Author |
Message |
Dvsk
Kurra Bewarse Username: Dvsk
Post Number: 3863 Registered: 08-2007 Posted From: 94.173.207.252
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 6:44 pm: |
|
Fidi annai inka bobbola TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 122076 Registered: 03-2004 Posted From: 212.95.7.12
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 4:58 pm: |
|
Desam lo vunnollanu thittatam endhuku nris koda same ga... aa bongulo signature le...
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6456 Registered: 03-2004 Posted From: 76.122.134.43
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 4:44 pm: |
|
కువైట్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను కువైట్ లోని మలియా ప్రాంతములో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కువైట్ సభ్యులు 50 కేజీల కేక్ కట్ చేశారని కువైట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ తెలిపారు. మలియా ప్రాంతములో 1000 మందికి అన్నదానం చేశామని పేర్కొన్నారు. కువైట్ లో వైఎస్ కుటుంబం అంటే ప్రత్యేక అభిమానం ఉందని, వైఎస్సార్ పార్టీ రాష్ట్రంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కువైట్ లోనూ జరపడమే దీనికి నిదర్శనమన్నారు. సభ్యులు మాట్లాడుతూ... కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణం పోశారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి రాజకీయ కక్షతో వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రవాసులు హామీయిచ్చారు. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=583467&Categoryid=14&subcati d=0#sthash.xUHdvaOO.dpuf |
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 14485 Registered: 10-2010 Posted From: 166.137.210.38
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 12:55 pm: |
|
Call chesa inthakamundhu, lift seyyala, busy emo ani aaganu. Adhedho help gurunchi kooda palu sarlu ,,, thikkesthunnav annai Jagamanthati Kutumbham Nadhi
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 122074 Registered: 03-2004 Posted From: 80.121.13.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 12:07 pm: |
|
Fanno1:
aa bongulo signature le...
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6455 Registered: 03-2004 Posted From: 76.122.134.43
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 11:53 am: |
|
Farex:
edo alaa nadusthondi. call cheyocchu kada kaali ga vunnappudu |
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 14484 Registered: 10-2010 Posted From: 166.137.210.19
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 11:24 am: |
|
Fanno1:
Babaaaa, howdy?? Emaipoyav, assal botthgaa ??? Jagamanthati Kutumbham Nadhi
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6454 Registered: 03-2004 Posted From: 76.122.134.43
Rating: Votes: 2 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 11:13 am: |
|
C/P from FB నేను రెగ్యులర్ గా వెళ్ళే సెలూన్ కి వెళ్ళాను.......ట్రిమ్మింగ్ చేస్తుండగా పవర్ పోయింది...సాటర్ డే అవ్వటం తో చాలా మంది వెయిటింగ్.....ఆ సెలూన్ షాప్ అతను వై ఎస్ ఆర్ ఫాన్... కాని నాకు 4ఇయర్స్ నుంచి తెలుసు పవర్ పోగానే కి కు రె ని కొన్ని బూతులు తిట్టాడు....సమ్మరీ ఏంటి అంటే చేతకాని వాడు అని....అలా అలా పోలిటిక్స్ లోకి వెళ్ళింది....సెలూన్ వాడు ఈ సారి చంద్ర బాబు రావాలి అన్నాడు....నేను షాక్....అదేంటి జగన్ కాదా అన్నాను.... గోడ కి పెట్టి ఉన్న పెద్ద వై ఎస్ ఆర్ పటం చూస్తూ లేదన్నా ఆయన కొడుకు అని తప్పితే చాలా డేంజర్ అన్నా.... ఈ సారి చంద్ర బాబు రాకపొతే అంతే సంగతులన్నా....ఎవ్వరం బతకం అన్నాడు.....జగన్ ఫొటో దేనికి అంటించావ్ అన్నాను? ఏదో చేస్తాడు అనుకున్నా అన్న....తప్పు చెయ్యకుండా సంవత్సరం జెయిల్ లో పెడతానికి ఇదేమన్నా సినిమా నా అన్నా? ఏదో చేసే ఉంటాడు.....చాల డేంజర్ గాడన్నా.... మరి సాక్షి తప్పితే వేతించవ్ గా అన్నా..... అది ఫ్రీ అన్న..... చంద్ర బాబు నాయుడు కూడా అవినీతి చేసి ఉంటాడు గా? ఆయన తిన్నాడా లేదా నాకు తెలీదన్నా....నాకు పిల్లలు లేతు నా తమ్ముడి కొడుకు హైటెక్ సిటీ లో జాబ్ అన్న.....50 వేలు వస్తాయి....ఏదన్నా ఆయన పద్దతి గల మనిషన్న.. ..అన్ని తెలిసిన వాడు... జగన్ తప్పు చేసే ఉంటాడన్నా ఇన్నాళ్ళు తప్పు చెయ్యనోడిని ఎవరు పట్టుకోలేరు గా......మరి కక్ష సాధింపు అంటారు గ? .......దేనికి ఉంటదన్నా కక్షా....వీడే అతి చేసి కెలికి కక్ష సాధింపు అంటే యెట్టా.....నీతి ఉన్నోడు ఐతే ఆళ్ళకి చాన్స్ ఎలా దొరికేది..... ఏం చదువుకున్నావ్....నా చివరి క్వస్చన్ 3వ తరగతి లాస్ట్ అన్న......సంతకం చదువు అంతే......ఇంకా ముందు ఎవరన్నా అడిగితే డిగ్రీ అని చెప్పు అని తృప్తి గా వచ్చేసా...జనం మారుతున్నారు.....ఆలోచిస్తున్నా రు... |
Pokiriraja
Mudiripoyina Bewarse Username: Pokiriraja
Post Number: 15119 Registered: 02-2005 Posted From: 125.62.203.123
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 9:38 am: |
|
CBN.. NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
|
Dvsk
Kurra Bewarse Username: Dvsk
Post Number: 3862 Registered: 08-2007 Posted From: 94.173.207.252
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 4:56 am: |
|
Proofdada:
Sinna medad gani gadda kattaled kadha TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 122070 Registered: 03-2004 Posted From: 213.162.68.109
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, April 20, 2013 - 1:12 am: |
|
Evaru aa bongulo signature le...
|
Sensation
Kurra Bewarse Username: Sensation
Post Number: 4299 Registered: 12-2004 Posted From: 24.98.240.35
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 19, 2013 - 11:05 pm: |
|
|
Kittigadu
Pilla Bewarse Username: Kittigadu
Post Number: 406 Registered: 12-2011 Posted From: 24.210.34.83
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 19, 2013 - 8:37 pm: |
|
Inka Decide cheyyaleee
|
Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 16763 Registered: 12-2009 Posted From: 24.107.192.176
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 19, 2013 - 8:28 pm: |
|
|
Dvsk
Kurra Bewarse Username: Dvsk
Post Number: 3861 Registered: 08-2007 Posted From: 94.173.207.252
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 19, 2013 - 7:57 pm: |
|
Wishing our youngest leader many many happy returns of the day . TELUGUDESAM PILUSTONDI RAA KADALI RAA
|