Author |
Message |
Kishorek111
Kurra Bewarse Username: Kishorek111
Post Number: 1163 Registered: 04-2004 Posted From: 71.198.3.148
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 12, 2013 - 1:15 am: |
|
//abbo vishyum unde andaru paper lu pettukuni self promotion cheyunchukuntunnara...endi RK gaadu chesedi aadi bonda...two times bench meeru tega D le vishyum ekkuvayipoyi bench ki saaswata sabyatvam teesukunnaru mare// ilage anadapadandi.. kanisam bench midha kurchunnam.. madam mundhu lagu chokka vesukuni chetulu kattukuni nincho ledhu.. |
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40171 Registered: 07-2005 Posted From: 180.215.1.159
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 11, 2013 - 11:07 pm: |
|
Kishorek111:
abbo vishyum unde andaru paper lu pettukuni self promotion cheyunchukuntunnara...endi RK gaadu chesedi aadi bonda...two times bench meeru tega D le vishyum ekkuvayipoyi bench ki saaswata sabyatvam teesukunnaru mare |
Kishorek111
Kurra Bewarse Username: Kishorek111
Post Number: 1162 Registered: 04-2004 Posted From: 71.198.3.148
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, April 11, 2013 - 9:57 pm: |
|
Naaistam:
//karapatrika ledu annai... // D leka M anna sametha correct ga saripotundhi... Kuppam lo kuda PRP gelustundani AJ lo veyyaledha.. RK gadu PRP ki support cheyyaledha.. Chiru lo vishyam ledani telisina taruvata support manesadu.. |
Sensation
Kurra Bewarse Username: Sensation
Post Number: 4284 Registered: 12-2004 Posted From: 24.98.240.35
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 3:47 pm: |
|
Dvsk:Boob party ki anukula pavanalu baga unnay anta
Idi nijam. Coastal varaku TDP #1 as of today. Rayalaseema lo still #2 |
Dvsk
Kurra Bewarse Username: Dvsk
Post Number: 3777 Registered: 08-2007 Posted From: 94.173.207.252
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 3:35 pm: |
|
Sasibabu:
Boob party ki anukula pavanalu baga unnay anta, after yatra family panchayati Ato Ito sitting anta. TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
|
Sasibabu
Mudiripoyina Bewarse Username: Sasibabu
Post Number: 10869 Registered: 10-2010 Posted From: 192.131.85.207
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 2:59 pm: |
|
Naaistam: he doesnt have oratory skills...murkatvam kooda ledu...mondi ga povaali anthe...adele chiththasuddi ledu... abbo chaala levu
asalemunaayo seppu casette okkati thappa http://i49.tinypic.com/mhdc11.jpg
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22840 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 2:31 pm: |
|
Bignole:Akhariki Jathakala range ki padipoyindannamata
Grahalu kuda sahakaristunnayi....eesari ganta moginchatame space for lease
|
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40154 Registered: 07-2005 Posted From: 116.202.108.126
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 2:29 pm: |
|
Esperanza:చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం విధి నిర్ణయమని
|
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 22459 Registered: 03-2004 Posted From: 148.87.67.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 2:29 pm: |
|
Akhariki Jathakala range ki padipoyindannamata Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22838 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 2:23 pm: |
|
తెదేపాకు160పైగా సీట్లు – వెదురుపాక గాడ్ జోస్యం ! రాష్ర్టంలో ఈ ఏడాది ఆఖరులోనో, వచ్చే నెల ప్రారంభంలోనో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించబోతోంది. తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కాంగ్రెస్ పాలన లోపాల పట్ల వారిలో అవగాహన పెంచుతూ, పార్టీని విజయతీరం వైపు నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన పార్టీ 160కి పైగా సీట్లు గెల్చుకుంటుంది. ఆ జోస్యం చెబుతున్నది అల్లాటప్పా మనిషికాదు. తూర్పుగోదావరి జిల్లాలో వెదురుపాక స్వామీజీగా పేరొందిన, ‘గాడ్’ అని భక్తజనాలు పిలిచే శ్రీ విజయదుర్గా పీఠాధిపతి. అలా అని ఆయనకు రాజకీయాలు, ఇతరత్రా ప్రాపంచిక వ్యవహారాలను పట్టించుకుంటారంటే పొరపాటే. కానీ భవిష్యత్ దర్శనం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన మాటలను అందరూ నమ్ముతారు. అటువంటి స్వామీజీ ఇటీవల కొందరు సినిమా ప్రముఖులు కలిసినప్పుడు, ఉన్నట్లుండి ఈ తరహా జోస్యం చెప్పారు. ఏ పార్టీతోనూ పెద్దగా సంబంధాలు లేని ఆ సినిమా ప్రముఖులు స్వామి మాటలు విని ఆశ్చర్యపోయారట. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం విధి నిర్ణయమని, అది బలీయమని స్వామిజీ వారికి వివరించారట. కనీసం 160 నుంచి 162 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పై గెలుపొందుతారని కూడా ఆయన వివరించారట. భవిష్యత్ దర్శనం చేయగల స్వామీజీగా వెదురుపాక గాడ్ పై అపారమైన నమ్మకం కలిగిన భక్తులు ఆ మాటలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. space for lease
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22829 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 1:54 pm: |
|
Naaistam:murkatvam kooda ledu...mondi ga povaali anthe...adele chiththasuddi ledu... abbo chaala levu
space for lease
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22828 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 1:52 pm: |
|
Onlyniru3: Vaalaki Jagan safe always compared to CBN.
Niru Highcommand ala alochinchatledu...power less untene jagan antha powerful aithe power oste congress ni batakanivvadu...cbn is always safe for them space for lease
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22827 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 1:51 pm: |
|
Dvsk:aggie goru meeru ikkadivi akkadiki, akkadivi ikkadiki baga mostar ga
vignanannni panchali mana kada dasukokudadu deskesh space for lease
|
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40141 Registered: 07-2005 Posted From: 116.202.108.126
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 1:01 pm: |
|
Bignole:
|
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 22457 Registered: 03-2004 Posted From: 148.87.67.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 1:00 pm: |
|
Stylestar:"manas" mama lanti kasi biddalani niruthsaha parichadu.
Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Stylestar
Kurra Bewarse Username: Stylestar
Post Number: 2343 Registered: 01-2009 Posted From: 65.51.27.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:59 pm: |
|
Proofdada:ayithe ee vishyam lo okati...
|
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40139 Registered: 07-2005 Posted From: 116.202.108.126
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:57 pm: |
|
Stylestar:
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 121664 Registered: 03-2004 Posted From: 91.114.170.95
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:55 pm: |
|
ayithe ee vishyam lo okati... aa bongulo signature le...
|
Stylestar
Kurra Bewarse Username: Stylestar
Post Number: 2341 Registered: 01-2009 Posted From: 65.51.27.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:54 pm: |
|
Naaistam:baa mee mee antu veru chesthunnaveti manam manam okati kada...
anni vishayalo okati avvalemu kadha.. |
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40128 Registered: 07-2005 Posted From: 116.202.108.126
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:22 pm: |
|
Stylestar:
baa mee mee antu veru chesthunnaveti manam manam okati kada...malli daa septaa |
Stylestar
Kurra Bewarse Username: Stylestar
Post Number: 2340 Registered: 01-2009 Posted From: 65.51.27.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:21 pm: |
|
Naaistam:
mee aasalani adiaasalani chesi valu benefit ayyaru chudu.. basic kvp lani chesaru chudu .. |
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40126 Registered: 07-2005 Posted From: 116.202.108.126
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:16 pm: |
|
Stylestar:nuvvu annatlu "manas" mama lanti kasi biddalani niruthsaha parichadu..
baa kummtaa neeyenkamma |
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40125 Registered: 07-2005 Posted From: 116.202.108.126
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:14 pm: |
|
Proofdada:basic ga kasi ledh anniyyaloo...
kasi ledu kammunication ledu karapatrika ledu annai... major ga he doesnt have oratory skills...murkatvam kooda ledu...mondi ga povaali anthe...adele chiththasuddi ledu... abbo chaala levu |
Stylestar
Kurra Bewarse Username: Stylestar
Post Number: 2339 Registered: 01-2009 Posted From: 65.51.27.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:03 pm: |
|
Proofdada:basic ga kasi ledh anniyyaloo...
kasi mattike kadhu.. edho NTR laga meeting lu pedathe votelu vachestayi anukunaadu... blunt ga just charisma tho vellipoyadu.. nakka bava seats ammukoni sagam d'ga bettadu... nuvvu annatlu "manas" mama lanti kasi biddalani niruthsaha parichadu.. |
Nalla_baalu
Mudiripoyina Bewarse Username: Nalla_baalu
Post Number: 10108 Registered: 06-2011 Posted From: 173.31.97.145
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 12:00 pm: |
|
Ysrcp maro prp aaa aithe tdp malli bench aaa Ee saari ysrcp kaaranam annamaata Aug 11th weight -- 84 kg \bemmi.muniga icon
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 121659 Registered: 03-2004 Posted From: 212.95.7.35
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 11:53 am: |
|
Ss saru anniyya ku janallo vunde kasi leedhu... Jagga OY ani leni senti thoo ganallo endanaka vananaka thirgi nooks...atta kattapadithe oka force vachindhi valla party ku... Anniyya 2 days thiruguthe 3rd day hyd la mondhesi kodikura thini thonguntad migilin varam...janam endhuk nammutharu...basic ga kasi ledh anniyyaloo... aa bongulo signature le...
|
Stylestar
Kurra Bewarse Username: Stylestar
Post Number: 2337 Registered: 01-2009 Posted From: 65.51.27.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 11:48 am: |
|
Naaistam:PRP tho polchakandi...mem saana better ayya...edo try chesam workout kaale.
over confidence.. fan based and caste based tho kottedhamanukunaaru.. actual ga Chiru ki kunna charisma.. jagan strategy tho velli unte nearly 100 kottevadu.. unna seats tho inka manchi strategy tho velluthu unte 2014 kurchi meedhe ayyedhi.. i think he rushed to gain in 2009 itself.. |
Onlyniru3
Mudiripoyina Bewarse Username: Onlyniru3
Post Number: 17308 Registered: 08-2009 Posted From: 216.105.250.50
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 11:23 am: |
|
Esperanza: Vachedi ledu le...vaste giste congress kanduva eskoni vastadi baitaki
Cheppalemu.... Congress ni nammataniki asalu veelu ledhu.... Last 2 months lo bayataki vadilina vodulutaaru.... Vaalaki Jagan safe always compared to CBN. Puri - Nana gaaru kakunda meeku istam ayina actor evaru...Mahesh - Inka evaru pedda ayana NTR garu..
|
Onlyniru3
Mudiripoyina Bewarse Username: Onlyniru3
Post Number: 17307 Registered: 08-2009 Posted From: 216.105.250.50
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 11:22 am: |
|
Antha ledhu Brother.. Jagan jail nunchi bayataki vasthe aaa ooopu ni tattukovatam kastam....... Desam lo janam crystal clear ga vunnaru espeically labour, Jagan bayataki vasthe YSRP ki oka chance iddamani lekapothe CBN ki veddamani..... Puri - Nana gaaru kakunda meeku istam ayina actor evaru...Mahesh - Inka evaru pedda ayana NTR garu..
|
Dvsk
Kurra Bewarse Username: Dvsk
Post Number: 3773 Registered: 08-2007 Posted From: 81.130.193.89
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:41 am: |
|
Esperanza:
baggie goru meeru ikkadivi akkadiki, akkadivi ikkadiki baga mostar ga TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22826 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:40 am: |
|
Proofdada:
Vachedi ledu le...vaste giste congress kanduva eskoni vastadi baitaki space for lease
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 121656 Registered: 03-2004 Posted From: 93.83.138.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:39 am: |
|
jagganna jail nunchi rapothe anthe ayyiddemo kaani...jagganna baytikosthe inko la vuntahdi scene...ithadyiddhi maaku... aa bongulo signature le...
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22825 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:38 am: |
|
Naaistam:
Sorry appaji...jumpings , kummulatalani mateame comparing yaa space for lease
|
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40121 Registered: 07-2005 Posted From: 203.145.155.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:36 am: |
|
Bignole:
annai |
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 22454 Registered: 03-2004 Posted From: 148.87.67.207
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:34 am: |
|
Naaistam:edo try chesam workout kaale
workout ayyindhi ga? Mega family and Allu family ki Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Dvsk
Kurra Bewarse Username: Dvsk
Post Number: 3768 Registered: 08-2007 Posted From: 81.130.193.89
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:31 am: |
|
jaggad ni tihar ki pamisthe appud vuntadi asalu maza TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
|
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 40120 Registered: 07-2005 Posted From: 27.251.236.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:31 am: |
|
PRP tho polchakandi...mem saana better ayya...edo try chesam workout kaale... |
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22824 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, April 10, 2013 - 10:29 am: |
|
Thaggaraku vachinattu vundi , elections time ki munde dukanam bandh la anipisthundi Vaadu NTR picture eppudu ayithe vesado vaadu appude vaadi confidence/coutdown start ayinattu anipisthundi ... Jump Jilani's start anta ....PRP kanna fast ga vundi :-) వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అసమ్మతి కుదిపేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు ముఖ్య నేతలు పార్టీకి దూరమవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన కొత్తలో హల్‌చల్ చేసిన నాయకులు ఇప్పుడు చడీచప్పుడు చేయడం లేదు. ఎప్పుడూ హడావిడి చేసే పార్టీ అధికార ప్రతినిధి సినీనటి రోజా కూడా పార్టీ కార్యక్ర మాల్లో కనిపించడం లేదు. పార్టీ నిర్వహించే ముఖ్య కార్యక్రమాలకు సైతం రావటం మానేశారు. మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఎప్పుడ న్నా పార్టీ కార్యక్రమాలు జరిగితే తప్ప కనిపించడం లేదు. అలాంటి అనుభవజ్ఞుల సలహాలూ తీసుకోవడం లేదు.కరెంట్ సమస్యపై వైయస్ విజయమ్మ చేసిన దీక్షకు కొండా సురేఖ రాలేదు. తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే గెలుపొందానని పదే పదే చెబుతూ వచ్చిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, ఇక్కడ ఇమడలేక తిరిగి కాంగ్రెస్ గూటికే చేరిపోయారు.బనగానిపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా జగన్ గూటికి చేరి, ఆ తర్వాత పరిస్థితు ల ప్రభావం వల్ల తిరిగి సొంత గూటికి చేరిపోయారు. చిత్తూరు జిల్లాలో తంబల్లపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అక్కడ ఇమడలేక పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. అదే జిల్లాలో మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయ టపడ్డారు.జగన్ సొంత జిల్లా అయిన కడపలోనూ అసంతృప్తులు చెలరేగుతున్నాయి. తొలి నుంచీ తాను జగన్ మనిషి నంటూ చెప్పుకుంటూ వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితులు కనిపించక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లి పోయారు. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత కొద్ది కాలానికే తిరిగి జగ న్ శిబిరం నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీలోకి వెనుదిరి గారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సోమశేఖర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కదిరిలో సైతం జొన్న రామయ్య వర్గం పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో రగులుతోంది.నెల్లూరు జిల్లాలోనూ అసంతృప్తులకు కొదవ లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం వెంకటరమణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డికి మధ్య ప్రచ్చన యుద్ధం జరుగుతోంది. గోవర్ధన్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటపడే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోనూ బాల చెన్నయ్య, రవికుమార్ వర్గీయుల మధ్య అసంతృప్తి రగులుకుంటోంది. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్యనాయుడుకు బాధ్యతలు అప్పగించడం పై ఎంపీ మేకపాటి బావ మరిది రాజశేఖర్‌రెడ్డి భగ్గుమంటున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీలో చేరికపై వైకాపా నేత గరటయ్య అసంతృప్తితో ఉన్నారు.కనిగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ముక్కు కాశిరెడ్డి వర్గానికి నరాల రమణారెడ్డి వర్గానికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మార్కా పూర్ నియోజకవర్గంలో సైతం అశోక్‌కుమార్‌రెడ్డి, విజయ కుమార్‌రెడ్డి వర్గాల మధ్య పొసగటం లేదు. సంతనూతలపాడు నియోజకవర్గం నేత మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముందే నిరసనలు వెలిబు చ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జిల్లాలో ఒక్క ఒంగోలులో తప్ప మిగిలిన అన్ని నియో జకవర్గాలలోనూ పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తి చోటు చేసుకుంది.గుంటూరు జిల్లాలో వినుకొండ నియోజకవర్గం నుంచి బోళ్ల బ్రహ్మనాయుడు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును సత్తెనపల్లికి ఇన్‌చార్జిగా నియమించడం పట్ల అక్కడి స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. తెనాలి నియోజక వర్గానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఇన్‌ఛార్జిగా నియమించడం పట్ల తొలినుంచి పార్టీలో ఉన్న వెంకట్‌రెడ్డి వర్గం భగ్గుమంటోంది. వినుకొండ నియోజకవర్గంలోనూ తొలినుంచీ పార్టీకి సేవలంది స్తూ వచ్చిన విష్ణును కాదని నన్నపనేని సుధకు పెత్త నం కట్టబెట్టడంపై విష్ణు వర్గీయులు భగ్గుమంటున్నారు.కృష్ణా జిల్లాలో పరిస్థితి సజావుగా ఏమీ లేదు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావుపై కటారి ఈశ్వర్‌కుమార్ వర్గం రగిలిపోతోంది. విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర బంద్ సందర్భంగా మంగళవారం అన్ని ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బంద్ పాటిస్తుండగా, గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావుకు చెందిన సినిమా థియేటర్‌లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్‌షా సినిమాను ప్రదర్శిస్తుండడంపై కటారి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని సినిమా థియేటర్ ముందు కటారి వర్గీయులు ధర్నాకు దిగారు.పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేశ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో పార్టీకి అక్కడ తొలినుంచీ సేవలందిస్తూ వచ్చిన శ్రీనివాస్ వర్గం పార్టీకి రాజీనామా చేసి, అధిష్టానం తీరుపై పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి ఎదుట దుమ్మెత్తిపోసింది.తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంకు సంబంధించి జ్యోతుల సీతారామ స్వామి వర్గం రాజీనామా చేసింది. రాజమండ్రి రూరల్‌లోనూ ఆకుల వీరరాజును పార్టీలోకి చేర్చుకుని పెత్తనం అప్పగించడంపై తొలి నుంచీ పార్టీకి సేవలందిస్తూ వచ్చిన స్వామినాయుడు వర్గం భగ్గుమంటోంది. వీరరాజుకు పార్టీ టికెట్ ఇస్తే ఎన్నికలలో అతనిని ఓడించడమే తమ ధ్యేయమంటూ మాజీ ఎంపీ రాజబాబు అనుచరులు, స్వా మినాయుడు అనుచరులు బాహాటంగానే ప్రకటించారు.తెలంగాణ జిల్లాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కుమ్ములాటలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా నేత రమణారెడ్డి పార్టీ కార్యాలయంలోనే అధిష్టానం తీరుపై నిప్పులు చెరిగి రాజీనామా పత్రాన్ని సుబ్బారెడ్డి ముఖాన విసిరికొట్టారు. ఈ విధంగా అసంతృప్తితో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయం వద్ద అధిష్టా నం వెఖరిపై నిరసనలు, ధర్నాలు చేసే స్ధాయికి అసంతృప్తి పెరుగుతూ వస్తోంది.సోమవారం మల్కాజిగిరి ప్రాంత నేత లు కార్యకర్తలు పార్టీ కార్యలయం ముందు ధర్నాచేశారు. అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లానేతలు పార్టీ వైఖరిపై భగ్గుమన్నారు. మామిడాల వెంకటేశ్, అత్తిలి రామస్వామి తదితర నేతలు అధిష్టానం వైఖరిన తీవ్రంగా నిరశించారు. space for lease
|