన ఫీట్ గురించి పక్కగా తెలీదు. ఈ నేపథ్యంలో కొత్త చర్చ ఒకదానికి తెరలేచింది. దీని సారాంశం ఏమిటంటే.. ఈ సినిమా డిజాస్టర్ల విషయంలో దేశ సినీ చరిత్రకే ఎక్కిందనేది! అంటే అత్యంత లాసులను మిగుల్చుకున్న సినిమాగా ఈ సినిమా కొత్త రికార్డులను స్థాపించిందట. అది ఏ స్థాయి రికార్డు అంటే.. దేశ చరిత్రలోనే అత్యంత డిజాస్టర్లలో రెండో స్థానంలో ఉందట ఈ సినిమా. స్పైడర్ సినిమాకు దాదాపు 40శాతం లాసులు సంభవించాయని సమాచారం. బడ్జెట్ విషయంలో స్పైడర్ అత్యంత భారీ సినిమాగా నిలిచింది. రమారమీ 150కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా ఇది. తెలుగు, తమిళ సినిమాల్లో రూపొందించడం.. నిర్మాణ వ్యవధి చాలా ఎక్కువగానే ఉండటం.. తదితర కారణాలతో ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. హీరో, దర్శకుల రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండటంతో ఈ సినిమా మొత్తం బడ్జెట్ 150కోట్ల రూపాయలను దాటేసిందని తెలుస్తోంది. అంత బడ్జెట్ సినిమా నలభై శాతం వరకూ నష్టాలను మూటగట్టుకుందట. అంటే నష్టం రమారమీ 60కోట్ల రూపాయలు. విశేషం ఏమిటంటే ఈ స్థాయి నష్టాలు పొందిన దక్షిణాది సినిమా మరోటి లేదని టాక్. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇంతకు మించిన స్థాయి నష్టాలు పొందిన సినిమా ఒకటి ఉంది. అదే ‘బాంబే వెల్వెట్’. రణ్ బీర్ కపూర్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాని నష్టాలు అరవైకోట్ల రూపాయల పైనేనట. దేశ సినీ చరిత్రలోనే డిజాస్టర్లలో నంబర్ వన్ ఆ సినిమా కాగా, రెండోది స్పైడరే అని సమాచారం. ఇదీ స్టార్ హీరోల సినిమాల తీరు. హిట్ అయినా అదే స్థాయిలో, ఫ్లాఫ్ అయినా అదే స్థాయిలో! Jagath sathyam..Brahma Midhya.
|
Lolakulu
Pilla Bewarse Username: Lolakulu
Post Number: 772 Registered: 05-2017 Posted From: 49.213.19.59
| Posted on Monday, November 06, 2017 - 9:18 am: |
|
JLK hit. made 82 cr. This is with 12 - 18% GST effect. remember telugu movies only had 5% VAT Only before GST era. so tax ate 15 to 20 Cr in share. spyder poyindi. 75 Cr loss. ATP real estate not looking bright. |
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2878 Registered: 03-2004 Posted From: 171.159.64.10
| Posted on Monday, November 06, 2017 - 8:42 am: |
|
Lack of daring and experimental nature tho career naakipoyinatle even BAN hit ayinaa kudaa.. Okati rendu flops guricnhi kaadu. 1-nenokkadine nunchi, it is a clear evident that he is not able to judge the scripts/directors' capabilities... Jagath sathyam..Brahma Midhya.
|
Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2877 Registered: 03-2004 Posted From: 171.159.64.10
| Posted on Monday, November 06, 2017 - 8:40 am: |
|
Spyder Utter may gutter. aa cinema yenti aa lokam yenti?? Mahesh's career gone to dogs. Malli sukumar tho cinema anta.. What a fall Mashesh. Jagath sathyam..Brahma Midhya.
|
420
Mudiripoyina Bewarse Username: 420
Post Number: 15644 Registered: 12-2006 Posted From: 212.178.127.234
| Posted on Monday, November 06, 2017 - 5:23 am: |
|
Whats the final result of these 2 movies ? Hit Flop Cost failure Hit for Producer and distriutors Flop for Exhibitors Block buster Cycle Stand collapsing hit
|