Author |
Message |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 71373 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 24, 2021 - 12:04 pm: |
|
Jail lo pettatam Govt ki pedda pani kaadu, But Jagan anta dumb kademo, if he does that he will give more mileage to CBN No reviews yet
|
Fasak006
Pilla Bewarse Username: Fasak006
Post Number: 32 Registered: 12-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 23, 2021 - 5:24 pm: |
|
Fake news anukuntuna ..Cannot image CBN being this lucky..Charithra lo migilipothadu.. |
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2282 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 23, 2021 - 4:23 pm: |
|
రామతీర్థం ఘటన: ఏ1గా చంద్రబాబు.. ఎఫ్ఐఆర్లో పోలీసులు ~రామతీర్థం ఘటనలో 12 మందిని ముద్దాయిలుగా పేర్కొన్న పోలీసులు ~ఏడుగురికి రిమాండ్ ~ఏ 2, ఏ 3లుగా అచ్చెన్న, కళా వెంకటరావు విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై జరిగిన దాడి కేసులో నెల్లిమర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబును ఇందులో ఏ1గా పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లదాడికి ఆయనే ప్రధానకారణమని అందులో పేర్కొన్నారు. ---------- Waiting. common jagga.. atleast 1 week ayina CBN ni jail lo veyi. nee ego ni teerchuko. |