Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through March 15, 2013 * WG lo CBN < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Athadu
Kurra Bewarse
Username: Athadu

Post Number: 1132
Registered: 10-2007
Posted From: 171.161.56.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 8:58 am:    Edit Post Delete Post Print Post


Esperanza:




MOVIEART--bemmi.music
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 22127
Registered: 08-2004
Posted From: 130.233.204.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 6:12 am:    Edit Post Delete Post Print Post

టీడీపీకి మెజారిటీ వస్తుందా?


న్యూఢిల్లీ, మార్చి 12 : పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మంగళవారం రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరిగింది. కేవీపీ, ఉండవల్లి, సాయిప్రతాప్, రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్‌తోపాటు పలువు ఎంపీలు రాష్ట్రంలోని పరిణామాలపై చర్చించారు. వైసీపీ నేతలు జూపూడి ప్రభాకర్‌రావు, మారెప్ప వచ్చి ఢిల్లీ రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ ఎంపిీలతో మంతనాలు సాగించారు. అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు జరిగితే టీడీపీ 138 సీట్లు, కాంగ్రెస్ 38 సీట్లు, వైసీపీ 72 సీట్లు గెలుచుకుంటాయని ఒక సంస్థ సర్వే జరిపినట్లు వచ్చిన ఎస్ఎమ్మెస్‌లపై ఎంపీల మధ్య చర్చ మొదలైంది.

జగన్ గ్రాఫ్ తగ్గిందని ఒక ఎంపిీ అంగీకరిస్తే, టీడీపీ జోరు పెరుగుతోందని, దానికి పశ్చిమగోదావరి పాదయాత్రే సాక్ష్యమని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. ' ఈ సర్వే కనుక నిజమైతే నేను గుండుగీయించుకుంటాను'' అని ఓ ఎంపిీ సవాలు చేశారు. ఇక అవిశ్వాస తీర్మానంపై టీడీపీ కిరణ్‌కు సహకరిస్తే అది ఆత్మహత్యాసదృశమవుతుందని ఒక కాంగ్రెస్ ఎంపిీ వ్యాఖ్యానించారు. విజయలక్ష్మి ఇంటర్వ్యూ.. వైసీపీలోని లుకలుకలకు అద్దం పడుతున్నదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మాటిమాటికీ మద్దతు, విలీనం గురించి మాట్లాడడం ద్వారా ఆ పార్టీ నేతలు తమ బలహీనతను వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు.
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 82458
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 5:45 am:    Edit Post Delete Post Print Post


Brad:




Phone chesi kanukko Bradayya mee voorlo janalu yemanukontunnaru? spandana yela vundhi, yemanna situation improve ayyindaa ani.... I want answer in 5 mins MOVIEART--bemmi.muddu....
CLIPART--lol2CLIPART--lol2CLIPART--lol2CLIPART--smokeCLIPART--lol2CLIPART--lol2CLIPART--lol2
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dvsk
Kurra Bewarse
Username: Dvsk

Post Number: 3064
Registered: 08-2007
Posted From: 31.83.56.183

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 5:43 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--bemmi.music
TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Brad
Celebrity Bewarse
Username: Brad

Post Number: 28769
Registered: 03-2004
Posted From: 196.15.16.102

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 5:38 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--bemmi.adi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 82456
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 5:29 am:    Edit Post Delete Post Print Post


Brad:




Koosintha local news updates ivochu gaa MOVIEART--bemmi.sarle....
CLIPART--lol2CLIPART--lol2CLIPART--lol2CLIPART--smokeCLIPART--lol2CLIPART--lol2CLIPART--lol2
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Brad
Celebrity Bewarse
Username: Brad

Post Number: 28767
Registered: 03-2004
Posted From: 196.15.16.102

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 5:28 am:    Edit Post Delete Post Print Post

Bheemaram lo babu...
MOVIEART--bemmi.music
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Athadu
Kurra Bewarse
Username: Athadu

Post Number: 1131
Registered: 10-2007
Posted From: 171.161.51.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 5:16 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--bemmi.dance
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 22125
Registered: 08-2004
Posted From: 130.233.204.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 5:15 am:    Edit Post Delete Post Print Post

తాను రెండు నెలల క్రితమే రాజీనామా చేసినా, జగన్ సూచన మేరకు తాను శాసనసభకు వెళుతున్నానని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ కు వస్తే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తానని ఆయన ప్రకటించారు.కాగా

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా వెళ్లిన కాంగ్రెస్ , టిడిపి ఎమ్మెల్యేలు ఇప్పుడు వ్యూహం మార్చుకుని రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారని తెలుస్తోంది

MOVIEART--bemmi.allu
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Queenslander
Pilla Bewarse
Username: Queenslander

Post Number: 503
Registered: 02-2013
Posted From: 60.240.207.19

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 4:02 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--bemmi.dance
MAHESH & NTR jr--- natinchadam vachina iddaru herolu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Parra
Kurra Bewarse
Username: Parra

Post Number: 2290
Registered: 01-2013
Posted From: 212.95.7.108

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 4:01 am:    Edit Post Delete Post Print Post

CLIPART--band2
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 22124
Registered: 08-2004
Posted From: 91.152.96.187

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, March 13, 2013 - 3:55 am:    Edit Post Delete Post Print Post

అదే జనం..అదే నడక

(ఏలూరు) ఒకవైపు సహకరించని కాళ్లు. ఒళ్లు నొప్పులు. ఉదయం పూట పార్టీ సమీక్షలు.మధ్యాహ్నం నుంచి కాలినడక. వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు మొక్కవోని యాత్ర. చంద్రబాబు తలపెట్టిన పాదయాత్ర 162 రోజుకు చేరుకుంది. జిల్లాలో 4వ రోజున కూడా అదే జనం.. అదే అభిమానం. అవే హారతులు. కలబోసి ఆయనకు పశ్చిమ వాసులు తమ ఆదరాభిమాలను పంచారు. ఆయనను చూసేందుకు, ఆయనతో చేయి కలిపేందుకు, అడుగులో అడుగు వేసేందుకు పోటీలుపడ్డారు. 214ఎ జాతీయ రహదారి జనంతో నిండింది. బాబు రాకకోసం వేయికళ్లు ప్రతిచోటా ఎదురుచూశాయి. పెన్నాడలో రాత్రి బస ముగించుకుని మంగళవారం ఆయన మధ్యాహ్నం వేళ దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల సమీక్షలు చేశారు. కార్యకర్తలతో ముఖాముఖి సంభాషించారు.

పార్టీ విజయానికి మరింత గట్టి పునాదివేసే క్రమంలో కార్యకర్తలు పడుతున్న పాట్లను అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారంటూ కార్యకర్తలు ఆవేదన చెందినప్పుడు.. 'అక్రమ కేసులు పెడితే ఖబడ్దార్' అంటూ కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు. మన విజయాన్ని అడ్డుకోవడానికి వాళ్లు ఇలాంటి తప్పుడు కేసులు పెడతారు. ఇక ముందు కూడా పెడతారు. మన వాళ్లను జైళ్లలో కుక్కి మన విజయాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అంటూ కార్యకర్తలకు సూచించారు. 'ఏది ఏమైనా నేను చూసుకుంటాను. మీరు మాత్రం ముందుకే వెళ్లండి' అంటూ ధైర్యాన్ని నూరిపోశారు. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది, సిద్ధంగా ఉండండి అంటూ కూడా పిలుపునిచ్చారు.

దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇది సహజంగానే పార్టీ అధినేతకు సంతృప్తినిచ్చింది. కార్యకర్తలు నిర్మొహమాటంగా మాట్లాడుతున్నప్పుడు 'స్పీచ్‌ల్లో మన వాళ్లంతా ఆరితేరిపోయినట్లు ఉన్నారు' అంటూ చమత్కరించి కార్యకర్తల నుంచి హర్షధ్వానాలు అందుకున్నారు. అలాగే పెన్నాడ మార్కెట్ యార్డు సెంటర్ నుంచి ఆయన సాయంత్రం వేళ పూలపల్లి వైపు ముందుకు సాగారు. దారికి ఇరువైపులా వందలాదిమంది ఆయన రాకకోసం ఎదురు చూశారు. ఆయనకు దగ్గరగా వెళ్లి చూసేందుకు కొందరు, కరచాలనం చేసేందుకు ఇంకొందరు, తమను తాము పరిచయం చేసుకునేందుకు మరికొందరు పోటీలు పడుతున్నప్పుడు పోలీసులు కొన్నిచోట్ల అడ్డుకున్నారు. దీనిని గమనించిన చంద్రబాబు వారిని తన దగ్గరకు పిలుచుకుని మరీ సంభాషించి పంపించి సంతృప్తిపరిచారు.

దారిపొడవునా వందలాది మంది ఆయన అడుగులో అడుగు కలిపారు. శృంగవృక్షం, వీరవాసరం సెంటర్లు జనసంద్రమయ్యాయి. పార్టీ నేతలు ఒకవైపు తన వెంట నడుస్తుండగానే ఇంకోవైపు తన కోసం రోడ్డుకిరువైపులా వేచిచూస్తున్న మహిళల దగ్గరకు వెళ్లి వారిని పలకరించారు. ఎలా ఉన్నారమ్మా అంటూ ప్రశ్నించి వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ 'ఒక పెద్దన్నయ్యగా మీ ముందుకొచ్చా. తప్పనిసరిగా పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఏలోటూ రాకుండా చూసుకుంటా'నంటూ వారికి భరోసా ఇచ్చారు. యువకులు, కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. దారిపొడవునా కొందరు నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాల మధ్య పార్టీ అధినేతకు స్వాగతం పలికారు. ఈ ఉత్సాహ వాతావరణం గమనించిన బాబు వీరవాసరానికి ముందు కోలాట బృందంతో కలిసి సరదాగా కోలాటం ఆడారు.

మిరపకాయ బజ్జీ రూ. 2 వేలు! మార్గమధ్యలో ఒక పచ్చిమిరపకాయ బజ్జీని రుచి చూసి, ఇదిగో ఈ రెండు వేలు ఉంచుకోండి అంటూ దుకాణం యజమానికి ఇవ్వడంతో ఆయన తబ్బిబ్బు అయ్యారు. పదవ తరగతి చదువుతున్న పిల్లలను బాగా చదువుకోండి అంటూ ప్రోత్సహించారు. ఇద్దరు పేద డిగ్రీ విద్యార్థులకు రెండు వేల రూపాయల సాయం అందించారు. నాలుగో రోజు పాదయాత్ర అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగింది. పార్టీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, గాదిరాజు బాబు, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరాజు తదితరులు అంతా పాల్గొన్నారు.

బాబూ ఎలాగుంది? భీమవరంపై గాదిరాజును ఆరా తీసిన చంద్రబాబు 'భీమవరం పట్టణంలో మంచి స్వాగతం పలికారు. నా యాత్రకు వచ్చిన జనం చూసి సంతృప్తి పడ్డాను. బాగా చేశారు. భీమవరంలో తాజా పరిస్థితులు ఏమిటి?' అంటూ పార్టీ నేత గాదిరాజు బాబును పార్టీ అధినేత స్వయంగా ఆరా తీశారు. 'ఎప్పుడూ బయటకు రాని కొన్ని కుటుంబాలకు చెందిన మహిళలు కూడా మిమ్మల్ని స్వయంగా చూసేందుకు తొలిసారిగా వీధుల్లోకి వచ్చారు. ఇది భీమవరంలో ఆల్‌టైమ్ రికార్డు' అని గాదిరాజుబాబు పార్టీ అధినేతకు వివరించారు. భీమవరం పట్టణంలో సోమవారం తనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం పట్ల చంద్రబాబు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు.
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration