Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19490 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, November 06, 2013 - 5:33 am: |
|
తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, మళ్లీ తాము బలపడవచ్చునంటూ నిషేధిత సిపిఎం (మావోయిస్టు) తన నాల్గవ సెంట్రల్ కమిటీ సమావేశంలో చేసుకున్న తీర్మానాల కాపీలు ఇటీవల పోలీసు బలగాలకు దొరికాయి. తెలంగాణాలోని 10 జిల్లాలలో 8 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో, నక్సల్స్ తెలంగాణా రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించడమే కాకుండా, హైదరాబాదుని కూడా తమ ప్రాబల్యంలోకి తీసుకునే అవకాశం ఎంతైనా ఉందని టాస్క్‌ఫోర్సు తన నివేదికలో హెచ్చరించినట్టు తెలిసిందంటూ సాక్షి పేర్కొంది.. అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థ నక్సల్స్ గుప్పెట్లోకి వెళ్లిపోతే, నేపాల్‌లో 'నక్సల్ ప్రచండ ఫార్ములా' ఇక్కడా రిపీటై, చైనా ప్రాబల్యం పెచ్చరిల్లి, దేశ భద్రతకే పెను ముప్పు దాపరిస్తుందని ఆ నివేదికలో విజయ్ కుమార్ బృందం కరాఖండిగా తేల్చి చెప్పినట్టు తెలిసిందంటోంది సాక్షి. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 88924 Registered: 03-2004 Posted From: 86.85.78.32
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, November 06, 2013 - 4:53 am: |
|
RSS lo vunnappudu Nehru gurinchi chala vishayalu thelisayi.... Patel great abba.... |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 130934 Registered: 03-2004 Posted From: 93.83.138.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, November 06, 2013 - 4:46 am: |
|
congi secularism ani appude baaga suru sesaranamaata prehti dhaniki... Narsiah fans Ramu,Gali...
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 130933 Registered: 03-2004 Posted From: 93.83.138.98
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, November 06, 2013 - 4:45 am: |
|
http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=15 inthundha... Narsiah fans Ramu,Gali...
|