Author |
Message |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66103 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 6:09 pm: |
|
too generous gaa Modi saab,, 1 paise to emi cheskovale teliyatam ledu janalaki Mahanati Audio Review
|
Farex
Celebrity Bewarse Username: Farex
Post Number: 25130 Registered: 10-2010 Posted From: 76.220.127.55
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 5:39 pm: |
|
aaadebbadi parri le, assalu election agenda nee black money and lsit pedutha,,,,teesukostha,,peeekutha ani sollantha cheppina byatchee,,,ippudu south lo jenda egareyyalanta,,,ayina oka paisa thagginchatam endhi ra picha guntal nayallara .....,na MODI lodhi Jagamantha Kutumbham Nadhi
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66102 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 1:05 pm: |
|
Nayak:Pranabh Mukarjee ni alternate ga project chestharanta 3rd front...but he is too old (82 years) I guess
Manmohan appude eeyanni PM anukonnaru, but roles switch ayyayi.. Mahanati Audio Review
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6832 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 1:03 pm: |
|
Pranabh Mukarjee ni alternate ga project chestharanta 3rd front...but he is too old (82 years) I guess Warrior
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39735 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 12:56 pm: |
|
LOL Ignorance is bliss
|
Gochi2
Kurra Bewarse Username: Gochi2
Post Number: 1989 Registered: 12-2005 Posted From: 104.129.194.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 12:38 pm: |
|
thoo deenemma desam....Govt rates control cheyyadam enti assala? naa M lodhi ee DB okati!!
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66101 Registered: 05-2004 Posted From: 68.32.1.241
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 6:33 am: |
|
http://www.andhrajyothy.com/artical?SID=585838 న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక పైసా తగ్గించడాన్ని సామాన్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెంచే సమయంలో రూపాయల్లోనూ.. తగ్గించే సమయంలో పైసల్లోనూ.. అదీ ఒక్క పైసా తగ్గించడమేంటని మండిపడుతున్నారు. వాహనాదారులను వేళాకోళం చేసినట్టుగా ఉందని భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ తగ్గింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానిని ఉద్దేశించి ఈ వ్యవహారంపై ట్వీట్ కూడా చేశారు. ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై ఒక పైసాను తగ్గించారని.. ఇదేం తగ్గింపు అని.. కేవలం ఒక పైసా ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను వేళాకోళం చేయడమే మీ ఉద్దేశమైతే.. ఇది పిల్ల చేష్ట అని రాహుల్ చెప్పారు. ఇది నిజంగా చౌకబారుతనమని ట్వీట్ చేశారు. తాను విసిరిన ఛాలెంజ్‌కు ఇది తగిన స్పందన కాదని మోదీని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు. Mahanati Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66100 Registered: 05-2004 Posted From: 68.32.1.241
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 6:32 am: |
|
న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి రోజూ పెరుగుతుండటంతో సామాన్యుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 17 రోజుల్లో మొదటిసారి బుధవారం ఆయిల్ కంపెనీలు వీటి ధరలను తగ్గించాయి. అయితే ఈ తగ్గింపు సామాన్యులను పరిహసించే విధంగా ఉండటం శోచనీయం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గింది. దీంతో కాస్త ఊరడిల్లిన సామాన్యులకు కొద్ది గంటల్లోనే ఐఓసీ మరో వార్త చెప్పింది. తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వచ్చిందని, డీజిల్, పెట్రోలుపై లీటరుకు తగ్గింపు 60 పైసలు కాదని, కేవలం ఒక పైసా చొప్పున మాత్రమేనని తెలిపింది. ఐఓసీ తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓసీ జనంతో పరాచికాలు ఆడుతోందని దుయ్యబట్టారు. 16 రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ 16 రోజుల్లో లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.3.80, లీటరు డీజిల్ ధర రూ.3.30 చొప్పున పెరిగింది. Mahanati Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66099 Registered: 05-2004 Posted From: 68.32.1.241
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, May 30, 2018 - 6:32 am: |
|
http://www.andhrajyothy.com/artical?SID=585818 Mahanati Audio Review
|