Author |
Message |
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6147 Registered: 03-2004 Posted From: 199.244.214.105
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 7:01 pm: |
|
Bignole:The train doesn't stop
But where is the train ? Hand chUpinchi paTTAlu tappinchArugA train ki . mAnipOyina gAyAlani pullatO guchchi kelakaTam avasaramA sOdarA ee time lO ? rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4244 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 6:45 pm: |
|
Sasibabu thami here it is... https://www.facebook.com/tdpprakasamdist.tdp Warrior
|
Fakester
Kurra Bewarse Username: Fakester
Post Number: 1018 Registered: 07-2013 Posted From: 82.19.12.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 4:34 pm: |
|
news అన్న రామయ్య కు చిన్న రామయ్య కు అభిమానిని
|
Sasibabu
Mudiripoyina Bewarse Username: Sasibabu
Post Number: 11155 Registered: 10-2010 Posted From: 143.166.226.114
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 4:19 pm: |
|
Nayak mayya....ekkada news idhi http://i49.tinypic.com/mhdc11.jpg
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 15161 Registered: 10-2010 Posted From: 76.220.127.55
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 4:15 pm: |
|
Pokiri1:
Bignole:
ni folitrics plsss,,,,that tooo regarding waste fellaws Jagamanthati Kutumbham Nadhi
|
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 24311 Registered: 03-2004 Posted From: 148.87.67.199
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 4:08 pm: |
|
Pokiri1:
Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Pokiri1
Mudiripoyina Bewarse Username: Pokiri1
Post Number: 21465 Registered: 03-2006 Posted From: 192.91.173.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 3:42 pm: |
|
biggesh maa Baaaaaaaaava emanna test chesadu antava aa Face book asale praksam dist kada |
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 24307 Registered: 03-2004 Posted From: 148.87.67.199
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 3:13 pm: |
|
Nayak:Ganta most likely Jump anukuntunna
just like PK and BOB meeting. The train doesn't stop Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4242 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 3:05 pm: |
|
Ganta most likely Jump anukuntunna. Modi Hyd vachhinappudu kalisaddu. Warrior
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4241 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 2:56 pm: |
|
https://www.facebook.com/tdpprakasamdist.tdp Deentlo vachhindhi. Warrior
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4240 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 2:51 pm: |
|
ole baa evari commedielu? Warrior
|
Pokiri1
Mudiripoyina Bewarse Username: Pokiri1
Post Number: 21462 Registered: 03-2006 Posted From: 192.91.173.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 12:40 pm: |
|
Baaaaava Baaava lasvegas trip viseshalu ikkada pettu |
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 15157 Registered: 10-2010 Posted From: 76.220.127.55
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 12:31 pm: |
|
bvaaaaaaaaaa Jagamanthati Kutumbham Nadhi
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 15156 Registered: 10-2010 Posted From: 76.220.127.55
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 12:31 pm: |
|
Bignole:repo maapo Jagan antaaru
baaaaaaaa Jagamanthati Kutumbham Nadhi
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 127859 Registered: 03-2004 Posted From: 178.191.17.122
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 12:22 pm: |
|
aa bongulo signature le...
|
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 24300 Registered: 03-2004 Posted From: 148.87.67.197
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 12:03 pm: |
|
Pokiri1:
eella kaamedy lu ekkuvaipotannayi dora goru. Pawan antaru, Chiru antaaru. repo maapo Jagan antaaru Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Pokiri1
Mudiripoyina Bewarse Username: Pokiri1
Post Number: 21460 Registered: 03-2006 Posted From: 192.35.35.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 12:02 pm: |
|
biggesh |
