Author |
Message |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10768 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 05, 2018 - 4:34 am: |
|
Musicfan:ee thread sarigga follow avvaledu, Enti PK valla Ashok gajapati raju garu gelicharaa??
pilla pakodis edo antarlendi...Light... |
Kishorek111
Kurra Bewarse Username: Kishorek111
Post Number: 1869 Registered: 04-2004 Posted From: 173.197.90.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 05, 2018 - 3:45 am: |
|
Air Asia ki AP lo emanna vunda business? evado edho vagithe daniki sunakanandam padatam tappa... |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2644 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 10:40 pm: |
|
Rajugaari bhagotam bayata padindi. Air Asia khumbhakonam. CBN pakkana chetulu kattukoni niluchunnadu. Valla poorvikula peru nilabettatam ante ide nemo.
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2642 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 3:34 pm: |
|
Time ravali kaani Raajulu gaazulu janta eri parestaaru pakkaki. Lets wait for elections. Manodiki single handed ga election gelichina charitra ayithe ledu. Chooddam rasavattaramaina sanniveshaalu undocchu.. Case lu gatra madhyalo akkada akkada challutaremo kendram vallu. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66136 Registered: 05-2004 Posted From: 107.77.89.20
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 2:07 pm: |
|
ee thread sarigga follow avvaledu, Enti PK valla Ashok gajapati raju garu gelicharaa?? nijame?? Mahanati Audio Review
|
Time_pass
Pilla Bewarse Username: Time_pass
Post Number: 154 Registered: 05-2017 Posted From: 136.174.187.5
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 1:29 pm: |
|
Critic:
Pichhodi ki reaction istara? |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6841 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 12:44 pm: |
|
>>aadi anna ni gelipichukoledu kaani Raju garini gelipichadantaeedi gurinchi eedu sana voohichukuntannadu adhe kadha....he is not talking anything constructive. I expected a lot form this guy but looks like he get influenced by his coterie/associates easily. Warrior
|
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 30059 Registered: 03-2004 Posted From: 205.167.198.122
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 12:15 pm: |
|
Nayak:
aadi anna ni gelipichukoledu kaani Raju garini gelipichadantaeedi gurinchi eedu sana voohichukuntannadu |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39792 Registered: 09-2011 Posted From: 184.151.179.219
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 11:55 am: |
|
Ramu:
lite lelo agraja, vaage leki batch kemi thelusu raju gari history Ignorance is bliss
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7860 Registered: 03-2004 Posted From: 208.66.218.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 04, 2018 - 10:02 am: |
|
Critic:Nuvvu cheppina saransham entante Rajugaru TDP lo cheri cheap ayipoyaru antav. Paapam - devudu ala raasipettadenti
aSOka gajapati rAjugAri gurinchi pUrtigA telistE mATlADAli. lEdanTE telusukuni mUsuku kUrchOvAli.. TDP lO chEri Ayana cheap avalEdu, Ayanani chErchukuni TDP cheap avvalEdu. vALLa annagAru svargIya Ananda gajapati rAju gAru TDP lO nunDi congress lOki veLLi cheap ayyAru... 1978 lO janata party taraphuna gelichAru ashOk gajapathi rAju gAru... 1982 lO TDP lO chEri, appaTinunDi ippaTivarakU TDP lOnE unnAru, okka election lO (2004 anti incumbency wave lO lost by 1,000 votes) tappa migatA anni elections lOnU gelichAru... Ayana ni vEletti chUpEmundu aa pakkana unna avinIti SikhAmaNi botsa gurinchi mATlADalA... goutu family gurinchi teliyakunDA ishTam vachchinaTTu mATlADi aa pakkanE avineeti case lO jail keLLochchina dharmAna gurinchi mATlADalA.. rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6839 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 03, 2018 - 7:15 pm: |
|
Critic bro, nuvvu ikkada janalni keliki cheap avvalsina pani ledhu. Warrior
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2641 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 03, 2018 - 5:34 pm: |
|
Nayak:
Nuvvu cheppina saransham entante Rajugaru TDP lo cheri cheap ayipoyaru antav. Paapam - devudu ala raasipettadenti !
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6838 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 03, 2018 - 3:31 pm: |
|
Typo...Road meedha. Warrior
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66121 Registered: 05-2004 Posted From: 68.32.1.241
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 03, 2018 - 11:04 am: |
|
Nayak:Ee roju inko sithram...Chandrababu RAID meedha nadavaledu.
ante enti?? Mahanati Audio Review
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6837 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 03, 2018 - 8:40 am: |
|
Ee roju inko sithram...Chandrababu RAID meedha nadavaledu. Warrior
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39785 Registered: 09-2011 Posted From: 24.64.245.215
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 03, 2018 - 12:53 am: |
|
Nayak:
PK Ki analante verevallu dorakaleda. Vunna koddimandi very honest politicians lo raju garu okadu. Ayanni pattukuni ee thikkalodu mental vaagudendo, joker and complete idiot Ignorance is bliss
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6836 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, June 02, 2018 - 11:04 pm: |
|
"అశోక్ గజపతిరాజుని నేనే గెలిపించా" ఓ పెద్దమనిషి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూసి నవ్వుకున్నా.. పూసపాటి మహారాజుల వంశీయుల్లో శ్రీ అశోక్ గజపతి రాజుగారు నేను స్వయంగా చూసిన ఓకే ఒక్క మహారాజుగారు.. నరనరాన సామాజిక స్పృహ ఉన్న రాచబిడ్డ.. రాజకీయాల్లో కంటే సొంత ఆస్థులతోనే ఎక్కువ మంచిపన్లు చేసిన మనసున్న మారాజు గారు.. వాళ్ళ కోట చుట్టుపక్కనున్న చాలావరకు స్థలాల్ని పబ్లిక్‌కి నివాసాల కోసం, ఉపాధి కోసం దానధర్మాలుగా ఇచ్చేశారని అక్కడున్న ఎవర్నడిగినా పైకి తలెత్తి, దణ్ణం పెట్టుకుని మరీ చెప్తారు.. అందంగా అలరారే కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్, త్రాగునీటి పథకానికి రాజుగారు చేసిన కృషి, మహారాజ హాస్పిటల్స్.. ఇవన్నీ చూస్తే చాలు.. కడుపు నిండిపోయి ఆయనతో మాట్లాడకుండానే ప్రేమ కలుగుతుంది.. వాళ్ళు నివాసం ఉండే పాలస్ తప్ప మిగతా రాజభవనాలన్నిటినీ విద్యాకేంద్రాలుగానో, ఇన్స్టిట్యూట్స్గానో మార్చేసిన విద్యా దాత.. చైర్మన్ ఆఫ్ మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆర్ట్స్ & సైన్స్ (MANSAS) అనేది ఒకటి స్థాపించారని దాని కింద 12 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయని అక్కడ చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డ తెలుగుతేజాలు చెప్తాయి.. విజయనగరంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారని, అక్కడ కోచింగ్ తీసుకున్న నలభైమందిలో ఇద్దరు కుర్రాళ్లు IPL లో కూడా ఆడారన్న మేటర్ ఎవరికి మాత్రం తెలుస్తుందిలే.. ఇలాంటి స్పోర్ట్స్ సెంటర్లు లాంటివే ఇంకా హైదరాబాద్, వైజాగుల్లో కూడా చేయడంలో ఈ రాజుగారి హస్తం ఉందని జనాలకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?? భ్రమలు బుడగల్లా పేలిపోవూ..?? విశాఖలో ఒకప్పుడు అంతర్భాగంగా ఉండే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంలో రాజుగారి పాత్రేంటో బట్టలకి ఫేమస్ అయిన విజయనగరం MG రోడ్ నించి పాటలకు ఫేమస్ అయిన గరివిడి దాకా అందరికీ తెల్సు.. బయటవాళ్ళకి ఎలా తెలుస్తుంది..? ఆయన తండ్రిగారు విజయనగరానికి పట్టాభిషిక్తులైన చిట్టచివరి మహారాజాగారు.. కానీ ఈయన దగ్గర ఆ భుజకీర్తులేమీ కనిపించవు.. అంతటి మహారాజు బిడ్డ కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి సాధారణ మంత్రిలాగే కనబడ్డాడంటే అది ఆయన తప్పు కాదు.. ఆయన స్థానానికే ఆ మంత్రి పదవి చిన్నదని అర్ధం.. ఒక ఊరి కరణం ఇంకో ఊరికి జుట్టుపోలిగాడని రాజకీయాల్లో ఉన్న పనికిమాలిన సూత్రం కదా.. ఎవ్వరి చేతా వేలెత్తి చూపించుకోని వ్యక్తిత్వం.. నీతి, నిజాయితీలకి నిలువుటద్దం.. పంక్చువాల్టీ అంటే ప్రాణం.. శత్రువులు సైతం లేచి చేతులు జోడిస్తారట.. 1989లో అప్పటి ప్రభుత్వం చేత ఉత్తమ ఎమ్మెల్యేగా సత్కారం.. ఇప్పుడు కొత్తగా సంపాదించేది ఏమి లేదు.. అంతకంటే ఏం కావాలి? 1978 నించి మొదలుకుని 1983, 1985, 1989, 1994, 1999, 2009.. ఇలా ఒక్క 2004లో తప్ప మిగతా అన్నిసార్లు వరుసగా MLAగా గెలిచారు.. సారీ.. ఆయన గెలవలేదు.. జనాలు గెలిపించుకున్నారంటే బాగుంటుంది.. ఆయన మీద ఇక్కడి ప్రజల అభిమానం అలాంటిది.. విజయనగరం వెళ్తే అక్కడి జనాలు ఆయన్ని మినిష్టర్గానో, రాజకీయ నాయకుడిగానో చూడరు.. వాళ్ళని పరిపాలించిన "రాజుగారు".. అంతే.!! ఈ రాజకీయాలు అవి వాళ్ళ స్థాయికి తగ్గవి కావు.. ఇంకో విషయం గుళ్ల ఉద్ధరణ.. ప్రతి ఏటా ఘనంగా జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ వేడుకలు గుర్తున్నాయా..? ఆ అమ్మవారు పూసపాటి వంశీకుల ఆడపడుచంట.. అలాగే సింహాచలం శ్రీ వరహనరసింహస్వామి వారి దివ్యక్షేత్రానికి అనువంశిక ధర్మకర్తలు కూడా.. రాజుగారి వైభోగం ఆ చందనోత్సవం రోజునే చూసి తీరాలి.. ఏం గౌరవం అసలు? అనాలంటే ఎప్పుడో బొబ్బిలి యుద్ధం సినిమాలో "బుస్సిదొరతో చేతులు కలిపి బొబ్బిలి రాజుల్ని ఓడించిన విజయరామరాజు" ని గుర్తు తెచ్చుకుని వీళ్ళ వంశాన్ని నిందించాలి తప్ప దేవుడులాంటి ఈ రాజుగార్ని అనడానికి ఇప్పుడునోళ్లు ఎవ్వరూ సరిపోరు.. ఎంతవరకు నిజమో తెలీదు.. అరవై ఏళ్ల క్రితమే అశోక్ రాజు గారి తాతగారు లైసెన్స్డ్ పైలట్ అని, వాళ్ళ పాత కోటకి వెళ్ళడానికి వాళ్ళ సొంతభూముల్లోనే రన్ వే కూడా ఉండేదని అతి కొద్దిమందికే తెల్సు. అప్పటికి వాళ్ళ తాతగారు కూడా ఊహించి ఉండరు.. భవిషత్తులో ఇండియాకి స్వాతంత్రం కూడా వచ్చి, తన మనవడు కేంద్ర విమానశాఖకే ఏకైక తెలుగు మంత్రి అవుతారని.. అలాంటి రాజుగార్ని ఒకరు గెలిపించడమేంటి?? వాళ్ళ అజ్ఞానం కాకపోతే.. నేను బొబ్బిల్లో చదివేటప్పుడు "మా అశోక్ రాజుగారు లేచినెంటనే పాన్పు మీద నించి కాలు కింద పెట్టేలోపు చెప్పులు తొడగటానికి కూడా పనోళ్లు ఉంటారు" అని కళ్ళు మూసుకుని తన్మయత్వంగా చెప్పే పేరుగుర్తులేని మా విజయనగరం జూనియర్ గాడి మాటలు గుర్తొచ్చాయి.. "ఎందుకురా అలా" అనడిగాను.. "ఆయన రాజుగారు అన్నయ్యా" వాడి సమాధానం.. 👌👌 Warrior
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2639 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, June 02, 2018 - 5:53 pm: |
|
Nayak:Ante PK, TDP kottukunte, sandetlo sademiya annatto meeru Kursi ekkeddamana?
Guarantee Bro. Neeku telisikooda adugutunnav kada.. PK ayina Jagan ayina evaru gelichina sare ani...decide ayyam
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6835 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 4:05 pm: |
|
Critic:Na opinion entante - TDP inka ade over confidence analo leka chetha kaani tanam analo ardham kavatledu, ekkada sarigga react avkunda kurchutundi. Kanisam Pappu ayina recchipotado emo anukunte - tandri venkala nakkadu kani bayitiki raadu. Where is the fight I say ? I want to see the fire vs fire.
