Author |
Message |
Kubang
Yavvanam Kaatesina Bewarse Username: Kubang
Post Number: 6929 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 05, 2013 - 10:04 am: |
|
Gudiwada:
|
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 38171 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 05, 2013 - 10:02 am: |
|
Gudiwada:
Be Positive!
|
Gudiwada
Yavvanam Kaatesina Bewarse Username: Gudiwada
Post Number: 6851 Registered: 11-2004 Posted From: 66.193.93.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 05, 2013 - 10:01 am: |
|
Musicfan:T confirmed with 10-districts only anta gaa..
https://pbs.twimg.com/media/BatOab0CMAA2pUy.png:large |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 45664 Registered: 05-2004 Posted From: 134.244.3.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 05, 2013 - 9:52 am: |
|
Game plan masters eellu, T confirmed with 10-districts only anta gaa.. Bhai - Audio Review
|
Maveric
Kurra Bewarse Username: Maveric
Post Number: 3491 Registered: 01-2012 Posted From: 115.112.120.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 05, 2013 - 5:41 am: |
|
As expected, It will be 10 districts #Telangana state only, cabinet note amended again. #Congress mark politics!!! |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20002 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 04, 2013 - 11:34 pm: |
|
Peekavle_tokka:Sahbhash
mottam penta penta caitadi, tarvatha mee hyd olla gulabjamoon aipoddi, mee ittam. NCR based rules under control of central govt appointed officers,governor. penta kuppalu,smasaanalu kooda migalakunda mottam dobbukelthar andhra paarisramika vettalu.. |
Peekavle_tokka
Mudiripoyina Bewarse Username: Peekavle_tokka
Post Number: 14237 Registered: 05-2006 Posted From: 121.242.72.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 04, 2013 - 10:54 pm: |
|
Sahbhash !! Nobody can hurt me without my permission
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20000 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 04, 2013 - 10:28 pm: |
|
to protect the identity of both telangana and rayalaseema. rayalatelangana ante set avatledani ee peru pettalani planning ani suryaa vadu antunnad. న్యూఢిల్లీ, సూర్య ప్రధాన ప్రతినిధి: విభజన ప్రక్రియలో జీవోఎం పాత్ర ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు తీవ్రమైన కసరత్తు ఆఖరికి బుధవారం ప్రక్రియకు ముగింపు పలికింది. అక్టోబరు 3వ తేదీన ఏర్పాటైన జీవోఎం డిసెంబరు 4వ తేదీ వరకు 12 సార్లు సమావేశమైంది. సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతోకూడిన తెలంగాణపై కసరత్తు చేసి చివరకు 12 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాష్ర్టం లేదా రాయల్ తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జీవోఎం రాయల్ తెలంగాణ ఏర్పాటు చేయటం వల్ల లాభ నష్టాలను కూడా తన నివేదికలో పేర్కొంది. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో జరిగిన సమావేశానికి అంటోనీ, జైరామ్ రమేష్, నారాయణ స్వామి, వీరప్పమెయిలీ, చిదంబరం హాజరయ్యారు. రెండు నెలలపాటు చేసిన కసరత్తులో ప్రతి నిత్యం అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఆఖరికి 70 పేజీలతో ముసాయిదా బిల్లును తయారు చేసింది. 25 పేజీలతో జివోఎం తన నివేదికను, 6 పేజీలతో క్యాబినెట్ నోట్‌ను తయారు చేసింది. అయితే జివోఎం ఎలాంటి నిర్ణయం తీసుకుందో బయటకు పొక్కకుండా షిండే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ హోంశాఖ అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు 12 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటుపై ఒక ప్రతిపాదనను, హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు మరో ప్రతిపాదనను జీవోఎం తన నివేదికలో పేర్కొంది. దీనిపై కేంద్ర కేబినెట్లో చర్చజరిగిన తర్వాత కేబినెట్ 12 జిల్లాల లేదా 10 జిల్లాల తెలంగాణలో దేనికి అనుకూలంగా ఉంటే ఆ విధంగానే బిల్లులో మార్పులు చేస్తారు. అలాగే రాయలతెలంగాణ అని పేరు పెడితే ఇరు ప్రాంతాల మధ్య ఎవరు గొప్ప అనే విభేధాలు ఏర్పడతాయనే ఆలోచనతో హైదరాబాద్ రాష్ర్టం అనిపేరు పెడితే మంచిదని సూచించింది. జీవోఎం తన నివేదికను గురువారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు సమర్పించనున్నది. దీంతో పాటు సాయంత్రం ప్రధాని నివాసంలో జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో ముసాయిదా బిల్లుపై చర్చ జరుపుతారు. ఆ తర్వాతే రాయ తెలంగాణ లేదా తెలంగాణ లేదా హైదరాబాద్ రాష్ట్రం అనే అంశంపై