Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through December 02, 2013 * Jaipal Reddy Gaaru !! < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Peekavle_tokka
Mudiripoyina Bewarse
Username: Peekavle_tokka

Post Number: 14218
Registered: 05-2006
Posted From: 121.242.72.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 28, 2013 - 7:11 am:    Edit Post Delete Post Print Post

jaipal gaaru... meeru kekandi...MOVIEART--jp.exp1
Nobody can hurt me without my permission
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 19901
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 28, 2013 - 6:27 am:    Edit Post Delete Post Print Post


Pokiriraja:

.




MOVIEART--blessme
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pokiriraja
Mudiripoyina Bewarse
Username: Pokiriraja

Post Number: 15295
Registered: 02-2005
Posted From: 115.241.91.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 28, 2013 - 6:19 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--avataram.
NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 19882
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, November 27, 2013 - 10:01 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

Renuk choudary bhadrachalam meeda ichina statement laaga undi gaa




‘‘భద్రాచలంను సీమాంధ్రలో విలీనం చేసే ప్రసక్తే లేదు. కచ్చితంగా అడ్డుకుంటా. సీమాంధ్రలో విలీనం చేయాలంటే నేను బతికుండగా అది జరగదు. కాదూ కూడదంటే నా శవంపై తీసుకెళ్లాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.

http://brahmanandamgifs.com/Images/GIFs/Others/29.gif
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 45622
Registered: 05-2004
Posted From: 166.137.101.157

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, November 27, 2013 - 9:41 pm:    Edit Post Delete Post Print Post

Renuk choudary bhadrachalam meeda ichina statement laaga undi gaa
Bhai - Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 19881
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, November 27, 2013 - 9:29 pm:    Edit Post Delete Post Print Post

mee maaammma parri emi kaadu...

. తెలంగాణ సాధనకోసం తన పార్లమెంటు నియోజకవర్గానికే దూరమయ్యానని ఆయన పేర్కొన్నారు. MOVIEART--kota.kick

నావల్లే తెలంగాణ: జైపాల్ రెడ్డి

తాను చేసిన కృషివల్లే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయం వెలువడిందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హైకమాండ్ పెద్దలను ఒప్పించడానికి తాను రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నట్లు సమాచారం. తాను లేకుంటే ఈ నిర్ణయమే వచ్చేది కాదని అన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, టీచర్ ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి తదితర నాయకులు బుధవారమిక్కడ జైపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం ప్రస్తావనకు రాగా.. జైపాల్‌రెడ్డి పైవిధంగా స్పందించినట్లు ఆయన్ను కలిసిన నేతలు చెప్పారు. తెలంగాణపై హైకమాండ్ పెద్దలందరినీ ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డానని, సోనియాసహా పార్టీ పెద్దలందరినీ కలిసి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ వచ్చానని జైపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ సాధనకోసం తన పార్లమెంటు నియోజకవర్గానికే దూరమయ్యానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వస్తే రాజ్యాంగ, న్యాయ పరమైన ఇబ్బందులు ఎన్నో వస్తాయని హైకమాండ్ పెద్దలు, సీమాంధ్ర నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఒట్టివేనని నిరూపించేందుకు చాలా శ్రమిస్తున్నానని తెలిపారు. పలువురు న్యాయనిపుణులను సంప్రదించడంతోపాటు తన వాదనకు సరిపడా శాస్త్రీయ ఆధారాలతో జీవోఎం సభ్యుల ఎదుట హాజరై గట్టి వాదనలు విన్పిస్తున్నానని చెప్పారు. కాగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు అడ్డంకిగా ఉన్న 371(డి)ని సవరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని జైపాల్‌రెడ్డిని పూల రవీందర్, మోహన్‌రెడ్డి కోరారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని, జీవోఎం నివేదిక సిద్ధమైందని ఆయన చెప్పారు. ముందే ఈ అంశాన్ని తన దృష్టికి తెచ్చినట్లయితే.. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేవాడినన్నారు. అయినా ఈ విషయంలో తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration