Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 18, 2013 * Mumbai cricket Association < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 1886
Registered: 07-2013
Posted From: 106.51.129.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 14, 2013 - 8:01 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

Idhi desaniki black day - Sachin fans....



MOVIEART--bemmi.sarle
I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 89382
Registered: 03-2004
Posted From: 130.138.227.40

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 14, 2013 - 7:55 am:    Edit Post Delete Post Print Post

Idhi desaniki black day - Sachin fans....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pobey
Kurra Bewarse
Username: Pobey

Post Number: 2178
Registered: 04-2011
Posted From: 144.15.240.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 14, 2013 - 7:39 am:    Edit Post Delete Post Print Post

Kapil Dev retire inappudu pottodi photos kooda alaagey pettaru.. take it easy.
Evadi Doola ki Aade Badhyudu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Censor Bewarse
Username: Filmlover

Post Number: 1715
Registered: 01-2013
Posted From: 122.252.231.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 14, 2013 - 7:37 am:    Edit Post Delete Post Print Post


Proofdada:



avunu inthakanna em chestharu.inthaka mundu farewells chudali.asalu darunam ga icharu
You might love angels.But you have to live with people.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 131518
Registered: 03-2004
Posted From: 213.162.68.117

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 14, 2013 - 7:34 am:    Edit Post Delete Post Print Post

Idhekkadi eedupu saami...entha chesina edhookati antane vuntar ga...very cheap asalu...rasinodi badendho vanikanna arthamayyindho leedho
Narsiah fans Ramu,Gali...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 1882
Registered: 07-2013
Posted From: 106.51.129.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 14, 2013 - 7:26 am:    Edit Post Delete Post Print Post

కాగా, స్టేడియంలో టెస్టు మ్యాచ్ సందర్భంగా వాణిజ్య ప్రకటనల ప్రదర్శనకు స్థలాన్ని బుక్ చేసుకున్న ఓ కంపెనీ భారీ బిల్ బోర్డును ఉంచింది. అందులో కోహ్లీ భారీ ఫొటో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రకటనలో కోహ్లీ ముందు స్టేడియం పైభాగంలో ఉన్న సచిన్ వెలవెలపోతున్నాడు.



సచిన్‌కు వీడ్కోలు పలికే టెస్టు మ్యాచ్‌లో ఇది అపశృతిగా ఉందని ఎంసిఎ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వాణిజ్య ప్రకటన కోసం ఆ కంపెనీకి స్థలాన్ని కేటాయించామని, వారు భారీ బోర్డు పెట్టడాన్ని నిలువరించలేమని ఎంసిఎ అధికారులు స్పష్టం చేశారు. సచిన్ నామ స్మరణ చేస్తున్న ఎంసిఎ అనాలోచిత వైఖరిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 1881
Registered: 07-2013
Posted From: 106.51.129.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 14, 2013 - 7:25 am:    Edit Post Delete Post Print Post

ముంబై: తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న సచిన్ టెండూల్కర్ బిల్‌బోర్డులు ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెలవెలబోతుండగా, విరాట్ కోహ్లీ వాణిజ్య ప్రకటనకు చెందిన బోర్డు మెరిసిపోతోంది. వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన బిల్‌బోర్డ్స్ విషయంలో ఆ విధంగా జరిగింది. కెరీర్‌లో చివరిదైన 200వ టెస్టు మ్యాచ్‌ని ఆడుతున్న సచిన్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) సిద్ధమైంది.


టెస్టుల్లో సచిన్ సాధించిన 51 సెంచరీలకు గుర్తుగా, ప్రతి సెంచరీకి సంబంధించిన ఫొటోను వాంఖడే స్టేడియం పైకప్పు వద్ద ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఫొటోల్లో ఎక్కువ శాతం పేపర్ కట్టింగ్స్ ద్వారా సేకరించినవి. పైగా, బోర్డుల తయారీలో నాణ్యతాప్రమాణాలను కూడా పాటించ లేదనే విమర్సలు వస్తున్నాయి. స్టేడియం పైకప్పుపై ఏర్పాటు చేసిన ఈ బోర్డులు సరిగ్గా కనిపించడం లేదు. మైదానంలోగానీ, స్టాండ్స్‌లోగానీ నిల్చొని చూస్తే అసలు సచిన్ ఫొటోలతో కూడిన బోర్డులు ఉన్నాయా అన్న అనుమానం తలెత్తుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా చాలా ఎత్తుమీద ఉంచారు. దానివల్ల అవి కనిపించడమే లేదు.
I support #NTRdoNotcampaignforTDP trend in twitter.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration