Author |
Message |
Kishorek111
Kurra Bewarse Username: Kishorek111
Post Number: 1270 Registered: 04-2004 Posted From: 199.127.104.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 5:18 pm: |
|
//doubt endhukante.. he was not able to adjust with Murthy gaaaru then... now murthy gaaru may be more closer to party head// ganta had problems with ayyanna.. tanu senior ani ayyanna feeling.. |
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4185 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 3:40 pm: |
|
ole baa nuvuu mari pessimistic type Warrior
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4184 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 3:39 pm: |
|
Sens garu mee comments ikkada postandi. Warrior
|
Sam
Kurra Bewarse Username: Sam
Post Number: 4976 Registered: 03-2004 Posted From: 66.170.138.4
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 3:24 pm: |
|
Kubang:ithanu vasthe baagane vuntadi. kaani naaku doubt ye
doubtfull but chances are there.. doubt endhukante.. he was not able to adjust with Murthy gaaaru then... now murthy gaaru may be more closer to party head (or Balayya??) but other way he is not involving much in day to day politics of that District after his lost to Puran... |
Kubang
Yavvanam Kaatesina Bewarse Username: Kubang
Post Number: 6087 Registered: 09-2011 Posted From: 161.141.6.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 3:21 pm: |
|
ithanu vasthe baagane vuntadi. kaani naaku doubt ye |
Sam
Kurra Bewarse Username: Sam
Post Number: 4973 Registered: 03-2004 Posted From: 66.170.138.4
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 3:09 pm: |
|
Bignole:aaa busssssssssssssss
kadannai.. edho cooking... emi cooking anedhi teliyadhu.. nenu trying to find right info.. ayyana direct talks lo ayithe emi bayata padatam ledhu.... |
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 24238 Registered: 03-2004 Posted From: 148.87.67.210
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 3:04 pm: |
|
aaa busssssssssssssss Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Pokiri1
Mudiripoyina Bewarse Username: Pokiri1
Post Number: 21412 Registered: 03-2006 Posted From: 192.31.106.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 2:55 pm: |
|
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4183 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 26, 2013 - 2:35 pm: |
|
సొంత గూటికి చిరు విధేయ మంత్రి? హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు దూకుడుకు సిద్దమైనట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై అందరి కన్నా ముందుండాలనే ఉద్దేశంతో దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్న గంటా శ్రీనివాస రావు వ్యూహం వెనక సొంత గూటికి చేరుకోవాలనే తపన ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవచ్చునని ప్రచారం సాగుతోంది. తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ గంటా శ్రీనివాస రావు ఆ విషయంపై నోరు విప్పడం లేదు. పైగా, రాష్ట్ర విభజన జరిగితే తాను రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ వస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు గంటా శ్రీనివాస రావు ఆ పార్టీలో చేరారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా కాంగ్రెసు పార్టీలో కూడా ఓ వెలుగు వెలుగుతూ వస్తున్నారు. చిరంజీవి పట్టుబట్టి గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవి ఇప్పించారు. మంత్రి పదవిని ఆసరా చేసుకుని ఆయన ఉత్తరాంధ్రలో కీలకమైన నేతగా ముందుకు వచ్చారు. కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. తానే సొంతంగా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయడానికి ఓ జెఎసిని ఏర్పాటు చేశారు. మొత్తం మీద, గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి దూకడానికి నిర్ణయించుకోవడం వల్లనే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నారని అంటున్నారు. Warrior
|