Ante PK, TDP kottukunte, sandetlo sademiya annatto meeru Kursi ekkeddamana? Warrior
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39771 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 3:46 pm: |
|
Critic:
gaadida egg emi kaadu. PK chese prathi addagolu vaaguduki counter ichukunta poyi opponent ki valu enduku penchutharu? calm ga voorukunte vaagi vaagi marintha edava avuthadu. he is trying to polarize his caste, aa trap lo TDP enduku paduddi? nuvvu korukunnattu aa gothilo padaru TDP vaallu. election aadatam ante panikimalina batch ni pogesi notiki vachindi vaaginantha easy kaadu. wait n see.. Ignorance is bliss
|
Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 868 Registered: 05-2017 Posted From: 71.88.44.49
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 3:36 pm: |
|
Critic:ekkada sarigga react avkunda
Some times ignoring is the best revenge. PK vontarga velli incumbency split cheyyali or 20 seats tisukni corrupted Jagan panchana cherali. Both situations are pop corn moments. |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2635 Registered: 03-2004 Posted From: 72.190.127.134
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 11:09 am: |
|
Kubang:PK Ki mind complete ga denkindi. He is becoming a joker by the day. Single ga velthe own seat kooda doubt ye
Na opinion entante - TDP inka ade over confidence analo leka chetha kaani tanam analo ardham kavatledu, ekkada sarigga react avkunda kurchutundi. Kanisam Pappu ayina recchipotado emo anukunte - tandri venkala nakkadu kani bayitiki raadu. Where is the fight I say ? I want to see the fire vs fire.
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7858 Registered: 03-2004 Posted From: 208.66.218.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 9:39 am: |
|
Lovebewarsetalk:a party that slashes just a paisa per litre
సోదర సోదరీమణులారా, పెట్రోల్ లీటర్ ఒక్కింటికి అక్షరాలా ఒక నయ పైసా తగ్గించాము... మరి మీరు మాకు భారీగా వోతెలు వేసి గెలిపించప్రార్ధన... - భా.జ.పా అయ్యబాబోయ్.. ఏటి ఏకంగా ఒక లీటర్ పెట్రోల్ కి ఒక పైసా తగ్గించేసారా... ధర్మప్రభువులు... సల్లగుండాలి... మా తరఫున మీరు కూడా ఈ ఒక్క ఎమేల్యే, ఒక్క ఎంపి సీటు స్వీకరించి మమ్ము ఆనందింపజేయండి... - ప్రజలు rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 866 Registered: 05-2017 Posted From: 71.88.44.49
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 9:15 am: |
|
PK single ga vellali. Satta ento telavali. |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39756 Registered: 09-2011 Posted From: 24.64.245.215
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 9:12 am: |
|
PK Ki mind complete ga denkindi. He is becoming a joker by the day. Single ga velthe own seat kooda doubt ye Ignorance is bliss
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10764 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 8:47 am: |
|
Winner:
PK ki sontham ga ilanti speeches raasukune scene ledhu. Ayana pakkana vunna vallau kooda maree ilanti speeches rasentha edavalu kakapovacchu. ram madhav, GVL lanti edavale ittanti ideas icchedi. BJP vallu open gaane cheptharu, AP ni divide chesetappudu 3 states chesi vundalsindhi ani. thats not secret. |
Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 865 Registered: 05-2017 Posted From: 71.88.44.49
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 8:31 am: |
|
Positive politics chestadu anukunte division politics chestunnadu. Unna aa konchem respect kuda.... పార్వతీపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధిని కేంద్రీకృతం చేసినట్టే నవ్యాంధ్రలోనూ చేస్తే రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిన సందర్భంలో అక్కడకు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు భారీగా వలసలు వెళ్లారని గుర్తు చేశారు. గురువారం సాయంత్రం ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోరాట యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం విడిపోయాక సొంత రాష్ట్రంలోనే పరాయివాళ్లయిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తామంటే ఉద్యోగాల్లేవు. పరిశ్రమల్లేవు. వ్యవసాయానికి నీరు లేదు. కనీసం తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. కానీ వేరే కార్యక్రమాలకు మాత్రం ఖర్చు చేస్తారు. పెరుగుతోన్న ప్రజలకు ప్రభుత్వాలు, పాలకులు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం తదితర కార్యక్రమాలను చేపట్టాలి. కానీ, మళ్లీ హైదరాబాద్‌లో చేసిన తప్పే సీఎం చంద్రబాబు ఇక్కడా చేస్తున్నారు. అభివృద్ధి అంటూ అమరావతి, గుంటూరు, విజయవాడ తప్ప మిగతా ప్రాంతాన్నంతటినీ గాలికొదిలేశారు. దీనివల్ల మళ్లీ తెలంగాణ ఉద్యమంలా కళింగాంధ్ర ఉద్యమానికి దారి తీసే పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అభివృద్ధిని పట్టించుకోకపోతే మేధావుల్లో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారనే భావన తలెత్తితే చాలా ప్రమాదం. స్థానిక నేతలు గానీ, మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంది. |
