Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20799 Registered: 08-2008 Posted From: 119.56.116.45
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 9:45 pm: |
|
last term lo RK ki sketch esar e lopala a incident avadam valla rk batiki poyadu ani oka rumour inti. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6672 Registered: 03-2004 Posted From: 68.43.143.164
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 9:24 pm: |
|
చంద్రబాబు నుంచి తనకు పోటీ తీవ్రంగా ఉన్న విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాలలో ప్రతి వాక్యాన్ని చంద్రబాబు పేరుతో ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు పేరు ఉచ్చరించకుండా ఆయన ప్రసంగం ఉండటం లేదు. ప్రారంభంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందని విమర్శించిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబును నమ్మవద్దని కోరుతున్నారు. రాజధాని కూడా లేకుండాచేసి విభజించిన తమ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అనుభవం ఉన్న చంద్రబాబే అవసరమని పట్టణ ప్రాంతాల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. రుణమాఫీ హామీ రైతులలోకి చొచ్చుకుపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా చంద్రబాబు తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేయడంతోపాటు చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి నాయకుడు ఎన్నో కొన్ని అబద్ధాలు చెబుతారు. ఉదాహరణకు తనను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది శాసనసభ్యులు సంతకాలు పెట్టి కోరినా జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారని వైసీపీ విడుదల చేసిన ప్రచార సీడీలలో పేర్కొంది. నిజానికి తాను ఆశించిన ముఖ్యమంత్రి పదవిని ఎమ్మెల్యేలు బలపరచినా, ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించడం వల్లనే జగన్ కాంగ్రెస్‌ను వీడారన్నది బహిరంగ రహస్యం. అలాగే గతంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా రాజశేఖర్ రెడ్డిని సోనియాగాంధీనే చంపించారంటూ విజయలక్ష్మి, షర్మిల అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ప్రస్తావనే తేవడం లేదు. అంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి మరణాన్ని కూడా ఎన్నికల్లో గెలవడానికి వాడుకున్నారన్నమాట! |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6671 Registered: 03-2004 Posted From: 68.43.143.164
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 9:23 pm: |
|
Baba:
Last week RK comments... నకు మెజారిటీ సీట్లు లభించకుండా తెలుగుదేశం-బీజేపీ పొత్తు అడ్డంకిగా మారిందన్న కోపం కేసీఆర్‌లో ఉంది. ఈ కారణంగానే ఆ కూటమిపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిలబడి ఉన్నంత వరకు తనకు ప్రమాదమేనని తెలుసు కనుకే ఆయన చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో 107 స్థానాలలో పోటీచేస్తున్న వైసీపీ గురించి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే వైసీపీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. కేసీఆర్‌తో కుదుర్చుకున్న అవగాహనమేరకే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో తనకు బలం లేకపోయినా అన్ని స్థానాలలో పోటీపెట్టారని చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలలో మూడు నాలుగువేల ఓట్లు చీల్చుకున్నా దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై పడుతుంది. ఈ విధంగా 30 నుంచి 40 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తాను అధికారంలోకి రావడానికి మరో 20 సీట్లు అవసరం ఉంటుందని గుర్తించిన కేసీఆర్ అందుకు అనుగుణంగా వ్యూహరచన చేసుకుంటున్నారు. |
Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 20132 Registered: 12-2009 Posted From: 24.107.153.96
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 9:22 pm: |
|
rk gaad evadu dabbul isthe aadni ettuthadu.. dabbul ichi babu ni eskomante eskoodu
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6670 Registered: 03-2004 Posted From: 68.43.143.164
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 9:22 pm: |
|
Baba:ABN R.K ki CBN ki chedinda?? ABN andhrajyothy lo sariga Coverage ledu...
Maree too much ga confuse chesthunnaru emo jananni. i dont think ABN R.K. supporting YSRCP.... RK jagan/YSR ki chesinantha damage TDP/ Eenadu kooda cheyyaledhu. |
Gudivada04
Mudiripoyina Bewarse Username: Gudivada04
Post Number: 12207 Registered: 09-2004 Posted From: 68.147.231.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 9:10 pm: |
|
Nashtam Emi ledu, ayina ippudu voters meeda paper impact almost nil. |
Kishorek111
Kurra Bewarse Username: Kishorek111
Post Number: 1531 Registered: 04-2004 Posted From: 76.103.213.200
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 8:38 pm: |
|
Jagan nunchi suitcases vellayanta ABN RK ki |
Baba
Pilla Bewarse Username: Baba
Post Number: 21 Registered: 03-2013 Posted From: 202.133.55.164
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, May 02, 2014 - 8:33 pm: |
|
ABN R.K ki CBN ki chedinda?? ABN andhrajyothy lo sariga Coverage ledu... isku bhol
|