మరింత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. వాస్తవానికి కేబినెట్లో తెలంగాణ అంశం ఎజెండాలో లేకపోయినప్పటికీ దాన్ని టేబుల్ అంశంగా పెట్టి చర్చిస్తారని తెలిసింది. గతంలో కూడా ఇదే తరహా పద్దతిని అనుసరించిన విషయం విదితమే. కేబినెట్లో విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత న్యాయశాఖకు పంపించి ఎలాంటి వివాదాలు రాకుండా ఉండే విధంగా బిల్లును పట్టిష్టం చేస్తారు. న్యాయశాఖ నుంచి వచ్చిన తర్వాతే రాష్టప్రతికి పంపించటం జరుగుతుంది. రాష్టప్రతి వారం రోజుల గడువుతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి బిల్లును పంపిస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చించి రెండు రోజుల్లోనే తిరిగి రాష్టప్రతికి బిల్లును పంపేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా బిల్లు తిరిగి వచ్చిన తర్వాత రాష్టప్రతి ద్వారా కేంద్ర కేబినెట్‌కు అక్కడినుంచి పార్లమెంటులోని లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టి రెండు రోజులు చర్చ జరిపి ఆర్టికల్ 3 ప్రకారం విభజన ప్రక్రియను ముగిస్తారు. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర పతి ఆమోద ముద్రతోనే కొత్త రాష్ట్రం అధికారికంగా ఏర్పడినట్లవుతుంది. హైదరాబాద్ యూటి గోవిందా.. గోవింద.. కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ అన్నట్లుగానే విభజన ప్రక్రియలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. విభజన ప్రక్రియలో ఏర్పడే సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు ఏర్పాటైన జీవోఎంలో జైరామ్ రమేష్. కీలక సభ్యుడు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండు జీవోఎం చెత్త బుట్టలో పడేసింది. హైదరాబాద్‌ను యూటి చేసే ప్రసక్తే లేదని జీవోఎం తేల్చేసింది. యూనియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిహెచ్ఎంసి పరిధిలోనే ఉమ్మడి రాజధాని ఏర్పాటుకు నిర్ణయించింది. కో ఆర్డినేషన్ కౌన్సిల్లో తెలంగాణ, సీమాంద్ర ప్రాంతాలకు చెందిన నేతలు, అధికారులు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ శాంతి భద్రతలను కేంద్రం గవర్నర్‌కు అప్పగించనున్నది. ఇరు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను ఏర్పాటు చేయాలని జీవోఎం తన సిఫార్సుల్లో పేర్కొంది. రాయ తెలంగాణ దిశగానే అన్ని ప్రతిపాదనలు రూపొందించింది. ఇరు ప్రాంతాల్లో నీటి సమస్యల పరిష్కారానికి జలమండలి ఏర్పాటు, నక్సల్స్ సమస్య పరిష్కారానికి కూడా ఒక ప్రతిపాదన చేసినట్లు సమాచారం. రాయల తెలంగాణ ఎందుకుజివోఎం రాయల తెలంగాణ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయటం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 1. కర్నూల్ అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపటం వల్ల 50శాతం సమస్యలు తగ్గుతాయని జీవోఎం భావించింది. 2. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ సమస్య ఏర్పడకుండా ఉండాలంటే ఈ రెండు జిల్లాలను కలిపితే కొంత ఊరట లభించే అవకాశం. 3. అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు ఇటు రాయలతెలంగాణ, సీమాం ద్రలో సరి సమానంగా ఉంటాయి. మండలి ఏర్పాటుకు మార్గం కూ డా సుగమం అవుతుంది. 4. కాంగ్రెస్ సర్కారుకు రాజకీయ ప్రయోజనం కలిగించటం. 5. విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేని నేపథ్యంలో రెండు జిల్లాలను కలపటం వల్ల 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్తన ఖాతాలో సునాయాసంగా చేర్చుకుంటుంది. 6. రాయల్ తెలంగాణ చేయాలని తెలంగాణలోని, సీమలోని రెడ్డి సామాజిక వర్గం చాప కింద నీరులా అధిష్టానంపై విపరీతమైన వత్తిడి తీసుకురావటం. 7. తెలంగాణలో మూడో వర్గంలా కాకుండా అగ్రస్థానంలో ఉండేందుకు రెడ్డి సామాజిక వర్గం గీసిన పద్మవ్యూహంలో కాంగ్రెస్ అధిష్టానం చిక్కుకుని రాయల్ తెలంగాణకు అంగీకరించట విశేషం. 8. తెలంగాణ సిఎం పదవిపై కూడా రెడ్డి సామాజిక వర్గం కన్ను వేయటం, జివోఎంను ప్రభావితం చేయటం. జలవివాదాలపై అత్యున్నత కమిటీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో జలవివాదాలు రాకుండా జీవోఎం చర్యలు తీసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదల పరిష్కారానికి ేకంద్ర జలవనరుల శామంత్రి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్ఫాటవుతుంది. కమిటీలో రెండు రాష్ట్రాల సీఎంలు, చీఫ్ ఇంజినీర్లు ,ేకంద్రం నియమించే ఇద్దరు ఇంజినీర్లు ఉంటారు. రెండు రాష్ట్రాలకు వేరువేరుగా గవర్నర్లను నియమిస్తారు. హైదరాబాద్ కోసం యూనియన్ కోఆర్డినేషన్ కౌసెల్ ఏర్పాటుకు జీఓఎం సిఫారసు చేసింది. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగిస్తారు. నేడు కేబినెట్ ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 గురువారం జరిేగ ేకంద్ర ేకబినెట్ ముందుకు వస్తుందని ేకంద్ర హోంశామంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన జీవోఎం చేసిన సిఫారసులను ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు. జీవోఎంకిది చివరి సమావేశమని ఆయన పేర్కొన్నారు. |