Author |
Message |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 2020 Registered: 10-2005
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 16, 2021 - 3:35 pm: |
|
https://twitter.com/Venu4TDP/status/1471408999799169027/photo/1 |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 72598 Registered: 05-2004
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 16, 2021 - 3:27 pm: |
|
Nayak:I don't know but ee issues prathi party lo untayi, Antha pattinchukovalsina avsaram ledhu.
exactly, but may be TDP lo ee madhya ekkuva ayyaremo. But this is quite common No reviews yet
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 8476 Registered: 04-2009
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 16, 2021 - 1:41 pm: |
|
I don't know but ee issues prathi party lo untayi, Antha pattinchukovalsina avsaram ledhu. Warrior
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3153 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 16, 2021 - 9:53 am: |
|
Medical_miracle:3. బాబు గారికి సర్వేలు చేసే ఒక ప్రొఫెసర్.. డబ్బులుకి అమ్ముడుపోయి తప్పుడు రిపోర్టులు ఇవ్వటం వల్ల.. 40-50 సీట్లు కోల్పోయాం
aa professor sudhakar reddy? |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3152 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 16, 2021 - 9:45 am: |
|
1. తనకున్న అక్రమ సంబంధం ద్వారా... పార్టీ రాష్ట్ర స్థాయి లో ఎప్పుడూ మంచి పదవులు పొందేవారు ఒక ఆమె (పార్టీ కోసం కష్టపడకపోయినా) 2. నాయకుడికి ఒకరిమీద కంప్లైంట్ చేయగానే... బాబుగారు పక్కనున్న అతనికి ఇస్తారు. ఆయన వెంటనే.. ఆ వ్యక్తికి చెప్తాడు. మాపని అవుట్ 3. బాబు గారికి సర్వేలు చేసే ఒక ప్రొఫెసర్.. డబ్బులుకి అమ్ముడుపోయి తప్పుడు రిపోర్టులు ఇవ్వటం వల్ల.. 40-50 సీట్లు కోల్పోయాం 4. తిరుపతిలో ఒకరు కార్పొరేటర్ గా గెలవలేని వాడు... లోకేష్ టికెట్ హామీ ఇచ్చాడు అని చెప్పుకుంటున్నాడు 5. ఒక రాష్ట్రస్థాయి నాయకుడు...వైసీపీ తో కుమ్మక్కయ్యి ఇసుక వ్యాపారం చేస్తున్నాడు 6. మొన్న మునిసిపల్ ఎన్నికలలో ఇంచార్జి అప్పగిస్తే...వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని...టీడీపీ ఓడిపోయేటట్లు చేసాడు 7. పార్టీ ఆఫీసులో కొంతమందికి గిఫ్టులు ఇస్తే...మనకి పదవులు వస్తాయి..పనులు అవుతాయి. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3151 Registered: 08-2020
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 16, 2021 - 9:40 am: |
|
2021 lo TDP politburo meeting jaruguthu unte oka Politburo member covert ga phone on lo pettadu anta. YCP nundi mlas PK team vinnaru anta live lo....... https://twitter.com/nvkrishna26/status/1471128801555804164 TDP లో కోవర్ట్ లు గురించి...విలేఖరి టీవీ లో చెప్పిన విషయం పొలిటిబ్యూరో సమావేశం జరుగుతుంది. ఒక నాయకుడికి ఫోన్ చేసి....ఆన్ లో ఉంచమన్నాను. అతను నేను చెప్పినట్లే చేశాడు పార్టీ జాతీయ కమిటీ సమావేశం జరుగుతుంటే... ఒక వైసీపీ MLA లైవ్ లో విన్నాడు పార్టీ లో ఏ స్థాయిలో క్లీన్-అప్ జరగాలో!![CLIPART--blush](http://www.bewarsetalk.net/discus/clipart/blush.gif) |