Author |
Message |
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 2056 Registered: 07-2013 Posted From: 106.51.200.196
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, November 26, 2013 - 3:43 am: |
|
Blazewada:జగన్ జాతీయ నాయకుడిగా కూడా ఎదుగుతున్నారు.
Tarak....Mokshu....Kohli
|
420
Mudiripoyina Bewarse Username: 420
Post Number: 14717 Registered: 12-2006 Posted From: 82.157.134.169
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 3:58 pm: |
|
Nayak:PD mama, How is US treating you?
Cracker sales have doubled in Europe .. Goats are shivering with fear since he landed in US. Mutton massala packets are out o stock in US Knit India,do not split India !
|
Nayak
Kurra Bewarse Username: Nayak
Post Number: 4619 Registered: 04-2009 Posted From: 12.131.245.18
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 12:36 pm: |
|
PD mama, How is US treating you? Warrior
|
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 20394 Registered: 01-2005 Posted From: 122.179.32.19
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 11:59 am: |
|
420:
It is in your moments of decision that your destiny is shaped....
|
420
Mudiripoyina Bewarse Username: 420
Post Number: 14716 Registered: 12-2006 Posted From: 62.12.14.25
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 11:52 am: |
|
Vinbod:.he is trying to see alternatives to for maintaining the reserve for 2014 elections....
Knit India,do not split India !
|
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1552 Registered: 04-2008 Posted From: 117.195.233.250
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 11:48 am: |
|
I think Jagan is visiting all cities where he has his Benami investments.....since ED has frozen some of his assets....he is trying to see alternatives to for maintaining the reserve for 2014 elections.... |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19849 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:57 am: |
|
Godfather:Kiki eda nunchi pattukosthavu vitini?
mana Dobbey annai parichayamchesad ee links ni. nenu fallow aitunna |
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 74039 Registered: 03-2004 Posted From: 80.62.117.237
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:55 am: |
|
Kiki eda nunchi pattukosthavu vitini? |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19848 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:54 am: |
|
TV9 la live ostandi, KKR press meet, farewell speech laaga undi, ade kochen adigithe navadu KKR choodam ani. edo aitandi. HC script turn teeskuntunatlundi evari patra lo vallu chakkaga jeevistunaru |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19847 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:50 am: |
|
Godfather:
http://i872.photobucket.com/albums/ab288/sajja01/rody-o.gif |
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 74038 Registered: 03-2004 Posted From: 80.62.117.237
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:35 am: |
|
Naa type eey fulltu relaxed anukunta.. Memu inka waiting :D |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19846 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:33 am: |
|
Proofdada:
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 131762 Registered: 03-2004 Posted From: 24.107.195.19
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:27 am: |
|
Godfather:
annay wazzup? Narsiah fans Ramu,Gali...
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 74037 Registered: 03-2004 Posted From: 80.62.117.237
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:24 am: |
|
Thnxuu |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 131761 Registered: 03-2004 Posted From: 24.107.195.19
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 7:15 am: |
|
Sett ba Narsiah fans Ramu,Gali...
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19845 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, November 25, 2013 - 6:32 am: |
|
Mana Nayakudu Jaatheya Nethaga ekkadiko edigipovatledaa ani adagadalchukunna... పట్టువదలని విక్రమార్కుడిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి సమైక్యాంధ్ర కోసం దేశమంతటా పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి దేశంలోని ప్రతి జాతీయ నాయకుడిని కలిసి మద్దతు కూడగట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో సమైక్యాంధ్ర అంశమే ఈనాడు చర్చ అయింది. దేశం నలుమూలల సమైక్యవాదుల వాణి వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్ర సమస్యకు ప్రాధాన్యత పెరగడమే కాక జగన్ జాతీయ నాయకుడిగా కూడా ఎదుగుతున్నారు. అన్ని జాతీయ పార్టీలకు చెందిన నేతలతో పరిచయాలు పటిష్టమవుతున్నాయి. రాష్ట్రం విడిపోతే ఏర్పడే సమస్యలు జగన్ వివరించడం - ఒక ప్రజా సమస్యపై అతను స్పందించిన తీరు - కేంద్రం చర్యలను ఇప్పుడు ఎవరూ ప్రతిఘటించకపోతే భవిష్యత్లో ఇతర రాష్ట్రాలను కూడా ఢిల్లీ నేతలు విభజిస్తారని జగన్ హెచ్చరించడం - అతని పట్టుదల - కార్యదీక్ష.... జాతీయ నాయకులను సైతం మగ్ధులను చేశాయి. అత్యధిక మంది నేతలు ఆయనకు మద్దతు పలికారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడారు. పార్లమెంటులో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ, కోల్కతా పర్యటనలు ముగించుకొని, ఈరోజు భువనేశ్వర్ వెళ్లారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిశారు. నవీన్ పట్నాయక్తోపాటు కళింగాంధ్రలు కూడా జగన్ సంకల్పానికి మద్దతు పలికారు. జగన్ కలిసిన అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ సంకుచిత రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విడదీయరాదన్నారు. రాష్ట్ర విభజన అనేది సామాజిక, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో కూడిన చాలా సున్నితమైన అంశమని తెలిపారు. ఏ నిర్ణయం తీసుకునేముందైనా ఏకాభిప్రాయం సాధించడం చాలా అవసరమని చెప్పారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం రాష్ట్రాలను విడదీయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో రాజకీయవర్గాలతో నిశితంగా చర్చించాలన్న అంశాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని పట్నాయక్ మండిపడ్డారు. జగన్ రేపు ముంబై వెళ్లి అక్కడ కూడా సమైక్యత గురించి ఎలుగెత్తి చాటుతారు. ముంబైలో జగన్ ఎన్సిపి అధినేత శరద్ పవార్ను, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేను కలుస్తారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వమని వారిని కోరతారు. రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజల అభిష్టం మేరకు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయుడుగా జాతీయ స్థాయిలో జగన్ గుర్తింపు పొందారు. రాష్ట్రం విడిపోకూడదని, సమైక్యంగా ఉండాలని స్పష్టమైన అభిప్రాయంతో అదే మాటపై నిలబడిన నేతగా సమైక్యవాదులకు అండగా జగన్ నిలిచారు. అదే లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ప్రజాపక్షంగా నిలిచి, దేశం నలుమూలల పర్యటిస్తూ, నేతలందరి మద్దతు కోరుతూ జగన్ గొప్ప నేతగా ఎదిగిపోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. |