Coolguyram
Pilla Bewarse Username: Coolguyram
Post Number: 10 Registered: 09-2017 Posted From: 183.82.132.50
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, June 01, 2018 - 1:51 am: |
|
bjp ki tadsipoinedi they should learn lesson from this.... |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4992 Registered: 08-2014 Posted From: 157.48.65.230
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 9:46 pm: |
|
whoa, a party that slashes just a paisa per litre on petrol should be sure treated with respect, 3 losses out of 4 parliament, 10 losses out of 11 assembly, go india go, jai BJP mukth Bharat slogan ko
|
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 2266 Registered: 11-2013 Posted From: 184.191.212.139
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 5:40 pm: |
|
Esperanza:
meeku naa |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4991 Registered: 08-2014 Posted From: 157.48.65.230
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 4:54 pm: |
|
i love this thread
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27576 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 4:19 pm: |
|
Critic:JAGAN - He is the man - Getting stronger by minute.
aadi strength kolise meter mee intlone undanta ga clitic saap space for lease
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27575 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 4:18 pm: |
|
Kubang:
baga catch chesaru bang ji space for lease
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2632 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 4:09 pm: |
|
Kubang:
Pedda kamedy entante TDP ollu - BJP mid term lo odipothe happy feel avthunnaru, but TDP ki BJP poti aa.. JAGAN - He is the man - Getting stronger by minute.
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39749 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 3:29 pm: |
|
Esperanza:
anna gaari pedda daridram aa Ignorance is bliss
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27574 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 3:12 pm: |
|
Ramu:itlu bhavadIyulu rAm mAdhav, gvl, kannA, sOmu
last lo inko peru marsinaru ramuji.. space for lease
|
Soggadu
Kurra Bewarse Username: Soggadu
Post Number: 3051 Registered: 02-2009 Posted From: 65.110.174.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 1:40 pm: |
|
Ramu:rAm mAdhav, gvl, kannA, sOmu
దుష్టచతుష్టయం లా దాపురించారు చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7854 Registered: 03-2004 Posted From: 208.66.218.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 11:20 am: |
|
Esperanza:All 3 states present bjp govt.....sukkal supittarani clitic seppindu
unna chOTa vODipOyAmanTE adi ant-incumbency... rEpu Andhra-telangANa-tamiLnADu-karNATaka-kEraLa mottam mEmE sweep... itlu bhavadIyulu rAm mAdhav, gvl, kannA, sOmu rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27573 Registered: 08-2004 Posted From: 85.76.68.132
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 10:35 am: |
|
Rajasthan MP chattisgarh state elections unnai. Annitlo odipotaru eesari. All 3 states present bjp govt.....sukkal supittarani clitic seppindu space for lease
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66104 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 9:49 am: |
|
Modi the tuglak, the petrol prices meeda chaala koosadu, when it touched 85, and adding salt to wound, they reduced 1 paisa, people are really mad.. Mahanati Audio Review
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6833 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 8:42 am: |
|
MH lo one win and one loss anukunta. Warrior
|
Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 863 Registered: 05-2017 Posted From: 71.88.44.49
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 8:42 am: |
|
Time is ticking.... |
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27572 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 4:29 am: |
|
bjp is short of full majority on its own in loksabha....sukkal supittaranta cltic seppindu space for lease
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27571 Registered: 08-2004 Posted From: 88.112.178.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 4:27 am: |
|
3 sitting lo 2 gone...sukkal supistaranta mana clitic seppindu space for lease
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39739 Registered: 09-2011 Posted From: 24.64.245.215
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 31, 2018 - 12:48 am: |
|
Bjp MH lo okay, migatha chotla asssaaaaaaaammmm , especially UP lo mataash.. Ignorance is bliss
|