Author |
Message |
Lolakulu
Kurra Bewarse Username: Lolakulu
Post Number: 1395 Registered: 05-2017 Posted From: 24.183.83.206
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 10, 2020 - 6:07 pm: |
|
Fanno1:
ha ha. east godavri districtlo suven life science valladi edo aqua related industry pettakudadu ani janasena vallu YCP vallu fight sesaru. adi emaindo emaina idea unda brother? |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 70175 Registered: 05-2004 Posted From: 68.32.88.173
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 10, 2020 - 12:02 pm: |
|
inkaa ekkuve vastayemo, Govt is compensating them in next two days, but court cases and long impacts might give them more, but lost lives cannot come back. No reviews yet
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 12091 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 10, 2020 - 11:33 am: |
|
గోదారోళ్లు ప్రతీ విషయాన్న ఎంత ఎటకారం చేసేస్తారో.... ఇల్లు అద్దెకు ఇవ్వబడును.. అన్న బోర్డు చూసి, ఒకతను ఆ ఇంటి తలుపు తట్టాడు.. ఓనర్ : ఏమి కావాలి... అతను : ఇల్లు అద్దెకు కావాలి సర్ . ఓనర్ : అద్దె నెలకి 50, 000.. అతను : 😳... అంతా..? ఎన్ని గదులుంటాయి సర్ . ఓనర్ : 50 వేలకు ఎన్న గదులొస్తాయి. రెండు గదులే.. అతను : రెండు గదులకు 50 వెలంటే చాలా ఎక్కువ గదా సర్ . ఓనర్ : మరి ఏమనుకుంటున్నావ్? మా ఇల్లు LG. Palimars పక్కన ఉందిగా.. నువ్వు ఇన్సూరెన్స్ కట్టకుండానే.. నీకు ఫ్యూచర్ లో కోటి రూపాయలు వస్తాయి మరి? అతను : 😲😮😧 అంతే ఫట్ Source: FB |