Author |
Message |
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 11448 Registered: 07-2009 Posted From: 83.248.26.54
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 4:39 am: |
|
Super
|
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 86 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:25 am: |
|
రోజూ సాయంకాలం మెరీనా బీచ్కి వెళ్ళే అలవాటుండేదాయనకి, క్వీన్ మేరీస్ కాలేజ్లో చదువుకునే ధనవంతులైన అమ్మాయిలు చల్లగాలి కోసం కార్లలో కాలక్షేపానికి వచ్చేవారక్కడికి. వారిని చూసి స్పందించి ఆత్రేయ రాసుకున్న పాట అది. ఈ చిత్రంలో కథానాయకుడు ఆదర్శ భావాలున్న యువకుడు. అతనికో ఇంట్రడక్షన్ సాంగ్ అని అనుకున్పపుడు 'నా దగ్గరో పాటుంది వింటారా?' అంటూ ఆత్రేయ తను రాసుకున్న పాటను చూపించటం దానికి దుక్కిపాటి మధుసూధనరావుగారు ఎంతో బావుందని మెచ్చుకోవటంతో అలా చిత్రంలో చోటుచేసుకుందా పాట. ఘంటసాల హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయిన ఆ పాటను ఇంటర్ లూడ్స్ తో సహా స్టడీ చేయగలిగితే వేణు పేరుకు ముందు మాస్టర్ అని ఎందుకు ఉందో కొంత అర్థం అవుతుంది. |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 85 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:25 am: |
|
ఒకే విజయాన్ని ఆ సరస్వతీ పుత్రులిద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా పంచుకున్న అరుదైన సంఘటన ఇది. ఇక ఈ పాట సాహితీ వైభావాన్ని విశ్లేషించి రాయాలంటే మొత్తం పాటని తిరిగి మననం చేసుకోవటం తప్ప మరో గతి లేదు. నిజానికి ఈ పాటను ఆత్రేయ సినిమా కోసం రాయలేదు. |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 84 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:24 am: |
|
ఇప్పటివరకు కొన్ని సినిమా పాటలపై 'ఇది ఎవరు రాసి ఉంటారు?' అనే చర్చ రావటం, విషయం తేలాక ఆ వాదానికి తెరపడడం జరుగుతూ వచ్చింది. కానీ 'కారులో షికారుకెళ్లే' పాట విషయంలో మాత్రం రాసింది ఆత్రేయేనని ఎన్నిసార్లు నిరూపించబడుతున్నా సరే 'శ్రీశ్రీ' యా అని అగడటం పరిపాటిగా - అడగకపోవటం పొరపాటుగా - వస్తోంది. |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 83 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:21 am: |
|
గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా "2" జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో "కారులో షికారు" |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 82 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:20 am: |
|
చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడకట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి రాళ్ళను పేర్చినారు తెలుసుకో "కారులో షికారు" |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 81 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:19 am: |
|
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడుతుంటే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజా నిజాలు |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 80 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:19 am: |
|
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా బుగ్గలమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 79 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, October 28, 2018 - 1:14 am: |
|
https://www.youtube.com/watch?v=9EjJuKnoobA |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 77 Registered: 10-2018 Posted From: 223.182.67.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, October 27, 2018 - 11:48 pm: |
|
ninnu minchina kannelendaro mandutendalo maadipothe ninnu minchina kannelendaro mandutendalo maadipothe vaari buggala niggu neeku vocchi cherenu thelusuko |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 76 Registered: 10-2018 Posted From: 223.182.67.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, October 27, 2018 - 11:47 pm: |
|
karulo shikalukelle paala buggala pasididaana niliki vinu nee badaai chaalu thelusuko ee nijaa nijaalu |
Subbarao1
Pilla Bewarse Username: Subbarao1
Post Number: 75 Registered: 10-2018 Posted From: 223.182.67.112
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, October 27, 2018 - 11:47 pm: |
|
kaluva raasi medalona kulukutaave kurradaana meda gattina saluva raayi yela voccheno cheppa galava kadupu kaale kashta jeevulu vodalu virichi ganulu tholichee kadupu kaale kashta jeevulu vodalu virichi ganulu tholichee chepata chaluvanu cherchi raallanu theerchinaaru thelusuko |