Bignole
Mudiripoyina Bewarse Username: Bignole
Post Number: 24299 Registered: 03-2004 Posted From: 148.87.67.197
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 12:02 pm: |
|
mee comedy lu agav annamata Tmmirekkuvaithe Manchamekkali Kani Spot ki Raakudadhu Raa
|
Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24268 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 11:57 am: |
|
chiru vatta anna kuda...manas naidu ranichela ledu mari... space for lease
|
Maveric
Kurra Bewarse Username: Maveric
Post Number: 2435 Registered: 01-2012 Posted From: 123.236.161.176
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 11:54 am: |
|
appudu n fans and m fans... |
Telugudesam
Kurra Bewarse Username: Telugudesam
Post Number: 2840 Registered: 03-2009 Posted From: 208.185.48.26
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 11:39 am: |
|
Evadee article raasindhi??? Ganta Gaadu congress ki eppudu resign chesadu??? eelemma sodi pooo gaalantha articles raaseyyatame |
Pokiri1
Mudiripoyina Bewarse Username: Pokiri1
Post Number: 21459 Registered: 03-2006 Posted From: 192.35.35.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 11:34 am: |
|
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4239 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 11:34 am: |
|
ippudu N fans, K fans kalasi munduku pothara? Warrior
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4238 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 03, 2013 - 11:33 am: |
|
మెగాస్టార్ చిరు కాంగ్రెస్ నుండి టిడిపీలోకి..?? తెలుగు చలన చిత్ర రంగంలో క్రింద నుండి పైకి వచ్చిన నటుడు ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. మొదట్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన నిలదొక్కుకొని తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఎన్టీఆర్, ఏయన్నాఅర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు చిరంజీవికే వచ్చాయంటే ఎంత కష్ట పడ్డాడో అర్థమవుతుంది. సినిమాల్లో సాదించింది చాలు అనుకొన్నాడో ఏమో....ప్రజలకి సేవ చేద్దామని ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి వెంటనే దానిని కాంగ్రెస్ లో వీలినం చేసాడు. అదికారాన్ని చేజిక్కిన్చుకోనక పోగా తెలుగు దేశం ఓట్లకు భారీ గానే గండి కొట్టాడు. తద్వారా 2009 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి పాలైంది. మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరు పార్టీ తరుపున విస్తృత ప్రచారం చేసినప్పటికీ అబిమానాన్ని ఓట్లుగా మార్చుకోలేక పోయింది మెగా కుటుంభం. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్తో కలపటం ఇష్టం లేని పవన్ అన్న చిరుకు కొంత కాలం దూరమయ్యాడు. మెగా ఫ్యామిలిలో ప్రతి విషయం లో బావ మరిది అల్లు అరవింద్ వేలు పెట్టడం అది నచ్చక మెగా సోదరులు చిరుకు కొంత దూరమాయినా ఆపద కాలంలో అన్నకు చేరువ అవుతారు. ఇప్పుడు చిరు చాలా కష్ట కాలంలో ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించటం అంతగా ఇష్టం లేని చిరంజీవి, తన మాట అంతగా చెల్లకపోవడం, సమైఖ్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటంతో చిరు ఆలోచనలో పడ్డారు. మొన్నటి దాక హైదరాబాద్ ను యూటి చెయ్యాలని గలమేత్తిన చిరు తర్వాత సమైఖ్యాంధ్రకే జై కొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉంటే రాష్ట్ర ప్రజలు తనను హర్షించారని నుకోన్నదో ఏమో తెలుగు దేశం పార్టీ తో కలవాలని తన మిత్రుడు గంట శ్రీనివాసరావు ద్వారా చేర్చాలు జరుపుతున్నట్లు సమాచారం. రీసెంట్ గా గంట శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసారు.. రాజీనామా లేఖను డైరెక్ట్ గా గవర్నర్ కే పంపారు. కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీని లోపాయకారిగా సపోర్ట్ చేస్తుందని అనుమానించిన చిరు తను కూడా కాంగ్రెస్ కు జలక్ ఇవ్వాల్సిందేనని గట్టి పట్టు పడుతున్నాడు. తనను కాంగ్రెస్ అధినేత్రి వాడుకొని వదిలేసిందని చిరు భావన. వారం క్రితం సోనియా అప్పాయింట్మెంట్ తీసుకొని కలవటానికి చిరు వెళ్లారు... చిరు విభజన అంశంపై ఏదో చెప్పబోతే మాకన్ని తెలుసు మీరు వెళ్లి మీ పని చూడండి అనే సరికి చిరుకి సౌండ్ లేదట. దానితో చాలా హార్ట్ అయిన చిరు తన మిత్రుడు గంట తో జరిగిన విషయాన్నీ చెప్పాడని తెలియ వస్తుంది. చంద్రబాబు మరియు పార్టీ నేతలతో ఫోనోలో మాట్లాడినట్లు సమాచారం. దీనికి చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది. అయితే చిరు రాకతో తెలుగు దేశం పార్టీకి మంచి నాయకుడు దొరికినట్లే అని కార్యకర్తలు అంటున్నారు. చిరు సామజిక వర్గానికి చెందినా ప్రాదాన్యత ఉన్న నేతలు ఎవరు ప్రస్తుతం తెలుగుదేశంలో లేకపోవడం చిరుకు కలిసి వచ్చే అంశం. Warrior
|