Author |
Message |
Ram1
Pilla Bewarse Username: Ram1
Post Number: 551 Registered: 03-2019 Posted From: 77.234.46.220
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 24, 2019 - 10:28 am: |
|
KB ..GOvt Schools moosesthe asalu poor people chaduvu ela how , why...already only Govt schools ke anagaane ...private school students enrollment thaggindhi ani sontha party valle grass pedithe malli all schools ani marcharu ...Private schools joliki velladu cheppaga corporate govt prasthutham ani so edho paiki sollu chepthadu adhi kuda only AP varake ..AP dhatithe bending, bendingasya, bendayaa namahaa |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7649 Registered: 04-2009 Posted From: 24.125.159.17
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 24, 2019 - 8:16 am: |
|
Critic:
digital screens initiative evaridhi? Accountability ki Biometrics evaridhi? Warrior
|
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 484 Registered: 04-2019 Posted From: 99.203.21.40
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, June 24, 2019 - 6:38 am: |
|
Ram1:....elanu vunna govt teacher ni teseyyaleru
Right away thiseyyaleru. Kaani, kotha recruitment vundadu kadaa? Teachers ni hire chesukone avasaram vundadu. |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 3439 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 9:16 pm: |
|
Ram1: CBN chesaadu
Em chesaadu CBN - goda meeda pidakala !!
|
Ram1
Pilla Bewarse Username: Ram1
Post Number: 548 Registered: 03-2019 Posted From: 77.234.46.221
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 8:38 pm: |
|
KB....ante DSC kuda ethesthe unemployment inka perugudhi..buddi vunnodu evaranan GOvt schools ni improve cheyadaniki try chetharu CBN chesaadu but free salary ki alavatu padda emplouers votes veyyaledhu...epudu inga valalki pandage ....elanu vunna govt teacher ni teseyyaleru students lekunte side bussiness lu inka acrefree ga chesukuntaaru... Avanni paknedhithe asalu eyana eche 15k tho entha amndhi kids ni chadivistahru poor people private school lo ..ante vunna govt schools tisesthe mari a poor antha drop out and illitaracy lo desam lo first vadhamana ....chudabothe annitlo desam lo meme first meme first ani e vidham gaa ante chivaranundi first antaara kikiki |
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 1850 Registered: 04-2017 Posted From: 69.62.241.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 8:35 pm: |
|
Kodibochu:Maa BIL ki, vaalla aavida ki kalisi nelaki 1.6 lachs anta. aa elementary school lo motham kids 30 mandi(1 nunchi 5th varaku). "Memu cheppe daaniki yi jithaalu chaalaa yekkuva" ani valle chebuthunnaaru.
|
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 1849 Registered: 04-2017 Posted From: 69.62.241.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 8:32 pm: |
|
Kodibochu:"No other way" anedi wrong.Private school vaade 3-4 villages ki kalipi inkoka chinna school pedathaadu aa area lo.
private schools, when they get sustained losses, vadilesi vellipotaru. Where as the govt school, will keep working
Kodibochu: Basica gaa jitham dobbi pani maatram cheyyadam ledu decades gaa govt employees AP lo.
