Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through March 24, 2014 * NBK from Hindupur ? < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

420
Mudiripoyina Bewarse
Username: 420

Post Number: 14942
Registered: 12-2006
Posted From: 82.157.134.169

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, March 24, 2014 - 1:46 am:    Edit Post Delete Post Print Post

Give him MLC , nothing more than that

Let him enjoy his movies ...
Dick suckers , the sheep of AndhraPradesh
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Pilla Bewarse
Username: Superman

Post Number: 947
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, March 23, 2014 - 11:46 pm:    Edit Post Delete Post Print Post

http://www.andhrajyothy.com/node/78569
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Pilla Bewarse
Username: Superman

Post Number: 946
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, March 23, 2014 - 11:46 pm:    Edit Post Delete Post Print Post

(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి):కుప్పం నుంచే చంద్రబాబు! హిందూపురం బరిలో బాలకృష్ణ! తాడిపత్రి సీటు జేసీ బ్రదర్స్‌కే! సీమాంధ్ర టీడీపీ అభ్యర్థుల జాబితా ఖరారవుతోంది! పార్టీ అధినాయకత్వం అంతర్గతంగా వేగంగా కసరత్తు పూర్తి చేస్తోంది. సీమాంధ్రలోని 175 స్థానాల్లో సుమారు 126 స్థానాల అభ్యర్థులపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చింది. అయితే హిందూపురంలో పోటీపై బాలకృష్ణ అభిప్రాయం తేలాల్సి ఉంది. ఇక, అనధికారికంగా ఖరారు చేసిన అభ్యర్థిత్వాలను ఐవీఆర్ఎస్ విధానం ద్వారా జరిపే ప్రజాభిప్రాయ సేకరణతో సరిపోల్చుకోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. స్థానికంగా ఉన్న రాజకీయ వాతావరణంలో ఐవీఆర్ఎస్‌లో కూడా ఇవే పేర్లపై సానుకూలత వ్యక్తం కావచ్చని పార్టీ భావిస్తోంది. పార్టీ అధికారిక జాబితాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది. ఇంకా ఖరారు కాని సీట్లపై కసరత్తు కొనసాగుతోంది.

వీటిలో కొన్ని సీట్లలో సిటింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నా.. అక్కడ ఇతరుల నుంచి కూడా గట్టి పోటీ ఉండడంతో మరోమారు పరిశీలన జరుపుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారి విషయం కూడా చూసుకుని తుది నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో కొన్ని సీట్లలో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టారు. కేఈ ప్రభాకర్ ఎంపీగా వెళితే కర్నూలు జిల్లా పత్తికొండలో ఆయన స్థానంలో చల్లా కుమార్ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించే అవకాశముంది. అనధికారికంగా ఆ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులు.. సామాజిక సమీకరణాలను బట్టి ఇందులో ముగ్గురు, నలుగురి పేర్లు ఆఖరి నిమిషంలో మార్పులు, చేర్పులకు గురయ్యే అవకాశముంది

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration