Author |
Message |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 11543 Registered: 07-2009 Posted From: 77.218.247.234
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, February 25, 2019 - 3:10 am: |
|
Musicfan:వీటికంటే ముందు ... అసలు మొదటి మానవుడు ... పచ్చి మాంసం తిని.. . అప్పుడే చంపిన జంతువు వేడి రక్తం తాగి బలంగా ఆరోగ్యంగా బతికాడు .. అని నాలాంటోడు చెబితే ఎలా ఉంటుంది .
చెత్తగా ఉంటుంది. ఆది మానవులు బ్రతికింది avg 20+
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 67430 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 24, 2019 - 9:45 pm: |
|
Gudivada04:Bathikinannallu healthy ga vundatam important.
Exactly, what I heard might be rumor was that Mantena himself got heart problem. Not sure, What you said is absolute truth, as we should all try for it,. Mr Majnu Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 67429 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 24, 2019 - 9:44 pm: |
|
Ajaatasatru:Rao garu.. intha intha pedda fwds... malli content 0 - you are better off not being in such spam groups..
correct ye, I dont really follow those groups, I select the groups and mark the messages as read at one go,, This one caught my attention somehow.. Lekapote I never read most of the groups I was forced to be part of.. Mr Majnu Audio Review
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7259 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 24, 2019 - 9:32 pm: |
|
Ikkada issue entire ante....thella Annam. Adhe Dampudu Biyyam thinte super. Naa drstilo raka rakala Dhanyalu thinali. Avi Dhampudu Biyyam kavachhu, Korralu kavachhu, Raagulu kavochhu. Veetitho paatu manam regular ga chesukone kooralu, Pappu, pulusulu thinochhu. Deep frys are the worst. Mitham ga thinatam kuda chaala important. Veelainantha varaku non veg thinakunda unte better. Most important thing is physical activity and meditation. Warrior
|
Ajaatasatru
Kurra Bewarse Username: Ajaatasatru
Post Number: 1208 Registered: 04-2016 Posted From: 71.187.246.172
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 24, 2019 - 9:13 pm: |
|
Rao garu.. intha intha pedda fwds... malli content 0 - you are better off not being in such spam groups.. mitam ga tinandi,exercise cheyandi.. ivanni anni diets cheppevi.. only concern of OP seems to be that millets are costly.. repu cheaper production lines vaste anta bane untundi.. current Rice diet is harmful.. brahma satyam jagan-mithyä jivo brahmaiva näparah
|
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 41558 Registered: 09-2004 Posted From: 24.244.29.60
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 24, 2019 - 6:34 pm: |
|
Bathikinannallu healthy ga vundatam important. Sachemundu ekkuva rojulu mancham pattakunda vunte chaalu. With the current diet we are all screwed. Edayina mitham ga thini, exercise gatra chesthu konchem thakkuva stress levels maintain chesthe all set. It’s easier said than done though. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 67428 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 24, 2019 - 5:48 pm: |
|
ee Whatsapp forward meeru kooda chadive untaaru,,
quote:హాయిగా.. తృప్తిగా,, కావలసినంత, , మితంగా,.. తిందాం,. after,. 60,.65..70. పోదాం... ఈకాస్త దానికి,. ఎందుకు..తపన??? రండి..frnds..చదువుదాం. కొర్రలు .. అరికలు అంటూ తిని .. 100 ఏళ్లు బతికితే ,. మనల్ని గుర్తుపట్టే మనిషి ఉండొద్దా... మనవాళ్లంతా 50...60 కే పోతే.. మనం మాత్రం ఉండి ఏం చేస్తాం ? ఎప్పటికప్పుడు.. update అయిపోయిన లోకంలో పక్క వాడిని పలకరించే సమయం లేక.... ... బిజీ అయిపోయిన మనుషుల మధ్య ... మన మొహం కూడా తెలియని ముని మనవలు మనవరాళ్ల మధ్య ఉండి ఏం చేయాలి ? బతికి ఉన్నా..... డబ్బు ఖర్చు... మనం సంపాదించలేని స్థితిలో ... మనమీద అంత ఖర్చు పెట్టేది ఎవరంట ? మనమే మన్న టాటా...అంబానీలమా వేల కోట్లు ఉండి బతికినంత కాలం ఖర్చు పెట్టుకోడానికి ?? అయినా ఆ మాటకు వస్తే ... ఈ కొర్రలు అరికలు ... వీటికంటే ముందు ... అసలు మొదటి మానవుడు ... పచ్చి మాంసం తిని.. . అప్పుడే చంపిన జంతువు వేడి రక్తం తాగి బలంగా ఆరోగ్యంగా బతికాడు .. అని నాలాంటోడు చెబితే ఎలా ఉంటుంది . కాబట్టి అతిగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించొద్దు... అలాగని పూర్తిగా neglect చేయొద్దు. ఉన్నంతలో కాస్త తక్కువ తినడం .. ఎక్కువ పని చేయడం.. ఏదైనా ఫిజికల్ వర్క్ వుట్ రెగ్యులర్ గా చేయడం సరిపోతుంది. ఆనందంగా ఉండటం, .. స్ట్రెస్ ని దగ్గరికి రానీయక పోవడం.. నచ్చిన కళ..హాబిని సాధన చేయడం మరవకూడదు. ఆనందమే ఆరోగ్యానికి మూలం. 30 రూ. 40 రూ ల బియ్యం కొనుక్కునే స్థోమత కలిగిన ఇండియాలో... 200 రు. కిలో వున్న ధాన్యాలని కొనిపించి , తినిపించగల తెలివి డైట్ రూపం లో ఎలా స్కాం చేస్తోందో చూడండి. ఒకప్పుడు నీరసం గా రసాలు తాగమనే మంతెన, మొన్న నూనె ని తాగమన్న వీరమాచినేని, ఇప్పుడు అన్నాన్నే మానేయమంటున్న షేక్. ఎవరి టైం వారిది. ఎవరి సంపాదన వారిది. కాని మన ఆరోగ్యం మనదే. ఎప్పటికీ అన్నం , పప్పు... కూరలు.. మాత్రం మానకండి. హాయిగా పచ్చళ్ళు, చార్లు, పులుసులు తినండి. మన దగ్గర పారుతున్న నది మనకి జీవనది. అలానే మన దగ్గర పండే ఆహారమే మనకి జీవశక్తి. మంచిగా వుండండి
Mr Majnu Audio Review
|