Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 1875 Registered: 07-2013 Posted From: 106.51.129.16
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, November 14, 2013 - 7:05 am: |
|
1.ఇండియన్ క్రికెట్ హిస్టరీలో టెస్ట్ మ్యాచ్ లో సెంచురీ చేసిన మొట్ట మొదటి ఇండియన్ బ్యాట్స్ మెన్. 1933 లో ముంబైలోని జింఖానాలో ఇంగ్లాండ్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 118 పరుగులు చేసాడు. 2.దీపక్ షాదన్ ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8వ ఆటగాడిగా గ్రీజులోకి వచ్చి 110 పరుగులు చేసాడు. 3.ఎజి కృపాల్ సింగ్ 1955 లో హైదరాబాద్ లో న్యూజీ ల్యాండ్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 100 పరుగులు చేసాడు 4.అబ్బాస్ అలీ బైగ్ ని 1959 మాంచేస్టర్ మ్యాచ్ ఆడటానికి ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పిలిపించారు. తన తొలి టెస్ట్ మ్యాచ్ లో 112 పరుగులు చేసాడు. 5.హనుమత్ సింగ్ 1964 ఢిల్లీ లో ఇంగ్లాండ్ పై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 105 పరుగులు చేసాడు. 6.గుండప్ప విశ్వనాథ్ 1969 కాన్పూర్ లో ఆస్ట్రేలియాపై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 137 పరుగులు చేసాడు. 7.సురిందర్ అమర్ నాథ్ 1976 లో ఆక్ ల్యాండ్ లో న్యూజీ ల్యాండ్ పై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 124 పరుగులు చేసాడు. 8.ఒకప్పటి ఇండియా కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ 1985లో ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ పై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 103 పరుగులు చేసాడు. 9.ప్రవీన్ ఆమ్రే 1992 దర్బన్ లో సౌత్ ఆఫ్రికాపై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 103 పరుగులు చేసాడు. 10.ఒకప్పటి ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ 1996 లార్డ్స్ లో ఇంగ్లాండ్ పై ఆడిన తొలి టెస్ట్ టెస్ట్ మ్యాచ్ లో 131 పరుగులు చేసాడు. 11.హార్డ్ హిట్టర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్లోఎం ఫన్టైన్ గ్రౌండ్ లో సౌత్ ఆఫ్రికాపై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 105 పరుగులు చేసాడు. 12.సురేష్ రైనా 2010లో సిన్హలేసే స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీలంక పై 120 ప్పరుగులు చేసాడు. 13.శిఖర్ ధావన్ ఈ సంవత్సరం మొహలిలో ఆస్ట్రేలియాతో ఆడిన తోలి టెస్ట్ మ్యాచ్ లో 187 పరుగులు చేసాడు. 14.రోహిత్ శర్మ ఇటీవలే వెస్ట్ ఇండీస్ తో ఈడెన్ గార్డెన్స్ లో ఆడిన తన తొలి టెస్ట్ మ్యాచ్ లో 177 పరుగులు చేసాడు. I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
|