   
Superman
Pilla Bewarse Username: Superman
Post Number: 829 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, October 29, 2013 - 1:58 pm: |
|
http://www.andhrajyothy.com/node/16980 జిల్లాలో సమైక్య నిరసనలు ఇప్పటీకీ జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం రాజాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చిరంజీవి పరామర్శించి తిరిగి వచ్చి కాన్వాయ్ ఎక్కుతుండగా సమైక్యవాదులు రాళ్లు విసిరారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల సహాయంతో చిరంజీవి బయటపడ్డారు. ఈ ఘటనపై చిరంజీవి ఎలాంటి హావభావాలు ప్రకటించకుండా నవ్వుతూ కాన్వాయ్ ఎక్కి వెళ్ళిపోయారు.  |