Author |
Message |
Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 82258 Registered: 03-2004 Posted From: 130.138.227.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 10:31 am: |
|
.... |
Nsk
Pilla Bewarse Username: Nsk
Post Number: 75 Registered: 08-2012 Posted From: 49.207.200.221
Rating: Votes: 3 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 10:04 am: |
|
‘గుమాస్తా ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన యజమానిని చంపి ఆ గనిని స్వాధీనం చేసుకున్న మీ మామ వైఎస్ రాజారెడ్డి ఒక నీచుడు, ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే.. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడి రాష్ర్టాన్ని దోచిన నీ భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద నీచుడు, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడంతో పాటు ఐఏఎస్ అధికారులు, పారిశ్రామిక వేత్తలను జైలుపాలు చేసిన నీ కొడుకు వైఎస్ జగన్ మరో నీచాతి నీచుడు, పైకి మత ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తూ.. లక్షల ఎకరాల్లో గనులను సొంత ఆస్తిలా రాయించుకోవాలని చూస్తున్న నీ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ఇంకో నీచుడు, మేయర్ గా ఉండి కూడా రైతులకు చెందాల్సిన ఎరువులను నల్ల బజారులో అమ్ముకుని వారి కడుపు కొట్టిన నీ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఇంకా పెద్ద నీచుడు. ఇంత పెద్ద నీచ చరిత్ర, నీచులందరినీ చుట్టూ పెట్టుకొని సిగ్గులేకుండా ఎదుటివారిని ఎలా విమర్శిస్తున్నారు’ |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 42755 Registered: 05-2004 Posted From: 146.122.225.195
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 10:03 am: |
|
Gochi:...akkadikelli idhar aayiye aney mana massesh kooda chinese,korean sainmaalu
subtitles to choosina cinemaalu avi,, Review - Jabardast
|
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 42754 Registered: 05-2004 Posted From: 146.122.225.195
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 10:03 am: |
|
Kingchoudary:oka Fidel castro gurinchi anargalam gaa matadesthondi
Print media ki, tv media ki matter nagayalanka ki niagara ki unnanta teda,, Print media lo emundi, evado aavida peru etti rasestaadu.. Review - Jabardast
|
Kittigadu
Pilla Bewarse Username: Kittigadu
Post Number: 246 Registered: 12-2011 Posted From: 199.182.188.115
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 9:59 am: |
|
Kingchoudary:మహానాయకుడు ఫిడెల్ కాస్ట్రో మన్ననలు పొందడమే కాకుండా యావత్ ప్రపంచానికి చావెజ్ స్ఫూర్తి ప్రదాత
రాసిపంపితే ప్రింటులు ఈస్తర్ ..దీని.... Inka Decide cheyyaleee
|
Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 82256 Registered: 03-2004 Posted From: 130.138.227.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 9:55 am: |
|
.... |
Gochi
Bewarse Legend Username: Gochi
Post Number: 80066 Registered: 07-2004 Posted From: 192.122.250.248
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 9:54 am: |
|
thappu ledhule KC baa...akkadikelli idhar aayiye aney mana massesh kooda chinese,korean sainmaalu soosi review eduthunnaadu...every dog has its weekend and biriyani..
|
Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 82255 Registered: 03-2004 Posted From: 130.138.227.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 9:51 am: |
|
Chusthu vundagane mana Vijayamma yentha yedigipoyindho chudandi oka Chavez gurinchi, oka Fidel castro gurinchi anargalam gaa matadesthondi .... |
Parra
Kurra Bewarse Username: Parra
Post Number: 2022 Registered: 01-2013 Posted From: 93.83.138.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 9:49 am: |
|
neeku kullu ra... |
Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 82254 Registered: 03-2004 Posted From: 130.138.227.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, March 06, 2013 - 9:47 am: |
|
చావెజ్ మృతికి విజయమ్మ సంతాపం హైదరాబాద్: వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సంతాపం ప్రకటించారు. పెట్టుబడిదారీ విధానం పెను సవాళ్లు విసురుతున్న సమయంలో, ప్రజా సంక్షేమం, పేద ప్రజల అభ్యుదయం ప్రభుత్వ విధానాలుగా ఉండాల్సిన అవసరాన్ని చావెజ్, తన 14 ఏళ్ల పరిపాలనలో నిరూపించారని విజయమ్మ ప్రస్తుతించారు. మహానాయకుడు ఫిడెల్ కాస్ట్రో మన్ననలు పొందడమే కాకుండా యావత్ ప్రపంచానికి చావెజ్ స్ఫూర్తి ప్రదాత అయ్యారన్నారు. మహా మనిషి చావెజ్ మరణం తీరని లోటన్నారు. .... |