Author |
Message |
Ram1
Pilla Bewarse Username: Ram1
Post Number: 1000 Registered: 03-2019 Posted From: 77.234.46.221
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 30, 2019 - 1:35 pm: |
|
YO KB chepadam amrchipoya monna floded area side velthe akada janam chepthunnaru bank account tisukunnaru anta money vestham ani ( varada valla nastapoinollaki Arthika sahayam )..Cut chesthe bank balance chusi Ration cards ettesthananru anta lol...naakaithe pakka DB lo Pulp ani vuntaadu matladithe nee bank balance thaggindha naetodu lol Jagananna rajyam lo anni bhale jaruthunnai ON White, pink cards anevi sarigaa gurthinchi ELigible persons ke issue cheyali but dhaniki bank balance chusi cheyudu anehdi pedda Tuglak act Ante epudu bank lo edho avasaraniki oka 25 k vuncharanukondi varada vasthe valalkem sayam cheyam anadamentandi lol |
Ram1
Pilla Bewarse Username: Ram1
Post Number: 999 Registered: 03-2019 Posted From: 77.234.46.220
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 30, 2019 - 1:28 pm: |
|
Yeah CHedham Baaa chedham dhanidhemundhi ...ON SANd punyama ani BPL janam already 1 year every day earn chesina tirchalenantha appu chesaaru interest tho kalipithe .....main papam ante pilla laa schooll fees katatleka drop outs bhaga vunnai ....chana vunnai kaani prasthutham no comments ..... Manam settle i bhaa chese time ki janam kolukoleni debba titaaru oka 20 years back ki vellipotham happy naa, enchakka malli huts vaati munhdu GOvu peda kalalpi, muggulu, prathi intiki Gaali kosam oka neem tree, kierosin buddulu , kottudu pump luu haa a voohe wow bhale vuntadhi ... |
Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 980 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 30, 2019 - 1:16 pm: |
|
Konchem aagandi. Jagan anna ippude konchem settle avuthunnaadu. Anni fix chedhaamu.. |
Ram1
Pilla Bewarse Username: Ram1
Post Number: 993 Registered: 03-2019 Posted From: 77.234.46.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 30, 2019 - 1:04 pm: |
|
Haaha naaku ithe jarigipoina days gurthu vasthunnai....Prathidhi venakesukocham apaptlo LOkesh cotarie maaya ani telvaka elani news laki .....ATleast CBN janam ki sand,water, anna cnateen and minimum needs , power lanti chana vishayalu chesaadu 5 years lo main Drinking and farming ki water so memu inkemundhi abbo anukunnam ..... Now CBN antha chesthene janam athi aasaki poi money kosam ennukunnaru ....epudu meeru elane vooha loka lo vundali adhe , adhe maaku kavalsindhi,,,,,,cheyaleka and center tokki pattesariki akakda gonthu pegalaka ela Siagreni ni adigam Thermal ani kaburlu cheppukondi ....Net prapanchem lo dhaniki likes kottandi between anubhavinchevaniki telsuthai le kastalu valle chuchukuntaaru Haahha Jameli lo kuda elagola chesi KCR, Jagan vasthe vuntadhi abbo bramandam anukondi T, AP lo |
Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 7670 Registered: 08-2014 Posted From: 157.44.133.94
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 30, 2019 - 11:56 am: |
|
I go with this for a while as a reply or retort...రా...జ...కా...జ
|
Subbarao1
Kurra Bewarse Username: Subbarao1
Post Number: 1352 Registered: 10-2018 Posted From: 223.238.93.221
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, September 30, 2019 - 11:52 am: |
|
విద్యుత్ రంగంలో చంద్రబాబు చేసిన పాపాలు ఇప్పుడు గుదిబండలుగా మారాయని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతి, లంచగొండితనం, తప్పుడు విధానాల కారణంగా ఎన్నడూలేని రీతిలో విద్యుత్ రంగం అత్యంత క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోందని మంత్రి చెప్పారు. చంద్రబాబు తప్పులు, అక్రమాలను శ్రీ వైయస్.జగన్‌గారికి ఆపాదించడానికి టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో విద్యుత్ రంగంలో అవినీతి గురించి, అక్రమాల గురించి, అస్తవ్యస్త విధానాల గురించి ఏరోజుకూడా ప్రజలపక్షాన ఆ వర్గం మీడియా పనిచేయలేదన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని మంత్రి అన్నారు. మార్చి 2019 నాటికి కరెంటు సరఫరాచేస్తున్న సంస్థలకు చంద్రబాబు రూ.20వేల కోట్లు బకాయిలు పెట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్.జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యుత్‌రంగంపై సమీక్షచేసి, ఆరంగాన్ని కాపాడ్డానికి దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. దీంట్లో భాగంగా అనేక చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు. కరెంటు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నారని, కేవలం ఎన్టీపీసీకే రూ. 3414 కోట్లు చెల్లించామని, మరో రూ.1200 కోట్ల రూపాయలను ఇతర విద్యుత్ సంస్థలకు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందులో రూ.700 కోట్లు ప్రైవేటు థర్మల్ కేంద్రాలకు, మరో రూ.460 కోట్లు ట్రాన్స్మిషన్ బకాయిలను చెల్లించామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికి, వ్యవస్థలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాలు, కొరత కారణంగా థర్మల్‌విద్యుత్ కేంద్రాలు పడుతున్న ఇబ్బందులను నివారించడానికి సత్వర చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖరాయడంతోపాటు, సింగరేణి నుంచి ఉత్పత్తిపెంచాల్సిందిగా కోరారని గుర్తుచేశారు |
|