desam mottam same no. manam edo US ki vachi cheptam, akkada work culture different no. Not that they are not struggling, peeta kashtalu peetavi
|
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 483 Registered: 04-2019 Posted From: 107.15.164.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 8:19 pm: |
|
Maa BIL ki, vaalla aavida ki kalisi nelaki 1.6 lachs anta. aa elementary school lo motham kids 30 mandi(1 nunchi 5th varaku). "Memu cheppe daaniki yi jithaalu chaalaa yekkuva" ani valle chebuthunnaaru. |
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 482 Registered: 04-2019 Posted From: 107.15.164.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 8:17 pm: |
|
Gudivada04:Any govt. need to strengthen public education and healthcare
Govt cheyyi yeppudo daati poyindi. CBN vunna time lo head masters sammavesam lo andaru appati govt ni ammlakkalu thittaaranta. "(1)Mokkalu penchamantaadenti manalni? Manalni hire chesukondi chaduvu cheppadaaniki kadaa?(2) elementary school Kids mars sheets ni database lo enter chesedenti? ademanna IAS exams aa??(3) Biometric system yenti assalu etcc.. Basica gaa jitham dobbi pani maatram cheyyadam ledu decades gaa govt employees AP lo. |
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 481 Registered: 04-2019 Posted From: 107.15.164.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 8:13 pm: |
|
Govt school lo zero students kaabatti, ika kotha gaa teachers ni recruit chesukoru. Govt ki akkade chaalaa dabbu save avuthundi. |
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 480 Registered: 04-2019 Posted From: 107.15.164.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 8:11 pm: |
|
Andhravodu:Rural villages lo govt schools tappa there's no other way
Kaani yi scheme valana vallu kudaa private school ki velle avkaasam vundi kadaa? "No other way" anedi wrong.Private school vaade 3-4 villages ki kalipi inkoka chinna school pedathaadu aa area lo. |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 80212 Registered: 03-2004 Posted From: 106.197.233.243
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 7:25 pm: |
|
Annai what re the things covered in this amma vodi scheme. ।।plz brief me |
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 1848 Registered: 04-2017 Posted From: 69.62.241.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 6:48 pm: |
|
Fanno1:raanu raanu daarunam ga tayaravuthunnayi kada
maybe, but we are still head and shoulders better than any other state basic english and math nerpiste chalu. Adi kooda ravatledu ante, population control gurinchi alochinchali |
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 1847 Registered: 04-2017 Posted From: 69.62.241.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 6:43 pm: |
|
Lovebewarsetalk:budgetary constraints or budgetary waste...
I 100% agree it's waste of money, but this is like a jobs program ani anukovali. Education is a basic function of govt, so it's not money spent wrong either. You create jobs, and some good is coming out of it |
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 1846 Registered: 04-2017 Posted From: 69.62.241.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 6:40 pm: |
|
Fanno1:
These are different facets to an issue vunkle. This shortage of good teachers is mostly money and part technology. It's beneficial for govt to pay low salary for 10 teachers, than pay good salary for 5, so u get low quality teachers It's not exclusive to India either. most kids in US schools are under-performers too, and schools are basically money grabbers from tax payers, but oka necessary evil anukovatame |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11602 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 6:11 pm: |
|
Andhravodu:
I studied at Govt school. 5 years of my schooling was at ZPHS/Muncipal schools. As far as i know Govt schools qulaity daarunam ga vundhi. They become white elephant. Govt schools teeseste ibbandi anna maata nijame kaani, vunnavi improve cheyytaaniki govt em chestundhi? raanu raanu daarunam ga tayaravuthunnayi kada...correct me if I am wrong. |
Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 6130 Registered: 08-2014 Posted From: 157.48.48.17
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 5:55 pm: |
|
Andhravodu:
Bro, let the jagastar implement his navaratnas, Fanno was just trying to put his point quoting budgetary constraints or budgetary waste...
|
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 1845 Registered: 04-2017 Posted From: 69.62.241.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 5:27 pm: |
|
fanno1:
wrong thinking. government schools akkarledu ante, government undatam kooda waste. Rural villages lo govt schools tappa there's no other way ekkadekkado C/D school lo chadivi, edo vidham ga US vachi, MS chesi, left right sampadistunna vallu unnaru. qualified/unqualified discussion pakkana pedite, without govt schools, this would've never happened. |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11601 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 4:52 pm: |
|
Chakravathy Nalamothus view... అమ్మ ఒడిని ఉపయోగించుకొని ప్రభుత్వ స్కూళ్లను శాశ్వతంగా మూసెయ్యండి =============================== - 2017-18 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ లో విద్యకు కేటాయించింది అక్షరాలా రు. 20,225 కోట్లు. ఇందులో 64% డబ్బు కేవలం మండల్, జిల్లా పరిషద్ స్కూళ్ల టీచర్ల జీతాల ఖర్చు. - 2017-18 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1,53,033 MPP, ZPP టీచర్లు పని చేస్తున్నారు. సాలీనా ప్రతి టీచర్ కి సగటున ప్రభుత్వం ఇచ్చే జీతం దాదాపు ఎనిమిది లక్షల యాభై వేళా రూపాయలు. - MPP, ZPP స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య 29,22,520. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం సాలీనా పెట్టే ఖర్చు దాదాపు యాభై వేల రూపాయలు. అమ్మ వొడి పధకం ద్వారా పిల్లల్ని బడికి పంపించటానికి కుటుంబానికి రు. 15,000 ఆర్ధిక సహాయం అందిస్తామని, అది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు పంపించే విద్యార్థులందరికీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పటం జరిగింది. ఈ పథకం మూలంగా ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ తగ్గుతుంది అని ప్రభుత్వ ఉద్యోగులు గగ్గోలు పెట్టేసరికి, ఆర్ధిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ పధకం ప్రభుత్వ స్కూళ్లలో చదివే కుటుంబాలకు, తెల్ల రేషన్ కార్డులు వున్నవాళ్లకే ప్రస్తుతం వర్తిస్తుంది అని సవరించారు. ఇక మన విద్యా వ్యవస్థలో ఉన్న కొన్ని చేదు వాస్తవాలు తెలుసుకుందాం. గత యాభై సంవత్సరాలుగా మన ప్రభుత్వ స్కూళ్ళు తిరోగమనంలో ఉన్నాయి. అత్యంత దయనీయమయిన వసతులు, ఒక గదిలో ఐదు తరగతులకు క్లాసులు నిర్వహించటం, కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కన్నా టీచర్లు ఎక్కువ ఉండటం లాంటివి వింటూనే ఉన్నాం. ఇక టీచర్ల విషయానికి వస్తే, వీళ్లకు లక్షల రూపాయల జీతం గ్యారంటీ, ఉద్యోగం ఊడుతుంది అనే భయం లేదు, పోటీ వాతావరణం అస్సలే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వ టీచర్లు చెప్పే వానా కాలం చదువులు మంచి ఫలితాలు ఇస్తాయనుకోవటం మన మూర్ఖత్వం. అత్యంత బీదరికంలో ఉన్నవాళ్లు కూడా ఈ రోజు అవకాశం ఇస్తే తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మనకు అసలు ప్రభుత్వ స్కూళ్ళు అవసరమా? ఈ ప్రభుత్వ టీచర్లు చెప్పే అరకొర చదువుల కోసం సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు రూపాయల మన కష్టార్జితాన్ని తగలబెట్టక తప్పదా? కేవలం రెండు లక్షల ప్రభుత్వ టీచర్ల కొరకు ముప్పై ఐదు లక్షల చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం? మన విద్యా ప్రమాణాలు పెరగాలంటే, ప్రభుత్వ స్కూళ్ళని క్రమేణా మూసెయ్యటం ఒక్కటే మార్గం. పోటీ లేని వాతావరణంలో ప్రభుత్వ స్కూళ్ళు పని చెయ్యవు-కాక-చెయ్యవు. ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తే పన్నుదారులకి సంవత్సరానికి అయ్యే ఖర్చు లక్ష రూపాయల పైనే. ఈ పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే! అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్లే విద్యార్ధి కుటుంబాలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం సహేతుకం కాదు. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థి మీద ఇప్పటికే యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళకే అదనంగా డబ్బులు ఇవ్వటంలో అర్థం లేదు. కాబట్టి అమ్మ ఒడి కేవలం ప్రైవేట్ స్కూళ్లలో చదివే వాళ్ళకే వర్తించాలి. ఇచ్చే డబ్బుని కుటుంబానికి కాకుండా, ప్రతి విద్యార్థికి ఇచ్చినా నష్టం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు మీద పెట్టె పెట్టుబడిలో ఇది మూడవ వంతు మాత్రమే. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులను అమ్మ ఒడిని ఉపయోగించుకుని ప్రైవేట్ స్కూళ్లలో చదవమని ప్రోత్సాహించాలి. ప్రభుత్వ టీచర్లను క్రమేణా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే దిశగా ప్రోత్సాహించాలి. ప్రభుత్వ పాఠశాల సముదాయాలను అమ్మేస్తే టీచర్ల రిటైర్మెంట్ తాలూకు ఖర్చులకి పనికి వస్తాయి. లక్షలాది బీద బడుగు వర్గాల పిల్లల భవిష్యత్తుని విప్లవాత్మకంగా మార్చగల ఈ సాహసోపేతమయిన విధాన మార్పు తెచ్చే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి కానీ ఉందా? లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు పోలింగ్ బూతులలో కూర్చునేది ప్రభుత్వ ఉద్యోగులే. సంఘటిత శక్తి అయినా ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుంటే అధికారంలోకి రావటం అసాధ్యం అని, అన్ని రాజకీయ పార్టీలు నమ్ముతాయి. ముఖ్యమంత్రి మొదలుకొని, మంత్రులు, MLAలు అందరూ ఉద్యోగ నాయకుల అడుగులకు మడుగులు తొక్కటం మనం రోజూ చూస్తుంటాం. మనం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులో దాదాపు నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు వాళ్ళ బెనిఫిట్స్ కే సరిపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు, అప్పుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజు సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. దోపిడీ చేసే వర్గం- అది ప్రభుత్వ వ్యవస్థ. దోపిడీకి గురవుతున్న వర్గం- అది పన్నుదారులు. ఈ వ్యవస్థలో మార్పు వచ్చి మనం అభివృద్ధిపధంలో నడవాలంటే, ముందుగా ప్రజలు గుర్తించాల్సింది ప్రభుత్వం లాభం కన్నా ఎన్నో రెట్లు నష్టం చేస్తుందని. మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ప్రభుత్వం అతి చిన్నగా, చట్టాలు అతి తక్కువగా ఉన్న సమాజాలు అనూహ్యంగా అభివృద్ధి చెందటం మనం గత అర్థ శతాబ్దంలోనే చూసాం. ఇందుకు ఆసియన్ టైగెర్స్ గా గుర్తించబడే హాంగ్ కాంగ్, టైవాన్, సౌత్ కొరియా, సింగపూర్ వంటి దేశాలు మంచి ఆదర్శాలు. |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11599 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 4:35 pm: |
|
Gudivada04:Stupid goats. And stupid people
ayya health sector ni, Under grad education ni naakinchesadu. ippudu koduku public schools ni naakinchesadu... |
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 42818 Registered: 09-2004 Posted From: 184.64.107.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 12:40 pm: |
|
This is utter bullshit. Any govt. need to strengthen public education and healthcare. Those two are “rights” to anyone. Private schools ishtarajyam ga fees with no accountability to develop kids. Chaduvante marks okkate kaadu. 30, 35 years ago public schools etta vundevi? It’s not that difficult to improve that system. Instead subsidizing with cash, it’s better to invest in school system and better teachers for long term gain. No one thinks long term anyway. Stupid goats. And stupid people |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 935 Registered: 10-2018 Posted From: 223.189.79.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 11:45 am: |
|
Musicfan:
Sakthi ki minchi private schools lo pillalni join chese below middle class parents ki benefit avthundi |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 68418 Registered: 05-2004 Posted From: 50.202.137.29
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 11:35 am: |
|
only govt schools annadu, ippudu marchada after social media backlash? Mr Majnu Audio Review
|
Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 6116 Registered: 08-2014 Posted From: 157.48.48.17
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 11:23 am: |
|
Subbarao1:Keedey cheyani vaade Manishi melune koruvaade maharshi ninnati varaku manishivaya neti modhalu nuvu rushivayyaa
|
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 934 Registered: 10-2018 Posted From: 223.189.79.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, June 23, 2019 - 11:19 am: |
|
Private and govt school pillalaki ammavodi varthimpu Keedey cheyani vaade Manishi melune koruvaade maharshi ninnati varaku manishivaya neti modhalu nuvu rushivayyaa |