Author |
Message |
Vytwo
Yavvanam Kaatesina Bewarse Username: Vytwo
Post Number: 7607 Registered: 01-2005 Posted From: 171.159.64.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 12:57 pm: |
|
ramoji involvement ledu peddagha eenadu lo. evaranna enti ila jarigindhi ani escalation chesthe aa time lo aa topic varaku chustadu anthe. chirutha becomes cat .
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 68628 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 10:16 am: |
|
kaalam to paatu maarutunna/maarina eenadu Mr Majnu Audio Review
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101902 Registered: 03-2004 Posted From: 168.149.156.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 15, 2019 - 5:38 am: |
|
Pedhayana hayam ayipoyindhi, Eenadu appati Eenadu kaadhu.... |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 11711 Registered: 07-2009 Posted From: 77.218.242.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, July 14, 2019 - 11:56 am: |
|
Eenadu new paper lo viral videos,live murder video pettinapude it's degraded. TV kuda fkd with lowest possible vulger shows
|
Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 42985 Registered: 09-2004 Posted From: 184.64.107.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, July 14, 2019 - 10:34 am: |
|
Modi gaadu antha nissani anedi andariki thelusu, they wouldn't dare to write anything critical on him |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11664 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, July 14, 2019 - 10:20 am: |
|
Some how I am disappointed with this article.... Can they write the same against KCR/ MOdi? గబ్బర్ సింగ్: ఓరి సాంబో రాసుకోరా.. సాంబ: ఏం రాసుకోను..? గబ్బర్ సింగ్: అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు.. ఆణిముత్యాలు జారి పడుతుంటాయి.. వాటిని నువ్వు రాసుకోవాలి..! సాంబ: రాసుకుంటాం గానీ, ఇవన్నీ నాచేత ఎందుకు రాయిస్తున్నట్టో..? గబ్బర్ సింగ్ : ఇలాంటి ఆణిముత్యాలు కలిపి త్వరలో మాంఛి బుక్ వేయిద్దాం రా..! సాంబ: ఈయన.. ఈయన పైత్యం గబ్బర్ సింగ్: హా.. టైటిల్ అదేరా.. ‘నేను.. నా పైత్యం’ ‘గబ్బర్‌సింగ్’ డైలాగులు ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నామంటారా.. దానికో కారణం ఉంది..! ఇప్పుడు ఇలాంటి అమెరికా గబ్బర్ సింగ్ గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఆయనే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. ఆయన నోటి నుంచి జారిపడే ఆణిముత్యాలను ఏరేందుకు అక్కడ సాంబ లేకపోవడం విచారకరం. ఏదో దొరికిన కొన్ని ఆణిముత్యాలను సంకలనం చేసి సండే సందర్భంగా మీకు అందిస్తున్నాం..! ట్రంప్ శైలిలో అహంకారంతో కూడిన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన చోట్ల కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు తరచూ కనబడతాయి. ఏదో తప్పు చేసి దానిని కప్పి పుచ్చుకోవడానికి ఆయన పడే ఆపసోపాలు నవ్వు తెప్పిస్తాయి. గుండెలో కిడ్నీలు..! ఇటీవల వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంలో ట్రంప్ మాట్లాడుతూ ‘‘మీరు కిడ్నీ సమస్యలపై బాగా పని చేశారు. కిడ్నీకి గుండెలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని’’ అన్నారు. కిడ్నీ గుండెలో ఉండటం ఏంటని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంకాసేపు ఆగితే అధ్యక్షుడి నోటి నుంచి ఇంకే వినాల్సి వస్తుందోనని బిగుసుకుపోయారు. ఆయన ప్రసంగం ఆసాంతం విని చప్పట్లు కొట్టి ఊపిరి పీల్చుకున్నారు. వేళ్లు.. మెదడంత మంచివి కావు.. ట్రంప్ నిద్రలేస్తూనే ‘ఫేక్ న్యూస్’ అంటూ పత్రికలపై నిత్యం విరుచుకుపడుతుంటారు. ఇటీవల ఆయన తన ట్విటర్లో స్పెల్లింగ్ తప్పులు రాస్తే వెక్కిరించే వారిని లక్ష్యంగా చేసుకొన్నారు.‘‘నేను ఏమైనా స్పెల్లింగ్ తప్పు రాస్తే.. వాళ్లు అదే పట్టుకొంటారు. డొనాల్డ్ ట్రంప్ ‘the’అనే పదాన్ని తప్పుగా రాశారు. ఆయనకు ‘the’ స్పెల్లింగ్ కూడా రాదు. ఆయన దానిని ‘thi’అని రాశారు. ఆఖరికి విరామ చిహ్నాల్లో తప్పులున్నా వాటిని పట్టుకొంటారు.’’ ‘‘నేను స్పెల్లింగ్ విషయంలో చాలా.. చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను బాగా స్పెల్లింగ్‌లు చెప్పగలను. అందరూ అన్నట్లు మెదడంత బాగా వేళ్లు పనిచేయవు.’’ అని సెలవిచ్చారు. 2017లో ఆయన ఆయన ఒక ట్వీట్లో ఆయన "coverage"కు బదులు ‘covfefe’ అని రాయడం సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ‘మేము ప్రేమలో పడ్డాము’ ‘‘ఐలవ్యూ’ రా మామ’ అంటూ కుర్రాళ్లు చెప్పేలాంటి డైలాగును ట్రంప్ వాడటం కొంత ఆశ్చర్యాన్నికలిగించింది. ఏకంగా అమెరికా బద్ధశత్రువైన ఉ.కొరియా అధినేత కిమ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘అతను అందమైన లేఖలు రాస్తుంటాడు. అవి అద్భుతంగా ఉంటాయి. మేము ప్రేమలో పడ్డాము’’ అని ట్రంప్ గత సెప్టెంబర్‌లో పేర్కొన్నారు. అధ్యక్షస్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మీడియా విరుచుకుపడుతుందని తనకు తెలుసని కూడా ట్రంప్ వివరించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సుందర్‌పిచాయ్, టిమ్ కుక్ కూడా బాధితులే.. గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ పదవినే మార్చేశారు. ఆయన్ను గూగుల్ ప్రెసిడెంట్‌గా సంబోధించారు. అమెరికా సంస్థలు చైనా సైన్యానికి సాయం చేస్తున్న అంశంపై ఇటీవల ట్రంప్‌తో పిచాయ్ భేటీ అయి వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్విటర్లో వివరిస్తూ పిచాయ్‌ను గూగుల్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. ఈ తప్పును మీడియా ఎత్తి చూపితే.. ‘ఫేక్ న్యూస్ ’ అంటూ ఎప్పటిలానే విరుచుకుపడ్డారు. మరో సందర్భంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను ‘టిమ్ యాపిల్ ’ అని సంబోధించారు. ఆ తర్వాత దీనిని ఆయన చాలా గడసరిగా సమర్థించుకొన్నారు. ‘సమయం.. పదాలను ఆదా చేసేందుకే టిమ్ ఆపిల్ అని పిలిచాను’ అని పేర్కొన్నారు. ట్రంప్‌తో ఎందుకొచ్చిన గోల అనుకున్నారో ఏమో.. టిమ్ కుక్ కొంతసేపు తన ట్విటర్ ఖాతాను సరదాగా ‘టిమ్ యాపిల్’గా మార్చుకొన్నారు. అప్పట్లోనే విమానాశ్రయాలా..? పదిహేడో శతాబ్దంలోనే విమానాశ్రయాలు ఉన్నాయని ట్రంప్ ఇటీవల సెలవిచ్చారు. జులై4న అమెరికా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగం ఒక కళాఖండం. అమెరికా కాంటినెంటల్ ఆర్మీ 18శతాబ్దంలో బ్రిటిష్ విమానాశ్రయాలను ఆక్రమించుకొందని పేర్కొన్నారు. అప్పట్లో విమానాశ్రయాలు ఎక్కడున్నాయో ఆయనే చెప్పాలి. మరో సందర్భంలో చంద్రుడు అంగారకుడిలో భాగమని పేర్కొంటున్న ట్వీట్‌ను నాసాకు ట్యాగ్ కూడా చేశారు కూడా. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు ట్రంప్ నోటి నుంచి జారిపడ్డాయి. ఆయన 2020 ఎన్నికల ప్రచారం ఇటీవలే మొదలుపెట్టారు. ఇక ఇలాంటి ఆణిముత్యాల వర్షం కురవటం ఖాయమని అమెరికా ప్రజలు నమ్ముతున్నారు. - ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం |