Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 66409 Registered: 03-2004 Posted From: 106.51.66.78
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, January 18, 2013 - 1:03 pm: |
|
http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/jan/18/main/18main7&more=2013/ jan/18/main/main&date=1/18/2013 జగిత్యాల, జనవరి 17: "గాంధీజీ విగ్రహాన్ని తీసుకువచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఎవరి బిల్డింగ్ అది.. ఎవరిని కూర్చోబెట్టారు. నిజాం నిర్మించిన బిల్డింగ్‌లో కూర్చొని మా చరిత్ర మార్చాలని చూస్తున్నారు'' అని చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ అన్నారు. |